Monthly Archives: May 2013

ఆవిడ ఆమె


ఆవిడ  ఆమె సృష్టి భారమంతా ఆవిడే మోస్తుందని ఆవిడకు ఎవరు చెప్పారో? ఆవిడ ఎలా నమ్మిందో! త్యాగాల మూటను భుజానకెత్తుకుని భారంగా అడుగులు వేస్తుంది. చలాకీతనం తెలీనట్టే ఉంటాయి ఆవిడ పాదాలు. పుస్కరానికోనాడు ఆవిడ విశ్రాంతి కోరుకుంటుంది. చంద్రుడు చుక్కలు గాఢ నిద్రలోకి జారాక నిశ్శబ్దంగా కూర్చుంటుంది. అరిగిన కీళ్ళు  కళ్ళుక్కుమంటుంటాయి కుచ్చిళ్ళలోని గజ్జెలు గళ్ళుమంటుంటాయి … Continue reading

Posted in కవితలు, మహిళ, Uncategorized | 5 Comments

అమ్మమ్మ మాట


అమ్మమ్మ మాట సావిత్రమ్మ గత కొద్ది రోజులుగా క్షణం తీరిక లేకుండా ఉంది. సర్దిందే సర్దుతూ, పిండివంటలు వండుతూ హడావుడి పడిపోతుంది. మోకాళ్ళ నొప్పులు బాధిస్తున్నా పని మాత్రం ఆపట్లేదు సరి కదా, మధ్య మధ్యన భర్తను విసుక్కుంటూ ఆపసోపాలు పడిపోతుంది. “పొద్దస్తమాను ఆ వార్తల్లో కూరుకుపోకపోతే, కాస్త ఇటో చెయ్యి వెయ్యోచ్చుగా?” “వస్తున్నానోయ్”, చదువుతున్న … Continue reading

Posted in కధలు, ప్రవాసీ బంధం (కధలు) | 3 Comments