Category Archives: Photography

సముద్రతో సంభాషణ


సముద్రంతో సంభాషణ సముద్రపు ఒడ్డున ఒద్దికగా చేతులు కట్టుకుని నుంచుని ఉన్నాను. “కవిత్వం పొంగుకు వస్తుందా,” వెనుకనుంచీ వస్తూ అంది  స్నేహితురాలు. ఒక మాటకు మరోమాటను  జతచేసి వాగే నేను ఆ నిమిషాన మౌనంగా ఉండిపోయాను, మొహమాటంగా నవ్వి ఊరుకున్నాను.  కవిత్వం కాదుకదా కనీసం  ఒక్క భావం కూడా మనసులో నుంచీ తన్నుకురాలేదు, ఒక్క పదం … Continue reading

Posted in Photography, Uncategorized | 5 Comments

ఒక్కో చినుకు ఒక్కో ముత్యం


ఒక్కో చినుకు ఒక్కో ముత్యం ఒక్కో చినుకు ఒక్కో ముత్యం, ఒక్కో ముత్యం ఒక్కో పద్యం…. ఆ రాత్రి ఏ జామునో మొదలయ్యింది వాన. ఉదయం నిద్ర లేచేసరికి లోగిలంతా నీళ్ళతో కడినట్టు మెరిసిపోతోంది. సన్నగా వర్షం నాకోసమే ఇంకా కురుస్తూనే ఉంది. కరెంటు తీగలపై ముత్యాల్లా మెరుస్తున్న చినుకులు.  రంగులెన్నున్నా నలుపుతెలుపులే  శాశ్వతం. జారిపోయే … Continue reading

Posted in నా అనుభవాలు, Photography, Uncategorized | 5 Comments

ఈ దోవ పొడవునా


ఈ దోవ పొడవునా  ఇదీ గమ్యం అనేది  ఒకటంటూ ఏదీ ఉండదు. అక్కడక్కడా  మజిలీలు ఉంటాయి అంతే. నిజానికి  మనకంటూ  ఉండేది  ప్రయాణం మాత్రమే. ఈ  దారి  పొడవునా సాగిపోవాల్సిన పయనం.  ఆస్వాదించాల్సింది జీవితమనే  ప్రయాణానినే. మనం వెతుక్కోవాలే కానీ ప్రతీ మలుపులోనూ ఓ అబ్బురం దాగుంటుంది. ఇంతేసి కళ్ళేసుకుని  చూసే  మనసే  ఉండాలే  కానీ … Continue reading

Posted in Photography | Tagged | 5 Comments

మా పల్లె అందాలు అనుభవాలు


మా పల్లె అందాలు అనుభవాలు  “నేను ఇండియా  వస్తున్నాను, కుదిరితే కలుద్దాం,” అనగానే నీ డేట్స్ చెప్పు అని తన ప్రయాణానికి టికెట్స్ బుక్ చేసుకున్న జయతికి బోల్డు థాంక్స్ లు. థాంక్స్ ఫర్ కమింగ్ అని నేనంటే — థాంక్స్ ఏమీ కాదు ప్రవీణ, మనమందరం ఆస్వాదించాం అని తనన్నా కూడా థాంక్స్ చెప్పాలి. … Continue reading

Posted in జీవితం, నా అనుభవాలు, వ్యాసాలు, Photography, Uncategorized | Tagged | 12 Comments

చందమామ కధలు


చందమామ కధలు  వెన్నెల కురిసే  ఓ పౌర్ణమి రోజున హటాత్తుగా సిటీలో కరెంట్ పోతే ఎంత బాగుండు  కదా! (దోమల సంగతి కాసేపు పక్కన పెట్టేద్దురూ 🙂 ) ఆబాలగోపాలం తమ తమ పరుగులన్నీ పక్కన పెట్టి వెన్నెల్లో గంతులేస్తేనో! దోసిళ్ళలో వెన్నెలను దాచుకోగలిగితేనో! కొబ్బరాకుల చాటునో, కొమ్మల మాటునో దోబుచులాడుతున్న చందమామను దొరికేసావోచ్ అని … Continue reading

Posted in నా అనుభవాలు, Photography | 5 Comments

స్విస్ స్వర్గం


స్విస్ స్వర్గం మూడు రోజుల పారిస్ నగర విహారం ముగించుకుని నాలుగో రోజు ఉదయం సుమారు తొమ్మిది గంటలకు బస్సులో Switzerland బయల్దేరాం. స్విస్ చేరేసరికి సాయంత్రం అవుతుందని నేను కెమెరా, ఐపాడ్, నా అమరావతి కధల పుస్తకం అందుబాటులో పెట్టుకున్నాను. కంట్రీ సైడ్ డ్రైవ్ ప్రకృతికి దగ్గరగా తీసుకెళ్తుంది మనల్ని. బంగారు వర్ణాన్ని పరిచినట్టు … Continue reading

Posted in Photography, Uncategorized | 12 Comments

పారిస్ ట్రిప్


పారిస్ ట్రిప్ ప్రపంచపు అందాలను చూడాలి.  రకరకాల మనుష్యులను, వారి వారి ఆచారాలను, వ్యవహారాలను, వ్యక్తిత్వాలను అర్థం చేసుకోవాలి. కోరికల లిస్టుదేముంది, చాంతాడంత ఉంటుంది. ఇలాంటి కోరికలు తీరాలంటే డబ్బు, టైం, అవకాశం చాలా కలిసి రావాలి. చాన్నాళ్ళ నుంచీ ఎక్కడికైనా ట్రిప్ కి వెళ్దానుకుంటున్నాం. పిల్లలు ఈ వయసులో జంతువులను ఇష్టపడతారని మొదట కెన్యా  అనుకున్నాం. … Continue reading

Posted in Photography, Uncategorized | 10 Comments

Shopping Mall -2


Shopping Mall -Part2 ఆ పర్షియన్ షాప్ అతనికి థాంక్స్ చెప్పి మళ్ళి దిక్కులు చూడటం మొదలుపెట్టా. ఈ షాప్ లో కేవలం పిల్లోస్ మాత్రమే అమ్ముతారు. చాలా ఖరీదే, కానీ ఎంత కలర్ఫుల్ ఉన్నాయో చూసారా. పచ్చని ఆకు ఎక్కడున్నా అందమే. ఆ తర్వాత హోం సెంటర్, వీళ్ళ decorative pieces చాలా బాగుంటాయి. … Continue reading

Posted in Photography | 4 Comments

Shopping Mall -1


Shopping Mall -1 “How to Train Your Dragon 2”, సినిమాకి వెళదామని బుడంకాయలు డిసైడ్ చేసేసారు. “డ్రాగన్ 1 చూసాం కదా, ఆ వింత జంతువులు…It’s so boring. Mr. Peabody & Sherman టైపు సినిమాల ఏదన్నా ఉంటే వెళ్దాం. కుక్కలు, పిల్లులు, ఉడతలు, పోనీ పులులు సింహాలు అయినా పర్లేదు. డ్రాగన్లు, డైనాసోర్స్ నా … Continue reading

Posted in Photography, Uncategorized | 6 Comments

పువ్వులండోయ్..పువ్వులు


పువ్వులండోయ్..పువ్వులు   పువ్వులమ్మే దుకాణంలోకి కొనడానికి కాకుండా ఫోటోలు తియ్యటానికి వెళితే ఎలా ఉంటుంది? ఇదిగో ఇలా ఉంటుంది. ఎర్రెర్రని గులాబీలు, ముత్యాల ముగ్గులో రావుగోపాల రావ్ డైలాగ్ గుర్తొస్తూ  నేనే మహారాణిని అన్నట్టూ లేదూ.. ఈ ఫోటో సరిగ్గా రాకపోతే తెలుపు నలుపుల్లోకి మార్చేసా. అప్పుడు గులాబీ రెక్కలపైని నీటి బిందువులు ఎంత చక్కగా … Continue reading

Posted in Photography | 6 Comments

టైం ఎందుకు ఉండదు?


టైం ఎందుకు ఉండదు? “అస్సలు తీరట్లేదంటే నమ్మండి. చాలా బిజీగా ఉంటున్నాను” “ఊపిరి పీల్చుకోవటానికి  కూడా టైం దొరకట్లేదు” “లైఫ్ ఇస్ డామ్ హేక్టిక్” కాలమానాలతో సంబంధం లేకుండా సంవత్సరం పొడుగునా ఇవే మాటలు పదే పదే  వల్లె వేసేవారికి ఓ ఉచిత సలహా….మీరు పనులన్నీ పక్కన పడేసి యుద్ధప్రాతిపదికన హిమాలయాలకు ప్రయాణం కట్టి, బ్రహ్మ … Continue reading

Posted in కాలం, జీవితం, నా అనుభవాలు, Photography, Uncategorized | 14 Comments

ప్రపంచపు కోరికల చిట్టా


ప్రపంచపు కోరికల చిట్టా  క్రిస్మస్ ఈవ్ న ఒక మాల్ లో కనిపించిన దృశ్యం. క్రిస్మస్ చెట్టు పక్కన పెద్ద బోర్డుపై  రంగు రంగుల కాగితాలు పిన్ చేసి ఉన్నాయి. అవేమిటా అనుకుంటూ దగ్గరకు వెళ్ళాం.  ఆ పక్కనే ఒక చిన్న టేబుల్ పై నోటీసు పేపర్లు, పెన్నులు, పిన్స్ పెట్టి ఉంచారు. అక్కడ అందరూ … Continue reading

Posted in Photography | Leave a comment

ఎన్నెన్నో వర్ణాలు


ఎన్నెన్నో వర్ణాలు.. అన్నింట్లో అందాలు, ఒకటైతే మిగిలేది తెలుపేనండి పచ్చందనమే  పచ్చందనమే…తొలి తొలి వలపు పచ్చదనమే…పచ్చిక నవ్వుల పచ్చదనమే…ఎదకు సమ్మతం… కలికి చిలకమ్మ ఎర్రముక్కు …పువ్వై పూసిన ఎర్ర రోజా …ఎర్రాని రూపం ఉడికే కో..పం…సంధ్యా  వర్ణ మంత్రాలు..ఎర్రని పంట…ఎరుపే… తెల్లని తెలుపే ఎద తెలుపే…ఉన్న మనసు తెలుపే…ఉడుకు మనసు తెలుపే…   వసంతంలో విరిసే పువ్వు, వర్షాకాలపు … Continue reading

Posted in Photography, Uncategorized | 9 Comments

మొక్కను విరగ్గోట్టిందేవరు?


మొక్కను విరగ్గోట్టిందేవరు? మా ఊర్లో బంతి మొక్కల పండగ మొదలైంది. పసుపు జల్లినట్టి పసుపు బంతి, కుంకుమ జల్లినట్టు కారబ్బంతి మడులతో ఊరంతా రంగురంగుల పండుగగా కనుల విందుగా ఉంది. ఆ అందాలను చూసి మేము కూడా కొంచెం ఆవేశపడి, ఈ సంవత్సరపు గో గ్రీన్ పధకాన కొన్ని బంతి మొక్కలు కోనోక్కొచ్చి కుండీలో పెట్టేశాం. ఆకు … Continue reading

Posted in నా అనుభవాలు, Photography | 5 Comments

Swing


Little Girl’s Swing It was a pleasant evening, I was taking a walk with my friend in the park. This scene attracted me as if a moment has been frozen. There were many kids play areas with built in swings … Continue reading

Posted in Photography | 1 Comment

ఆకు పువ్వు….ఓ క్లిక్కు


ఆకో…. పువ్వో…. పోనీ ఓ నవ్వో కనిపించకపోతుందా  అని కుదిరినప్పుడల్లా కెమెరా పట్టుకు తిరుగుతుంటా… 🙂   You may click on the photo to see full image.

Posted in Photography | 4 Comments

పల్లెటూరిలో ఓ రోజు


పల్లెటూరిలో ఓ రోజు నేనేదో పెద్ద చుట్టానయినట్టు అమ్మమ్మ తాతయ్య తెగ మర్యాదలు చేసేస్తున్నారు. “ఇక్కడ కూర్చో తల్లీ, మంచినీళ్ళు తాగుతావా? అయ్యో కరెంటు పోయిందే….”, అంతేలే!  ఎప్పుడో ఓసారి వెళ్ళివస్తుంటే ఇలాకాక ఇంకెలా ఉంటుంది? అయితే మాత్రం!!! “అమ్మమ్మ, ప్లీజ్…నేనేమి చుట్టాన్ని కాదు ఈ ఇంటికి”, హమ్మ…మన అధికారాన్ని వదులు కుంటామేమిటి ఎంత చుట్టపు … Continue reading

Posted in నా అనుభవాలు, వ్యాసాలు, Photography, Uncategorized | 38 Comments