-
Recent Posts
- అమూల్య
- మార్పు వచ్చింది, మారాల్సింది ఇంకా ఎంతో ఉంది
- సముద్రతో సంభాషణ
- ఒక్కో చినుకు ఒక్కో ముత్యం
- ఈ దోవ పొడవునా
- ఎప్పటికప్పుడు నిన్ను
- ఎక్కడో ఉంటావ్
- మలిసంధ్య బృందావనాలు
- మా పల్లె అందాలు అనుభవాలు
- చందమామ కధలు
- నాకోసం అట్టేపెట్టేయ్యవూ
- నీ జ్ఞాపకాలే…….. నువ్వు కాదు
- సువిసైడ్
- ఆ కళ్ళలో హరివిల్లు
- స్విస్ మంచు పర్వతాల సొగసులు
- స్విస్ స్వర్గం
- పారిస్ ట్రిప్
- వింటాను
- Shopping Mall -2
- Shopping Mall -1
Archives
- November 2021
- June 2016
- October 2015
- September 2015
- July 2015
- May 2015
- April 2015
- January 2015
- November 2014
- October 2014
- August 2014
- July 2014
- June 2014
- May 2014
- April 2014
- March 2014
- February 2014
- January 2014
- December 2013
- November 2013
- October 2013
- September 2013
- June 2013
- May 2013
- April 2013
- March 2013
- February 2013
- January 2013
- December 2012
- November 2012
- October 2012
- September 2012
- August 2012
- July 2012
- June 2012
- May 2012
- April 2012
- March 2012
- February 2012
- January 2012
- December 2011
- November 2011
- October 2011
- September 2011
- August 2011
- July 2011
- June 2011
- May 2011
- April 2011
- March 2011
- February 2011
- January 2011
Categories
- అమ్మ
- ఆడవారి మాటలు
- కధలు
- కలం
- కవితలు
- కష్టం
- కాలం
- కిడ్స్ డైరీ
- గుర్తింపు
- జీవితం
- నా అనుభవాలు
- నా ఆలోచనలు
- నాన్న
- పెళ్లి
- పోస్ట్ చెయ్యని ఉత్తరాలు
- ప్రకృతి సృష్టి
- ప్రజాస్వామ్యం
- ప్రవాసీ బంధం (కధలు)
- భూతద్దంలో కనిపెట్టిన జీవిత సత్యాలు (funny)
- మనిషి
- మహిళ
- మౌనం
- వ్యాసాలు
- సగటు ఆడపిల్ల
- సమాజంలో సామాన్యులు
- సినిమాలు
- Photography
- Uncategorized
Meta
Blog Stats
- 168,336 hits
-
Join 124 other subscribers
Monthly Archives: June 2011
ఊహలు
ఊహలు ఊహంత కమ్మగా నిజం ఎన్నడూ ఉండదుగా, ఇది ఎన్నటికీ నిజం కాదన్నది, ఊహల్లో వదిలేస్తేనే హాయేమో, కనులు మూసి ఓ క్షణం అనుభూతి చెంది, కనులు తెరిసి మరో క్షణం చింతించుట కన్నా, మనసు మూలకు నెట్టేసిన ఆశలు, ఆనాడో ఈనాడో, మరి తీరిన నాడో, వెలికితీసి, ఊహలకు ఊపిరిని పోసి, ఆలోచనలలో ఆస్వాదించడం కన్నా, … Continue reading
Posted in కవితలు, జీవితం
4 Comments
Vacation time…
Vacation time… సెలవలకు ఇండియా వెళ్ళే టైం వచ్చేసింది. ఇంకొన్ని రోజుల్లో అమ్మ, నాన్న దగ్గర వాలిపోవొచ్చు. వెళ్ళిన రోజు నుంచి తిరిగి వచ్చే దాకా 24 * 7 * 30 days of pampering . అక్కడ ఉండే నెల రోజుల కోసం రెండు నెలలుగా ఎదురు చూస్తాము. ఎన్నెన్నో Plannings ……ఆ … Continue reading
Posted in అమ్మ, జీవితం, నా అనుభవాలు, వ్యాసాలు, Uncategorized
24 Comments
ప్రేమ పందిట్లో పెళ్లి
ప్రేమ పందిట్లో పెళ్లి ప్రేమ, ఆకర్షణతో మొదలయి, చిలిపిగా ఉరకలేసి, అపురూపంగా ఓ రూపాన్ని సంతరించుకుని, బాధ్యతల నడుమ నలిగి, గాంభీర్యాన్ని ఆపాదించుకుని, మనసు పొరల మబ్బుల మాటున, మసక బారుతున్న భ్రమ కలిగించి, జీవితాన్నంతా ఆక్రమించి, మలి వయసులో, మమతల వెల్లువను కురిపించే, ప్రేమ పందిట్లో ముడిపడిన, పెళ్లి…..
Posted in కవితలు, జీవితం
3 Comments
కాలమా…
కాలమా… కాలమా, కన్నీటి చుక్కల్లే జారి కరిగిపోకు, కన్నుల్లో కలలున్నాయి, కనురెప్పల మాటున వ్యధలున్నాయి, కనుసన్నల్లో ఆశలున్నాయి, కనుమూసేలోపు కాగల కార్యాలెన్నో ఉన్నాయి, సమయమా కాస్త సహకరించు, ఎప్పుడూ నీ వెనుక పరుగులేనా? అప్పుడప్పుడూ మనసు మాట విననీ, సేద తీరనీ, శక్తిని సమకూర్చుకోని, సమరంలో విశ్రాంతా అని ఎగతాళిగా నవ్వకు, నిష్క్రమించని నిరంతర పయనంలో, చలివేంద్రపు నీటిని గుక్కేడన్నా తాగనీ, అరుగుపై అరక్షణమన్నా వాలనీ, సాటి బాటసారులతో కష్టసుఖాలు పంచుకోని, కాలమా, సాకిలపడి వేడుకోవట్లా, ఎదురునిలిచి నిలదీయట్లా, కార్యాచరణ ప్రణాళిక సిద్ధం … Continue reading
Posted in కవితలు, కష్టం, కాలం
10 Comments
సరిపోదూ?
సరిపోదూ? వ్యధ ధ్వని వినాలంటే, మాటలే మాట్లాడాలా, మౌనం సరిపోదూ? బాధని చూడాలంటే, కన్నీరే కారాలా, కళ్ళలో భావం సరిపోదూ? వేదన చెప్పుకోవాలంటే, ఏకాంతమే కావాలా, వినే హృదయం సరిపోదూ? దుఖం పంచుకోవాలంటే, సంబంధమే కావాలా, బంధం సరిపోదూ? మనసు ముక్కలవ్వాలంటే, యుద్ధమే జరగాలా, చిన్న మాట సరిపోదూ? కష్టం తగ్గించుకోవాలంటే, సుఖమే కావాలా, మరో … Continue reading
Posted in కవితలు, కష్టం, జీవితం
14 Comments
వెలితి
వెలితి ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసల నడుమ, వెలితి రారాజుని, కరిగిపోతున్న క్షణాల సాక్షిగా, వేల కనుల కన్నీటి ధారల సమక్షంలో, హృదయ ఘోషల మంత్రోచ్చారణల మధ్య, వ్యధ వజ్రాలు, వేదన వైడుర్యాలు, పొదిగిన కిరీటం అలంకరించి, పట్టాభిషేకం చేశాను, ఏ రాజ్యనికో మరి? గుండె భారం, కన్నీటిగా కారేలోపు, ఏర్పాటైన వెలితి రాజ్యంలో, కాగడా పట్టి, వెతికి … Continue reading
Posted in కవితలు, కష్టం, జీవితం
13 Comments
జీవితం!?
జీవితం!? ఆనందం, విషాదం, చెరో చెయ్యి పట్టుకుని, జీవితాన్ని నడిపించేస్తున్నాయి, అదేమిటో, ఆనందానికి అప్పుడప్పుడు అలుపన్నా ఉంటుంది, విషాదానికి ఎన్నడూ అలసటే ఉండదు! జీవితపు కోర్టులో, కాలం జడ్జి ముందు అనుదినం, తప్పొప్పుల వాదులాట జరుగుతూనే ఉంటుంది, వాది, ప్రతివాది ఇద్దరూ బలవంతులే, అదేమిటో, కాలం సునాయాసంగా తీర్పుని ఇచ్చేస్తుంది! సంపద, సంతోషం, ఈ క్షణం … Continue reading
Posted in కవితలు, జీవితం
8 Comments
ప్రేమంటే….
ప్రేమంటే…. ప్రేమంటే, ఈ క్షణంలో ముంచెత్తే వరదను, కాలంలో కలిపేసుకుంటూ, ప్రశాంతంగా సాగిపోయే ప్రవాహం. ప్రేమంటే, కోపతాపాల ఈదురు గాలులకు, తెలిపోని వర్ష మేఘం, ముసురులా కురిపించే, మమకారపు వాన జల్లు. ప్రేమంటే, ఆకాశంలో మెరిసే, మెరుపు కలల మాటున, మబ్బులతో అల్లుకున్న అనురాగం. ప్రేమంటే, సప్తవర్ణాల ఇంద్రధనస్సు, సొగసులన్నీ కలగలిపిన, శ్వేతవర్ణపు స్వచ్ఛత. ప్రేమంటే, … Continue reading
Posted in కవితలు
10 Comments
అందమైన జీవితం
అందమైన జీవితం ఎంత మధురంగా ఉందో, గడిపిన క్షణ కాలమయినా, ఆనందాన్ని దోసిళ్ళలో నింపుకుని, సంతోషాన్ని మనసారా తాగినట్టు. ఎంత ఆత్మీయంగా ఉందో, నాలుగు పలుకులే పలికినా, ప్రేమను నింపి, భావుకత్వాన్ని కలగలిపి, భావాన్ని మనసారా ఆస్వాదించినట్టు. ఎంత తృప్తిగా ఉందో, లీలగా ఆలకిస్తున్నా, లయలో లీనమయి, గానంలో గొంతు కలిపి, జీవనరాగం మనసారా నింపుకున్నట్టు. ఎంత … Continue reading
Posted in కవితలు, జీవితం
6 Comments
ప్రేమా, నువ్వు వెళ్ళాక….
ప్రేమా, నువ్వు వెళ్ళాక…. ప్రేమా, నువ్వు నన్ను వదిలి వెళ్ళాక, నేనేమి ఏడుస్తూ కుర్చోలా, కంటి తడిని దాచేస్తూ తిరిగేసా అంతే, గుండె ఆగి మరణించలా, మనసు భారమై బతికేసా అంతే, ఆకలి దప్పికలు ఆగిపోలా, తిన్నది సహించలా అంతే, రాత్రిళ్ళు నిద్ర ఆగలా, కలతే నిద్రయ్యింది అంతే, వింతగా డబ్బేమి చేదవలా, అవసరం చేదుగా దిగమింగడమయ్యింది అంతే, … Continue reading
Posted in కవితలు, జీవితం
17 Comments
నాలో కఠినత్వం
నాలో కఠినత్వం ఎప్పుడు ఆపాదించుకున్నాను ఈ కఠినత్వం? ఎక్కడ పోగొట్టుకున్ను సున్నితత్వాన్ని? భగవంతుడు సఖల ప్రాణికోటిలాగానే నన్ను సృష్టించాడు కదా. జంతువులు, పక్షులు, చేపలు పుట్టినప్పుడు ఎంత సుకుమారంగా వున్నాయో, నేనూ అంతే సుకుమారంగానే ఉన్నాను. సుతిమెత్తని శరీరం, చిన్ని చిన్ని పాదాలు, చేతులు. బోసి నోరు, చిన్ని కళ్ళు, బుజ్జి నోరు. అంతా ఆనందమే, … Continue reading
Posted in జీవితం, వ్యాసాలు
15 Comments
అనుభవాల బ్రతుకు పుస్తకం
అనుభవాల బ్రతుకు పుస్తకం అక్షరాలు ఆప్యాయంగా ఆహ్వానించాయి, రండి రండి, కాసేపు కులాసాగా, కబుర్లు చెప్పుకుందామని. పదాలు ప్రేమగా పిలిచాయి, పద పద, చుట్టూ ఉన్న కష్ట సుఖాలను, చుట్టపు చూపుగా చుట్టివద్దామని. వాక్యలు హుషారుగా కదిలాయి, పదాల అడుగులలో అడుగులేసుకుంటూ, పలకరిపుల కుశలప్రశ్నలతో. వ్యాకరణం పట్టువిడుపులలో, పంతాలు అటకెక్కి, పద్యాలూ, వ్యాసాలు, పరుగులు పెట్టాయి … Continue reading
Posted in కవితలు, కాలం, జీవితం
7 Comments
ఇంతేనా అని ఆగిపోయి ఇదేనా అని నిలదీసి సాగిపోనా…
ఇంతేనా అని ఆగిపోయి ఇదేనా అని నిలదీసి సాగిపోనా… ‘ఇంతే జీవితం’ అనుకున్నన్నాళ్ళు, సాగిపోయింది జీవితం, ‘ఇంతేనా జీవితం’ అనిపించిననాడు, సాగిపోతున్న జీవితం ఆగిపోయి, జాలిగా వెనక్కి తిరిగి చూసింది. ఆగిన ఆ క్షణం, నిప్పులా దాహించేసింది మనసును, ఆగని మరో క్షణం, ఊగిసలాటల్లో ఉక్కిరిబిక్కిరి చేసింది హృదయాన్ని. బేలకళ్ళ భయంతో, ‘ఇంతే’ అని సాగిపోనా? సాగిపోతూ కరిగిపోతూ, కార్చిన కన్నీరు, నా కోసం కానప్పుడు, కన్నీరెందుకు నాకు? కన్నీరు నాకు కానప్పుడు, భయం భ్రమలు తొలిచి, ‘ఇంతేనా’ అని నిలదీయుటకు, ఎందుకు వెనుకబాటు? … Continue reading
Posted in కవితలు, కాలం, జీవితం
8 Comments
దారి తప్పకు నేస్తం
దారి తప్పకు నేస్తం నీ జ్ఞాపకం, నా పెదవులపై దోబూచులాడే, చిరునవ్వుకు చిరునామా. నీ కోసం ఎదురుచూపు, నా కళ్ళల్లో మెరిసే, మెరుపుకు అసలైన అర్థం, నేస్తమా, నీవే దోవనోస్తున్నవో మరి, నా చిరునామాను జారవిడుచుకోకు, దారి తప్పావన్న సంగతే నాకు చేరదు. ఏళ్ళు గడిచినా, ఆశ ఇంకిపోకపోయినా, చిరునవ్వుల మెరుపు మాత్రం మాసిపోతుంది. సమయం … Continue reading