Category Archives: పోస్ట్ చెయ్యని ఉత్తరాలు

పోస్ట్ చెయ్యని ఉత్తరాలు : కూతురు అమ్మకు రాసిన ఉత్తరం (అందరికీ…ఎవరికీ నిషేధం కాదు….)


 పోస్ట్ చెయ్యని ఉత్తరాలు : కూతురు అమ్మకు రాసిన ఉత్తరం (అందరికీ…ఎవరికీ నిషేధం కాదు….)     అమ్మా,               ఈరోజెందుకో నువ్వు తెగ గుర్తొస్తున్నావు. చాలా బెంగగా, దిగులుగా అనిపిస్తుంది. ఆగి ఆగి కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి.  ఎందుకో తెలిదు దుఖం తన్నుకొస్తుంది. నీమీద చాలా బెంగగా ఉందమ్మా…..ఈవయసులో నేను ఈ మాటను ఎవరికన్నా చెబితే నవ్వుతారేమో? చిన్న పిల్లలు మాత్రమే అమ్మ కోసం బెంగ పడతారు అని ఎవరన్నారు?  ఒక బిడ్డకు అమ్మవయిన నీకు నీ అమ్మ మీద బెంగా అని ఎగతాళి చేస్తారు కదూ. అందుకే ఈ ఉత్తరం రాస్తున్నాను. ఒక ఆడపిల్ల అమ్మ అవతారమెత్తిన తర్వాతే తన … Continue reading

Posted in పోస్ట్ చెయ్యని ఉత్తరాలు | 22 Comments

పోస్ట్ చెయ్యని నా ఉత్తరాలకు వచ్చిన ప్రత్యుత్తరాలు


పోస్ట్ చెయ్యని నా ఉత్తరాలకు వచ్చిన ప్రత్యుత్తరాలు:   నా ఉత్తరాలకు వచ్చిన ప్రత్యుత్తరాలు యధాతధంగా పోస్ట్ చేస్తున్నా. జాబులు రాసిన మీకు నా హృదయపూర్వక కృతఙ్ఞతలు. లోతుగా ఆలోచించదగ్గ సమాధానాలు రాసారు. మనవ సంబంధాలలో ఉన్న సున్నితత్వం, బేలతనము, గట్టితనం మీ ప్రత్యుత్తరాలలో కనిపించింది. నాణానికి మరో వైపు ఉన్న వాదనను వినిపించారు. అమ్మ  రాసిన ఉత్తరానికి  … Continue reading

Posted in పోస్ట్ చెయ్యని ఉత్తరాలు | 8 Comments

పోస్ట్ చెయ్యని ఉత్తరాలు : అమ్మ రాసిన ఉత్తరం


పోస్ట్ చెయ్యని ఉత్తరాలు :  అమ్మ  రాసిన ఉత్తరం ప్రియాతి ప్రియమైన నా బంగారు తండ్రికి , ప్రేమతో దీవించి రాయునది మీ అమ్మ.  ఎలా ఉన్నావురా కన్నా? వేళకు తిండి తింటున్నావా? కంటినిండా నిద్ర పోతున్నావా? నా కోడలు ఎలా ఉంది? మనమలు, మనవరాళ్ళు బాగా చదువుకుంటున్నారా? రేపోమాపో ప్రశాంత నిద్రలోకి జారుకునే వయస్సు వచ్చేసింది నాకు. ఏ జాములో జారుకుంటానో  నాకే తెలీదు. చివరిసారిగా … Continue reading

Posted in పోస్ట్ చెయ్యని ఉత్తరాలు | 39 Comments

పోస్ట్ చెయ్యని ఉత్తరాలు : పతిదేవులకు పత్నీదేవత రాసిన ఉత్తరం: ( భార్యలకు మాత్రమే. భర్తలకు నిషేధం.)


పోస్ట్ చెయ్యని ఉత్తరాలు : పతిదేవులకు పత్నీదేవత రాసిన ఉత్తరం: ( భార్యలకు మాత్రమే. భర్తలకు నిషేధం.) This post is only for ladies. If some husbands read this, they may feel hurt or guilty. So, gentleman, I kindly request you not to read this … Continue reading

Posted in పోస్ట్ చెయ్యని ఉత్తరాలు | 30 Comments