Monthly Archives: March 2013

మట్టి వాసన


మట్టి వాసన వాల్ క్లాక్ సెకను ముళ్ళు  కదలిక సవ్వడి ఏసి శబ్దంతో పోటి పడుతుంది.  అసహనంగా కదులుతూ కంఫర్టర్ పైకి లాక్కున్నాను. కార్నర్ లో ఉన్న మనీ ప్లాంట్ కు ఏసి గాలి సూటిగా తగులుతున్నట్టుంది, ఆకులకు కదులుతున్నాయి. ఆ ఆకులనే చూస్తున్నాను. లత ఇంటిని ఎంతో శ్రద్ధగా అలకరిస్తుంది. వాల్ హగింగ్స్,ఫ్యామిలీ ఫొటోస్, డెకరేటివ్ … Continue reading

Posted in కధలు, ప్రవాసీ బంధం (కధలు) | 6 Comments

నేననే ప్రశ్న


నేననే ప్రశ్న నేను అని ప్రశ్నించే వరకే నీ గొప్పైనా, ఎవరి గొప్పలైనా ఒక్కసారి ప్రశ్నించటం మొదలుపెట్టాక పొరలు వాటికవే విడిపోతూ వుంటాయి అస్తిత్వ పోరాటాల సామాజిక పరిధిలోనైనా నాలుగు గోడల హిపోక్రసీలోనైనా….. నీ దృష్టి కోణంలో నా చూపేందుకు ఇరుక్కోవాలి? నీ ధృక్పదంలో నా బతుకెందుకు బతకాలి? నా గొంతులోనికి చొచ్చుకు వచ్చిన మరో … Continue reading

Posted in కవితలు, మహిళ, సమాజంలో సామాన్యులు | 1 Comment