Category Archives: ప్రజాస్వామ్యం

గాలి బుడగ


గాలి బుడగ తనలో తాను నిండుగా గాలిని నింపుకున్న బుడగహటాత్తుగా మన మధ్యలోనికి వచ్చిపడుతుంది. అనివార్యంగానో, అయోమయంగానో అత్యుత్సాహంగానో, ఆశతోనోనెత్తిన పెట్టుకుని ఊపిరితిత్తులు నొప్పెట్టేలా ఊపిరిని ఊది ఊది ఊరంత చేస్తాం. అక్కడో ఇక్కడో అది గాలిబుడగన్న వారి నెత్తిన గట్టిగా మొట్టుతాం. మేడలు కట్టే హడావుడిలో గాలి సంగతి ఆలోచించనే ఆలోచించం. అంతే హటాత్తుగా బుడగ భళ్ళున బద్దలవుతుంది. బెంబేలెత్తిపోతాం మోసపోయామని … Continue reading

Posted in కవితలు, ప్రజాస్వామ్యం | 2 Comments

Enough…enough is enough!


Enough…enough is enough!  “ఆవేశంతో, భావోద్వేకంతో, అనాలోచితంగా యువకులు చేసుకుంటున్న ఆత్మహత్యలను బలిదానాలంటూ భావదారిద్ర్యాన్ని పెంచి పోషించిన నాయకుల్లారా, ఆ నాయకులకు చప్పట్లు కొట్టే ప్రజల్లారా ఇంక ఆపండి”     Enough…enough is enough! శవరాజకీయాలు, చావు రాజకీయాలు గత కొన్నాళ్లుగా చూస్తూనే ఉన్నాం. ఉద్యమ తీవ్రతకు కొలమానం యువకుల ఆత్మహత్యలే అయితే…వెళ్ళిరండి! ఆ … Continue reading

Posted in ప్రజాస్వామ్యం, వ్యాసాలు, సమాజంలో సామాన్యులు | 2 Comments

ఓ మేధావుల్లరా…..Throw this mind set on dust bin


ఓ మేధావుల్లరా…..Throw this mind set on dust bin. ఛాన్స్ దొరకటం పాపం….మా భారతీయత, మా సంస్కృతీ, స్త్రీ దేవత, పూజలు, మా కుటుంబాలు, మేము అంటూ అబ్బో ఓ లెవెల్లో గొప్పలు చెపుతాము.స్ శ్ శ్స్స్స్ స్స్స్ ……మెల్లగా , ఇంక మన ముసుగులు తియ్యాల్సిన సమయం వచ్చినట్టుంది కదూ! (పర్లేదు..పర్లేదు…తెలుగు బ్లాగ్ … Continue reading

Posted in కష్టం, ప్రజాస్వామ్యం, మహిళ, వ్యాసాలు, Uncategorized | 19 Comments

అడుగులు


అడుగులు ఎక్కడి నుంచో లీలగా ఏదో శబ్దం నవ్వులా? ఏడుపులా ? అస్పుస్టంగా ఏదో దృశ్యం ఆలింగనాలా? తోపులాటలా? నాలుగడుగులు వేసా నలుగురు కూర్చొని నవ్వుకుంటున్నారు ఆనందమేసింది…. ఇంకా ఏదో వినిపిస్తోంది మరో పదడుగులు వేసా పాతిక మంది తన్నుకుంటున్నారు అరుపులు కేకలు…. ఇంకా ఏదో  హృదయ విదారకమైన  శబ్దం మరో పాతికడుగులు వేసా వందలమంది … Continue reading

Posted in కవితలు, కష్టం, ప్రజాస్వామ్యం, మనిషి | 2 Comments

చిన్న సంఘటనే


చిన్న సంఘటనే అదొక చిన్న సంఘటనే, ఉబికి ఉబికి లావాలా ఉప్పొంగి, అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది, ఏమిటా అని అట్టడుగున అడుగేస్తే, ఏళ్ల తరబడి అణిచివేయబడ్డ అసంతృప్తి, తరాలుగా తల్లడిల్లుతున్న అసహాయత, విధి రాతతో రాయబడ్డ వివక్షతతో, విసిరివేయబడ్డ ఎన్నో సంఘటనలు, అడుగడుగుకి అడ్డుతగిలాయి….. అణగారిపోయిన ఆశ, నిరాశను రగిల్చి, ఆ చిన్న సంఘటన రూపంలో, … Continue reading

Posted in కవితలు, కష్టం, ప్రజాస్వామ్యం | 4 Comments

సమాజం


సమాజం    సమాజమంటోంది, నేనో సాగర ప్రవాహమని,నేనన్నాను,నువ్వో దాహం తీర్చని ఉప్పటి ద్రవమని,నాకనిపించింది,ఓ పదునైన పాళీ తయారు చేసుకుని,సముద్రాన్ని కలంలో సిరాగా నింపి,కసితీరా రాసెయ్యాలని….సమాజం నోటితో నవ్వి,నొసటితో వెక్కిరించింది.“ఏంటని?” అడిగా,“ఏం రాస్తావేంటి?”, వ్యంగ్యం వుట్టిపడింది,“నీ గురించే రాస్తా…నీలోని మనుషుల గురించే రాస్తా”, పాళీ పదును పెడుతూ చెప్పా,“మనుషులు నాలోని లవణాలు కాదా?”, హృద్యంగా నిలదీసింది,హు…లవణ స్పటికలకు దాహమా?ఏ … Continue reading

Posted in కవితలు, ప్రజాస్వామ్యం | 1 Comment

స్వేచ్ఛ హక్కా? అనుగ్రహమా?వరమా? శాపమా?


స్వేచ్ఛ హక్కా? అనుగ్రహమా?వరమా? శాపమా? జీవితపు మనసులోని స్వచ్ఛత నుంచీ స్వేచ్ఛ తప్పిపోయింది, తప్పిపోయిన స్వేచ్ఛను వెతుకుతుంటే, నా మనసు, నా మధిని కొన్ని ప్రశ్నలు అడిగింది, స్వేచ్ఛ హక్కా? అనుగ్రహమా? స్వేచ్ఛ వరమా? శాపమా? హద్దులు లేని స్వేచ్ఛ ఎక్కువ ప్రమాదమా? కనీసపు స్వేచ్ఛ కరువైన బతుకు ఎక్కువ భారమా? స్వేచ్ఛను వెతకటం పక్కన … Continue reading

Posted in కవితలు, ప్రజాస్వామ్యం, మనిషి, సమాజంలో సామాన్యులు | 4 Comments

గెలిచారోచ్, గెలిచారోచ్ కప్పు మాత్రమే కాదు…


గెలిచారోచ్, గెలిచారోచ్ కప్పు మాత్రమే కాదు…. గెలిచారోచ్, గెలిచారోచ్, మనాళ్ళు గెలిచారోచ్, మనందరినీ గెలిపించారోచ్, యావత్ దేశం గర్వంగా ఉప్పొంగిపోగా, జై జై ద్వానాలతో దేశం దద్దరిల్లగా, ప్రపంచ కప్పు మన ఒడిలో ఒదిగిపోగా, ముక్త కంఠంతో మనమంతా ఒక్కటని, ఇది మన దేశ విజయమని, మనం భారతీయులమని మురిసిన మధుర క్షణం, కప్పు సాధించిన … Continue reading

Posted in ప్రజాస్వామ్యం, సమాజంలో సామాన్యులు | 2 Comments

అనగనగా ఒక రాజంట, రాజరికంలో రాజు కాదు


అనగనగా ఒక రాజంట, రాజరికంలో రాజు కాదు అనగనగా ఒక రాజంట. రాజరికంలో రాజు కాదు, ప్రజాస్వామ్యంలో రాజన్నమాట. రాజరికంలో రాజుకన్నా శక్తి గల వాడు ఈ ప్రజాస్వామ్యంలో రాజు. ఈ రాజు పరిపాలించే రాజ్యం ఎక్కడనుకుంటున్నారు? మరెక్కడో కాదు…మన ప్రపంచంలో, మన దేశంలో, మన రాష్ట్రం. దొరికిందల్లా దోచేసుకునే శక్తి, ఎదురు తిరిగే వాళ్ళను అణిచివేసే సామర్ధ్యం……ఆపైన   ప్రజాస్వామ్యం… ఇంకేముంది, అయినవాళ్ళకు రాసిచ్చేసాడు రాజ్యాన్ని……..మీ ఇష్టం ఏలేసుకోండి, పీల్చేసుకోండి….  మిగతాదంతా  నేచూసుకుంటా. ఇంకేం, పల్లకీ … Continue reading

Posted in ప్రజాస్వామ్యం | 5 Comments

మన భారతం! అటువైపు అలా..ఇటు వైపు ఇలా…


మన భారతం! అటువైపు అలా..ఇటు వైపు ఇలా… తిండి: అటువైపెటో పూరి గుడిసెల్లో ఆకలి తీరని పేద కడుపుల ప్రేగు అరుపులు, ఇటువైపెటో నక్షత్రాల హోటల్లో ఖరీదైన పింగాణి పాత్రల్లో వదిలేసినా ఆహారాన్ని చెత్త కుప్పల్లో పడేస్తూ వెండి చెంచాలు చేస్తున్న శబ్దాలు. బట్ట: అటువైపెటో చిరిగిన బట్టలు కుట్టుకుంటూ, మళ్ళి మళ్లీ కుట్టుకుంటూ, అరకొర … Continue reading

Posted in ప్రజాస్వామ్యం, Uncategorized | 7 Comments

భారతదేశంలో స్వేఛ్చ స్వాతంత్ర్యం ఎంతంటే?


భారతదేశంలో స్వేఛ్చ స్వాతంత్ర్యం ఎంతంటే? భారతదేశంలో స్వేఛ్చ స్వాతంత్ర్యం ఎంతంటే? హద్దులు లేని వాక్ స్వాతంత్ర్యం, గాంధీ నుంచి, గాడ్సే దాకా, రామాయణం నుంచి, భారతం దాకా, ఎంత మాట పడితే, అంత మాట అనేయ్యోచ్చు! ఎవరైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎన్నైనా, పార్టీలు స్తాపించేసి, గుప్పెడు డబ్బులు జల్లేసి, గంపెడు ధనం మూటకట్టేసుకోవచ్చు, స్వర్గ సుఖాలు  … Continue reading

Posted in ప్రజాస్వామ్యం | 15 Comments

ఈ ఫోటోలో మన రాజకీయ నాయకుల్ని ఊహించుకుని తృప్తి పడండి!


ఈ ఫోటోలో మన రాజకీయ నాయకుల్ని ఊహించుకుని తృప్తి పడండి! నేను ఈ ఫోటో నిన్నటి న్యూస్ పేపర్ లో చూసాను. ఈజిప్ట్ లో ఒక పోలీసు ఆఫీసర్ ని  జనం ఈ విధంగా నిలదీసి అడుగుతున్నారు. నా కెందుకో చెప్పలేని ఆనందం ఈ ఫోటో చుసిన దగ్గర నుంచి (may be sadistic ఆనందం … Continue reading

Posted in ప్రజాస్వామ్యం, వ్యాసాలు | 9 Comments

రాజరికమా?ప్రజాస్వామ్యమా?


రాజరికమా?ప్రజాస్వామ్యమా? OR గతించిన రాజరికపు, చేదు గురుతుల, విషపు ధారలు, రాజుల నిరకుశం, పాలకుల పాపపు నీడలు, సగటు మనిషి జీవితం, కత్తిమొనపై నిలిచిన ప్రాణం. గడుస్తున్న నేటి కాలపు రాజకీయాలు, నాయకుల అన్యాయపు, సర్ప నీడలు, లంచగొండుల, రాక్షసత్వపు కోరలు, ప్రజాస్వామ్యం: ప్రజల చేతిలో ఆయుధం(?), నోట్లకట్టలకు ఓటులమ్ముకుని, సారాసీసాలో  ప్రజాస్వామ్యం, కలుషితం చేసి, కిక్కుకోసం … Continue reading

Posted in కవితలు, ప్రజాస్వామ్యం | 4 Comments