Monthly Archives: April 2012

వేసవి సెలవులు — జ్ఞాపకాల పొదరిల్లు


వేసవి సెలవులు — జ్ఞాపకాల పొదరిల్లు వేసవి సెలవులు….అదొక మధురాతి మధురమైన బాల్యపు జ్ఞాపకం. నా చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తుతెచ్చుకునే ప్రయత్నం ఈ టపా. అసలు….సెలవలకు ముందు ఈ పరీక్షలు ఎందుకు పెడతారో? అని తెగ తిట్టుకునేదాన్ని. పుస్తకాల ముందు కూర్చుని, సెలవుల్లో ఊరెళ్ళి ఏమేమి చెయ్యాలో ప్లాన్ వేసేసుకుంటూ, ఊహించేసుకుంటూ   చదువుతున్నట్టు ఆక్టింగులు,  ఎగ్జామ్స్ కి … Continue reading

Posted in నా అనుభవాలు, వ్యాసాలు | 15 Comments

ఎవరు?


ఎవరు? హృదయాంతరాలలో శూన్యతను పదే పదే   గుర్తుచేస్తున్నదెవరు? కనురెప్పల మాటున కన్నీటిని ఫ్రీజ్ చేయ్యమంటున్నదెవరు? చిరునవ్వును పెదవులపై అతికించమంటున్నదెవరు? ఉలిక్కిపాటు భద్రతను ఊహల్లో కల్పిస్తున్నదెవరు? ఇంటిపక్కన ఇల్లెవరిదో తెలియని కమ్యూనిటీలు నిర్మిస్తున్నదెవరు? బానిసత్వాన్ని బోధిస్తున్న విధ్యా విధానాలకు రచిస్తున్నదెవరు?  స్త్రీత్వానికి సుకుమారాన్ని అంటగడుతున్నదెవరు? పురుషత్వానికి కఠినత్వం కొలబద్దచేస్తున్నదెవరు? వేళ్ళసందుల్లో నుంచి జారిపోతున్న స్వేచ్ఛను గుప్పిట్లో నింపుతున్నదెవరు? కిటికీలు మూసేసిన గది గోడలకానుకుని ఆలోచిస్తున్న మేధావులెవరు? నగ్నత్వాన్ని చూడలేక కళ్ళు ముసుకుంటున్నదెవరు? ఎవరు? ఎవరు?…..సమాధానాల కొరకు మరికరిని  వెతకాలా?

Posted in కవితలు, కష్టం, మనిషి, సమాజంలో సామాన్యులు | 4 Comments

మనసు


మనసు నిజానికి మనసెప్పుడూ గాజుపలకే పగులుతూనే ఉంటుంది ముక్కలు ముక్కలవుతూనే ఉంటాయి… కానీ ఒక పారదర్శకమైన పొర మనసును  చుట్టి ఉంచుతుంది. ముక్కలు చెదిరినా నేలరాలకుండా ఆ పొరలోనే ఉండిపోతాయి… అందుకే కాబోలు ముక్కలయినా..మనసు మనదే.

Posted in కవితలు, కష్టం | 6 Comments

NRI సెలవులు


NRI సెలవులు సంవత్సరమంతా కూడబెట్టుకున్న సెలవులు చిన్న చితక నొప్పులు దగ్గు జ్వరాలు లెక్కచేయక పోగుచేసుకున్న సెలవులు మూడు నెలల ముందు నుంచే ప్లానింగ్ వీకెండ్ కలిసోచ్చేటట్టు ఫ్లైట్ సెడ్యుల్స్, కనక్టింగ్ ఫ్లైట్స్ ఆచితూచి టికెట్ బుకింగ్ తో  కోలాహలం మొదలు.. షాపింగు హడావుడితో నిండిన సూటుకేసు  హాండులగేజీలతో సర్వం సిద్ధం… ఎయిర్ పోర్టులో అమ్మ … Continue reading

Posted in కవితలు, జీవితం | 17 Comments

బాధ్యత?


బాధ్యత? ఆ మూల ఎవరో రోధిస్తున్నారు మూలమూలలా సానుభూతి ఒలికిపోతోంది సలహాలు వల్లెవేయబడుతున్నాయి అందరూ ఆకాశం వైపు పదే పదే చూస్తున్నారు ఆదుకునే హస్తం ఊడి పడుతుందని… మన్ను అంటని చేతుల్లో పరిధి దాటని బాధ్యత! కష్టమంటే పారిపోయే మనస్సులో మనకెందుకులే అంటోంది బాధ్యత Social responsibility…..అదో fashion ఈరోజుల్లో ఎవరికి వారు అందరూ ఒప్పే … Continue reading

Posted in కవితలు, మనిషి, వ్యాసాలు, సమాజంలో సామాన్యులు | 2 Comments

కుందేళ్ళ కధన్నమాట…మూర్ఖత్వం versus అతితెలివితనం


కుందేళ్ళ కధన్నమాట…మూర్ఖత్వం versus అతితెలివితనం భూతద్దంలో కనిపెట్టిన జీవిత సత్యాలు (పార్ట్ 2) ఇది కుందేళ్ళ కధన్నమాట, సావధానంగా వినండి (చదవండి) అనగనగనగా , ఒక ఊరిలో ఇద్దరు వ్యక్తులు వున్నారన్నమాట. వ్యక్తి one అంటాడు @ ప్రపంచంలో కుందేళ్ళన్నీ ఒకే మాదిరిగా ఉంటాయి. అమెరికాలోనైనా, ఆస్ట్రేలియాలోనైనా, కేనడాలోనైనా, ఆఫ్రికాలోనైనా..చివరికి మా దుబాయ్ జూ లో … Continue reading

Posted in భూతద్దంలో కనిపెట్టిన జీవిత సత్యాలు (funny), వ్యాసాలు | 10 Comments

నేటి పిల్లల ప్రశ్నలు..సమాధానాలు మీ దగ్గర ఉన్నాయా?


నేటి  పిల్లల ప్రశ్నలు..సమాధానాలు మీ దగ్గర ఉన్నాయా?  ఆకురాలు శిశిరం…చిగురులేసే వసంతం…వేడి తాపాల గ్రీష్మం సూర్యోదయం, నీరెండ…సూర్యాస్తమయం, చిరుగాలి కొండ కోన వాగు వంక కోయిల కుహకుహలు, రామచిలుక రంగులు, చిలుకల పలకరింపులు స్వచ్చమైన గాలి, నీరు స్వేచ్చగా ఇరుగు పొరుగుతో ఆటలు……..ఇవన్ని మా హక్కులు. మీరు మా వయసులో వున్నప్పుడు ఇవన్నీ మా హక్కులు అని మీరు … Continue reading

Posted in ప్రకృతి సృష్టి, వ్యాసాలు | 3 Comments