Monthly Archives: February 2011

సత్య(నీలహంస) గారి “ఆకు”


సత్య(నీలహంస) గారి  “ఆకు”   పసిడి చెట్టు కట్టిన ఆకుపచ్చ చీర కుచ్చిళ్ల రెపపెపలు, కొంగుపట్టి సాగిన గారాల అలకలు, ఆకుపచ్చని ఆకుల అందాలు.   గాలితో గుసగుసలాడిన వైనం, తుషారంతో సాగిన సరసం, వానలో తడిసిన స్నేహం, ఎండతో చేసిన యుద్ధం, పచ్చని ఆకులోని భారం, ఎండిన ఆకులోని అల్పం, ప్రాతఃకాలాన కమలం, చాటున … Continue reading

Posted in ప్రకృతి సృష్టి | 2 Comments

ఆడవారి మాటలు: C++ *pointerలు


ఆడవారి మాటలు: C++ *pointerలు ఈ c++ pointers తో భలే చిక్కొచ్చి పడిందండీ! వీటిని అర్థం చేసుకోవటమూ కష్టమే,  వీటిని బోధించడమూ కష్టమే. కానీ ఒక్కసారి concept అర్ధం అయితే భలే మజాగా ఉంటుంది. ఒక్కోసారి program అంతా బాగానే ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ output మనం అనుకున్నట్లు రాదు. ఎక్కడో అసలు అర్ధం వేరుగా ఉంటుంది. Memory location వేరే దేనినో point  చేస్తూ ఉంటుంది … Continue reading

Posted in ఆడవారి మాటలు | 21 Comments

మనిషితనం ఇంకా మిగిలేవుంది(దా)!?


మనిషితనం ఇంకా మిగిలేవుంది(దా)!? కన్నుల్లో కడపటి కన్నీటి చుక్క, కనుసంధుల్లో ఇంకా  మిగిలేవుంది(?). గుండెల సవ్వడి, లీలగా ఇంకా వినిపిస్తూనే ఉంది(?). మనసులో స్పందన, చావుబతుకుల మధ్య ఇంకా బతికే ఉంది(?). మధిలో మంచితనం, చేదైన మందులు మింగుతూ, భారంగా బతుకీడుస్తూనే ఉంది. మనిషి మనిషికీ అనుబంధం, అణువై, పరమాణువై, కృశించుకుపోయినా, ఇంకా పూర్తిగా అంతరించుకుపోలేదు. … Continue reading

Posted in కవితలు, మనిషి | 2 Comments

పోస్ట్ చెయ్యని ఉత్తరాలు : పతిదేవులకు పత్నీదేవత రాసిన ఉత్తరం: ( భార్యలకు మాత్రమే. భర్తలకు నిషేధం.)


పోస్ట్ చెయ్యని ఉత్తరాలు : పతిదేవులకు పత్నీదేవత రాసిన ఉత్తరం: ( భార్యలకు మాత్రమే. భర్తలకు నిషేధం.) This post is only for ladies. If some husbands read this, they may feel hurt or guilty. So, gentleman, I kindly request you not to read this … Continue reading

Posted in పోస్ట్ చెయ్యని ఉత్తరాలు | 30 Comments

మనం గ్రహించుకో(లే)ని అదృష్టం మన మాతృదేశం


 మనం గ్రహించుకో(లే)ని  అదృష్టం మన మాతృదేశం మనందరికీ by defaultగా మన దేశం ఉంది. మన దేశం మనకు take it for granted. మాతృదేశం అంటూ ఒకటి ఉండటం కూడా అదృష్టమే అని, అది కూడా లేని వాళ్ళు ఉంటారని, వాళ్ళు అత్యంత దురదృష్టవంతులని, వాళ్ళను చుసిన తర్వాతే నాకు అర్ధమైయింది. నాకు ఇరాన్ దేశానికి చెందిన ఒకతను  తెలుసు. పేరుకే ఆయన ఇరానియన్. అతని తాతలు ఆ దేశం వదిలేసి … Continue reading

Posted in వ్యాసాలు, సమాజంలో సామాన్యులు | 9 Comments

నేనే…..నాకు భాగమే…నేను కారణమే…


నేనే…..నాకూ భాగమే…..నేను కారణమే….. కడలి కెరటాలలో ఓ నీటి బిందువును, నీలాకాశంలో ఓ మబ్బు తునకను, జడివానలో ఓ వర్షపు చినుకును, జలపాతంలో ఓ తుంపరను, భూమిపై కదలాడే ఓ జీవిని, మనవకోటిలో ఓ మనిషిని, ప్రకృతిలో సూక్ష్మాన్నే, సూక్ష్మాతి సూక్ష్మాన్నే.   భూమాత భరిస్తున్న భారంలో నేను ఓ భాగాన్నే, వేచే గాలిలో  నే  … Continue reading

Posted in కవితలు, సమాజంలో సామాన్యులు | 2 Comments

భారతదేశంలో స్వేఛ్చ స్వాతంత్ర్యం ఎంతంటే?


భారతదేశంలో స్వేఛ్చ స్వాతంత్ర్యం ఎంతంటే? భారతదేశంలో స్వేఛ్చ స్వాతంత్ర్యం ఎంతంటే? హద్దులు లేని వాక్ స్వాతంత్ర్యం, గాంధీ నుంచి, గాడ్సే దాకా, రామాయణం నుంచి, భారతం దాకా, ఎంత మాట పడితే, అంత మాట అనేయ్యోచ్చు! ఎవరైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎన్నైనా, పార్టీలు స్తాపించేసి, గుప్పెడు డబ్బులు జల్లేసి, గంపెడు ధనం మూటకట్టేసుకోవచ్చు, స్వర్గ సుఖాలు  … Continue reading

Posted in ప్రజాస్వామ్యం | 15 Comments

ఈ ఫోటోలో మన రాజకీయ నాయకుల్ని ఊహించుకుని తృప్తి పడండి!


ఈ ఫోటోలో మన రాజకీయ నాయకుల్ని ఊహించుకుని తృప్తి పడండి! నేను ఈ ఫోటో నిన్నటి న్యూస్ పేపర్ లో చూసాను. ఈజిప్ట్ లో ఒక పోలీసు ఆఫీసర్ ని  జనం ఈ విధంగా నిలదీసి అడుగుతున్నారు. నా కెందుకో చెప్పలేని ఆనందం ఈ ఫోటో చుసిన దగ్గర నుంచి (may be sadistic ఆనందం … Continue reading

Posted in ప్రజాస్వామ్యం, వ్యాసాలు | 9 Comments

పిచ్చి జనాలు…..


పిచ్చి జనాలు… పిచ్చి జనాలు, మందలో మేకలు, బుర్ర ఉన్నా, లేకున్నా, తేడా లేని మహా మేధావులు! అన్యాయం, అన్యాయం, అంటూ ఆక్రోశిస్తూ, న్యాయమేమిటో తెలీని, న్యాయమూర్తులు ఈ పిచ్చి జనాలు! మోసపోతూ, మళ్ళి మళ్లీ మోసపోతూ, మోసానికి అలవాటైపోతూ, అలవాట్ల పొరపాట్లకు, నవ్వాలో, ఏడవాలో కూడా తెలీని, ఘరానా మోసకారులు ఈ పిచ్చి జనాలు! … Continue reading

Posted in కవితలు, సమాజంలో సామాన్యులు | 14 Comments

మనసును కదిలించే సినిమా Anne Frank : రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జరిగిన యదార్ధ కధ.


మనసును కదిలించే సినిమా Anne Frank : రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జరిగిన యదార్ధ కధ. సినిమాలంటే ఈ మధ్య ఒక రకమైన విరక్తి బావం పెంచుకున్న నేను ఒక సినిమా గురించి రాస్తున్నా! సినిమా చూడటమంటే, నేను ఆ రెండు మూడు గంటలు పూర్తిగా లీనమైపోతాను. ప్రతీ డైలాగ్, సీన్ పరిసీలనగా చూస్తాను. … Continue reading

Posted in సినిమాలు | 9 Comments

ఏముంది నీ జీవితంలో, బతుకు బాగుపడటానికి?


ఏముంది నీ జీవితంలో, బతుకు బాగుపడటానికి?   జీవితమంతా ఎదురు చూసావు, బతుకు బాగుపడుతుందేమోనని!   గుండెను బండ రాయితో బాది, స్రవించిన రక్తాన్ని, ఇంటికి వెల్లగా వేసావు. మనసును ముక్కలు ముక్కలుగా చేసి, చిత్రమైన చిత్రాలుగా, ఇంటి గోడలకు తగిలించావు. ఇదంతా త్యాగమనుకుని భ్రమపడి, నిన్ను నువ్వు మోసం చేసుకున్నావు జీవితమంతా!   దేవుడి మందిరంలో, ప్రతిష్టించి, పుజించాల్సిన ప్రేమనుబంధాలు, అటకెక్కించి, తుప్పు పట్టించి, ఇంట్లోనే వున్నాయని తృప్తి పడ్డావు బతుకంతా!   పెరట్లో స్వార్ధాన్ని, విత్తనాలుగా జల్లి, అన్యాయాన్ని ఎరువుగా వేసి, … Continue reading

Posted in కవితలు, జీవితం | 13 Comments

రాజరికమా?ప్రజాస్వామ్యమా?


రాజరికమా?ప్రజాస్వామ్యమా? OR గతించిన రాజరికపు, చేదు గురుతుల, విషపు ధారలు, రాజుల నిరకుశం, పాలకుల పాపపు నీడలు, సగటు మనిషి జీవితం, కత్తిమొనపై నిలిచిన ప్రాణం. గడుస్తున్న నేటి కాలపు రాజకీయాలు, నాయకుల అన్యాయపు, సర్ప నీడలు, లంచగొండుల, రాక్షసత్వపు కోరలు, ప్రజాస్వామ్యం: ప్రజల చేతిలో ఆయుధం(?), నోట్లకట్టలకు ఓటులమ్ముకుని, సారాసీసాలో  ప్రజాస్వామ్యం, కలుషితం చేసి, కిక్కుకోసం … Continue reading

Posted in కవితలు, ప్రజాస్వామ్యం | 4 Comments

ప్రేమ రాహిత్యం


ప్రేమ రాహిత్యం రఘు పుస్తకం ముందు కూర్చున్నాదే కానీ, చూపంతా గుమ్మం వైపే ఉంది. ఎప్పుడెప్పుడు డోర్ బెల్ మొగుతుందా అని ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు. ఆ రోజు నెలలో రెండో శుక్రవారం, రఘు నాన్న ప్రతాప్ ఆ రోజు తప్పకుండా వస్తాడు హైదరాబాద్ కి . ఆ రోజు ఉదయాన్నే ఫోన్ చేసే కూడా … Continue reading

Posted in కధలు | 3 Comments

నా కష్టం..నాదే


నా కష్టం..నాదే నా కష్టం, అక్షరాలా నాది మాత్రమే, వేరొకరెవ్వరిదీ కానే కాదు, మరెవ్వరూ తీర్చనే తీర్చలేరు. ఓదార్పు పలకరింపులు, ఆదుకుంటామన్న వాగ్ధానాలు, మేమున్నామన్న వచనాలు, కాలగమనంలో కలిసిపోయేవే. ఎవరికి ఎవరు సాయం? ఎవరి బాధలు వారివే, తోటివారి కష్టసుఖాలు కనిపెట్టుకునే, తీరిక ఉందా నేటి తరంలో? కాస్త తీరితే నిద్ర పోదామనుకునే నేటి రోజుల్లో, … Continue reading

Posted in కవితలు, కష్టం | 9 Comments

అమ్మతనంలో కమ్మతనం


అమ్మతనంలో కమ్మతనం   నా చిన్ని తండ్రీ, నిన్ను తొలిసారి చూసిన మధుర క్షణం, తల్లిగా అవతారమెత్తిన తొలి క్షణం, ఇంతకంటే గొప్ప విజయం, ప్రపంచంలో మరేదీ లేదని, ఈ విజయం సాదించింది, ప్రపంచంలో నేను కాక, మరెవ్వరూ కాదని, ఎంతో గొప్పగా అనిపించింది. నిన్ను చూడటానికి, చుట్టాలూ, స్నేహితులూ వస్తుంటే, కోహినూరు వజ్రం, నా … Continue reading

Posted in అమ్మ, కవితలు | 17 Comments

మనందరికీ ఉండాల్సిన సామాజిక స్పృహ


మనందరికీ  ఉండాల్సిన సామాజిక స్పృహ “సామాజిక స్పృహ” ……..అబ్బో ఇదేదో చాలా పెద్ద పదం అనుకుంటున్నారా?  ఇదేదో చాలా పెద్ద బాధ్యత అనుకుంటున్నారా? నన్ను నమ్మండి….ఇది చాలా చాలా చిన్న విషయం. ఎంత చిన్న విషయం అంటే, 1. మన చెత్తని ఎక్కడ పడితే అక్కడ పడేయ్యకుండా, మునిసిపాలిటి వాళ్ళు ఏర్పాటు చేసిన garbage bin … Continue reading

Posted in నా ఆలోచనలు, వ్యాసాలు, సమాజంలో సామాన్యులు | 3 Comments

జ్ఞాపకాలు


జ్ఞాపకాలు……                           పిల్లగాలి తెమ్మెరలా, సున్నితంగా ముద్దాడి, చిరుమందహాసాన్ని, పెదవులపై పలికిస్తాయి.                      ఉరిమే ఉరుములా,                    ఊపిరాడనివ్వక,                    గుండెను మెలితిప్పి,                    బాదిస్తాయి.   ఉక్కిరి బిక్కిరి చేసి, చక్కిలి గింతలు పెట్టి, ఆనందబాష్పాలు … Continue reading

Posted in కవితలు, నా ఆలోచనలు | Leave a comment