Monthly Archives: February 2012

భూతద్దంలో కనిపెట్టిన జీవిత సత్యాలు (పార్ట్ 1) — How to keep hubby quite while getting ready to go out


భూతద్దంలో కనిపెట్టిన జీవిత సత్యాలు (పార్ట్ 1 )   —  How to keep hubby quite while getting ready to go out   మనం  షికారుకు వెళ్ళే కార్యక్రమం పెట్టుకున్న రోజున  హబ్బిని (hubby ) బాత్ కి లాస్ట్ లో మాత్రమే వెళ్లనివ్వాలి. అనగా ఇంట్లో అందరు రెడీ అయిపోయాకే అయ్యవారిని “గెట్ రెడీ” అనాలి. లేకపోతేనా…… అయ్యిందా…ఇంకెంతసేపు….త్వరగా…కానీ కానీ…..టైం అవుతుంది…ఇంకెంతసేపు…… నస నస….విసిగించేస్తారు. ఇక తప్పని పరిస్తితుల్లో ఈ సాధింపు ఆపాలంటే, ఇలా చెప్పాలి….:) look dear…..I need 15 more  minutes to get ready . … Continue reading

Posted in భూతద్దంలో కనిపెట్టిన జీవిత సత్యాలు (funny) | 8 Comments

కృత్రిమత్వంలో నేను నా లోకం


కృత్రిమత్వంలో నేను నా లోకం ఇదిగో ఇక్కడే నేను మనిషన్నది గుర్తుకువచ్చి… అలా నిశ్చలంగా ఆగిపోయాను పాదాలు రెండూ భూమిలో పాతేసి చేతులు రెండు బార్లా జాపి వంద మైళ్ళ వేగంతో దూసుకుపోతున్నలోకాన్ని కౌగిలించుకోవాలనుకున్నా వింతగా అంత లోకం ఇట్టే పిడికిలిలో ఇమిడిపోయింది. ఒదిగిన నా గుండె నుంచి ఓ ఆలోచన జారి ఇదిగో…వీధి గుమ్మపు … Continue reading

Posted in కవితలు, కష్టం, కాలం | 12 Comments

Happy Valentine’s Day to all married couples


Happy Valentine’s Day to all married couple ఈ సహవాసం మొదలయి ఎన్నేలయిందో కదూ….. ప్రేయసి ప్రియుడి స్థాయి దాటి, భార్య భర్తల స్థానాలలో ఒదిగిపోయి  చూస్తుండగానే సంవత్సరాలు  గడిచిపోయాయి.. తొలినాటి చిలిపి చేష్టలు, ఊహల ఆకర్షణ దాటి అసలైన బంధం ఏర్పడ్డాక, I love you  అని చెప్పటమే మరిచాము కదూ..బహుశా దాని అవసరం లేదనేమో, … Continue reading

Posted in జీవితం, నా అనుభవాలు, నా ఆలోచనలు, వ్యాసాలు | 16 Comments

పురిటి నొప్పులు


పురిటి నొప్పులు ప్రాణమంతా పసిముద్దలా అరచేతిలో ఒదిగిపోయినప్పుడు తనువు ఆణువణువూ ఆనందంతో పులకరించిననాడు ఒక అద్వితీయ బావన నిలువెల్లా ముంచెత్తిన వేళ అదిగో….అమ్మగా అలా మొదలయింది నా ప్రయాణం అడుగడుగునా అబ్బురాలే ఆదమరిస్తే ఉలిక్కి పడతాడేమో బిడ్డ! అటుగా వెళ్తే ఇటు ఏదన్నా మిదేసుకుంటాడేమో! ఆటల్లో ఆకలి మరిచాడేమో బుజ్జి బొజ్జ నిండిందో లేదో! అన్నీ … Continue reading

Posted in అమ్మ, కవితలు | 8 Comments