Monthly Archives: July 2014

స్విస్ మంచు పర్వతాల సొగసులు


స్విస్  మంచు పర్వతాల సొగసులు మంచు కొండలను ఎప్పుడెప్పుడు చూస్తామా అన్న ఆరాటం ఆ రోజు మాకు. తెల్లటి మల్లెలు జల్లినట్టు ఉంటుందేమో! చలి ఎక్కువగా ఉంటుందేమో! ఆ మంచు రుచి ఎలా ఉంటుందో? రకరకాల ఊహలతో మౌంట్ టిట్లిస్ బయల్దేరాం. కేబుల్ కార్ నిదానంగా…. ఈ చెట్లపై నుంచీ… ఈ పర్వతాల పై నుంచీ…. … Continue reading

Posted in Uncategorized | Leave a comment

స్విస్ స్వర్గం


స్విస్ స్వర్గం మూడు రోజుల పారిస్ నగర విహారం ముగించుకుని నాలుగో రోజు ఉదయం సుమారు తొమ్మిది గంటలకు బస్సులో Switzerland బయల్దేరాం. స్విస్ చేరేసరికి సాయంత్రం అవుతుందని నేను కెమెరా, ఐపాడ్, నా అమరావతి కధల పుస్తకం అందుబాటులో పెట్టుకున్నాను. కంట్రీ సైడ్ డ్రైవ్ ప్రకృతికి దగ్గరగా తీసుకెళ్తుంది మనల్ని. బంగారు వర్ణాన్ని పరిచినట్టు … Continue reading

Posted in Photography, Uncategorized | 12 Comments

పారిస్ ట్రిప్


పారిస్ ట్రిప్ ప్రపంచపు అందాలను చూడాలి.  రకరకాల మనుష్యులను, వారి వారి ఆచారాలను, వ్యవహారాలను, వ్యక్తిత్వాలను అర్థం చేసుకోవాలి. కోరికల లిస్టుదేముంది, చాంతాడంత ఉంటుంది. ఇలాంటి కోరికలు తీరాలంటే డబ్బు, టైం, అవకాశం చాలా కలిసి రావాలి. చాన్నాళ్ళ నుంచీ ఎక్కడికైనా ట్రిప్ కి వెళ్దానుకుంటున్నాం. పిల్లలు ఈ వయసులో జంతువులను ఇష్టపడతారని మొదట కెన్యా  అనుకున్నాం. … Continue reading

Posted in Photography, Uncategorized | 10 Comments

వింటాను


వింటాను నువ్వు ఏవేవో చెపుతూ ఉంటావు నీ మాటల ప్రవాహం సాగిన మేరా నేను నిన్ను వింటున్నాననుకుంటావు. నిజానికి నేను వినేది నీ మాటలను కాదు ఓ సంభాషణ ముగించి మరో సంఘటనకు మాటల రూపం ఇచ్చే వ్యవధిలో నువ్వు పడే యాతన ఓ సుదీర్ఘ నిశబ్దాన్ని నాకు వినిపిస్తుంది. కన్నీరు అడ్డొచ్చి వెక్కిళ్ళు మాటలను … Continue reading

Posted in కవితలు, కష్టం | 7 Comments