నా పేరు ప్రవీణ (Praveena). అప్పుడప్పుడు ఏదన్నా రాయాలీ అనిపించినప్పుడు బరికి పడేస్తా. దాని ఫలితమే ఈ బ్లాగ్. మీకు నచ్చుతుంది అని ఆశిస్తున్నాను.
-
Recent Posts
- అమూల్య
- మార్పు వచ్చింది, మారాల్సింది ఇంకా ఎంతో ఉంది
- సముద్రతో సంభాషణ
- ఒక్కో చినుకు ఒక్కో ముత్యం
- ఈ దోవ పొడవునా
- ఎప్పటికప్పుడు నిన్ను
- ఎక్కడో ఉంటావ్
- మలిసంధ్య బృందావనాలు
- మా పల్లె అందాలు అనుభవాలు
- చందమామ కధలు
- నాకోసం అట్టేపెట్టేయ్యవూ
- నీ జ్ఞాపకాలే…….. నువ్వు కాదు
- సువిసైడ్
- ఆ కళ్ళలో హరివిల్లు
- స్విస్ మంచు పర్వతాల సొగసులు
- స్విస్ స్వర్గం
- పారిస్ ట్రిప్
- వింటాను
- Shopping Mall -2
- Shopping Mall -1
Archives
- November 2021
- June 2016
- October 2015
- September 2015
- July 2015
- May 2015
- April 2015
- January 2015
- November 2014
- October 2014
- August 2014
- July 2014
- June 2014
- May 2014
- April 2014
- March 2014
- February 2014
- January 2014
- December 2013
- November 2013
- October 2013
- September 2013
- June 2013
- May 2013
- April 2013
- March 2013
- February 2013
- January 2013
- December 2012
- November 2012
- October 2012
- September 2012
- August 2012
- July 2012
- June 2012
- May 2012
- April 2012
- March 2012
- February 2012
- January 2012
- December 2011
- November 2011
- October 2011
- September 2011
- August 2011
- July 2011
- June 2011
- May 2011
- April 2011
- March 2011
- February 2011
- January 2011
Categories
- అమ్మ
- ఆడవారి మాటలు
- కధలు
- కలం
- కవితలు
- కష్టం
- కాలం
- కిడ్స్ డైరీ
- గుర్తింపు
- జీవితం
- నా అనుభవాలు
- నా ఆలోచనలు
- నాన్న
- పెళ్లి
- పోస్ట్ చెయ్యని ఉత్తరాలు
- ప్రకృతి సృష్టి
- ప్రజాస్వామ్యం
- ప్రవాసీ బంధం (కధలు)
- భూతద్దంలో కనిపెట్టిన జీవిత సత్యాలు (funny)
- మనిషి
- మహిళ
- మౌనం
- వ్యాసాలు
- సగటు ఆడపిల్ల
- సమాజంలో సామాన్యులు
- సినిమాలు
- Photography
- Uncategorized
Meta
Blog Stats
- 168,844 hits
-
Join 124 other subscribers
CRITICS MAY COME CRITICS MAY GO
KEEP ON ON WRITING AS YOU FEEL SO
NEVER STOP TO REPENT OR TO SAY NO
TILL THE WORLD COMES TO KNOW
ITS ALL YOU, NONE OTHER
WHO STARTED TO SCRIBE
AND IT HAS NOT PAID ANY BRIBE
THE FIRST ONE IS YOU
AND REST ALL TO FALLOW…
what does it mean ?
Top secret…
Thanks a lot….
మీ బ్లాగ్ గురించి మాట్లాడాలి వీలైతే 7259511956 నెంబర్ కి కాల్ చేయగలరు
ప్రతిలిపి తెలుగు విభాగం మేనేజర్
జాని తక్కెడశిల
Congratulations!.
Usually in blog world (at least in Telugu blogs) very few people write with their real identity.
You are one of them. So when you write posts about sensitive subjects (e.g. politics, people, religion, culture, society, etc) balance things out, else jealous followers/fans sling mud towards you.
(General question for any body on the Internet Social Networking)
Is it really necessary to provide the personal e-mail address in blogs? ??
Now a days, it is true that Google Search on a person, reveals all the information.
Ignore this advice if you don’t like it. Take it easy. Bye.
నా హృదయపూర్వక ధన్యవాదాలు శ్రీనివాస్ గారు. మీరు మంచి మనసుతో ఆలోచించదగ్గ సలహా చెప్పారు.
ఒక్క క్షణం అనిపించింది, మన identity ని hide చేసుకుని చెయ్యాల్సిన పనులు చెయ్యటం అవసరమా అని. కానీ మళ్లీ చుట్టూ జరుగుతున్నవి చూస్తుంటే మీరన్నట్లు లేనిపోని తలనొప్పులు తెచ్చుకోవటం అవసరమా అని.
Thank you so much for advising me…
Good. You removed the last name also. With First name and Last name combination, Google (for that matter any search engine) reveals the real identity.
You may know about “Identity Theft”. It is one of the top criminal activity on Internet. More and more people are becoming victims of Identity Theft.
Take it easy. Bye.
మీ బ్లాగ్ చూసి చాలా సంతోషం వేసింది. మీ లాగా నీను బరికి పడేస్తా… అది కవితో అయినా కాకపోయినా…రాసేసాక ….ప్రతి కవికి తల్లి బిడ్డ ని ప్రసవించాక కలిగే ఆనందం కలుగుతుంది……ఆ తరువాత బిడ్డ కి మంచి పేరు రావాలని తల్లి కోరుకున్నట్టు…ప్రతి కవి తన కవిత చదివి అందరు ఆనందించాలనో, మరేదో నేర్చుకోవాలనో కోరోకుంటాడు….ఈ ప్రయాణంలో తల్లి బిడ్డ….కవి కవిత అభివృద్ధి చెందుతాయి…చదువరులకు ఎలావున్నా….వ్రాసిన వారికి మనసు ప్రసంత పడుతుంది….వ్రాస్తూ వుండండి… At the same time…dont take all the pain into heart and start feeling it to write good poem ….Poet need to be like psychologist…dont take all the pain to home from patients…which is not required….Due to this many times I wont write poems…..all the best….
Bhavani P Polimenta garu: You read my mind…మీరు చెప్పింది అక్షరాల నిజం. రాయటానికి కవులే అవసరం లేదు..స్పందించే హృదయం ఉన్న ఎవరన్నా రాయగలరు. ఆ స్పందనలోనే బాధ, ఆనందం ఉంటాయి. ఆనందాన్ని ఇంటికి మోసుకేల్లినా పర్లేదుకాని, బాధను బుజాలకేట్టుకుంటే కష్టమే… కానీ చుట్టుపక్కల బాధలను మనం ఫీల్ అవ్వలేకపోతే స్పందన వుండదు కదా. but at the same time we should have limits… ఆ స్పందనతో బరికినవి నలుగురు చదివి బాగున్నాయి అంతే స్పూర్తిగా వుంటుంది, పలనాది బాగోలేదు అంతే సరి చేసుకునే అవకాశం ఉంటుంది….మరీ ఘాటుగా విమర్శిస్తే కొంచెం బాధగా ఉంటుంది.
మీ స్పందనకు నా హృదయపూర్వక ధన్యవాదాలు…
Hello Praveena garu,
Chaala kalam tarvata oka manch blog lo enter ayyananna anubuthi. Mee Blog naaku chaala baaga Nachhindi. Nenu chadivina “Karulo Shikaru Kelle” Anubhavam chaala bagundi. Probably manasu chikaku ga vunnappudu okasari ee blog lo edina chadivite bagndani pistundi. Releaf avutondi.
Dhanyavadalu oka manchi blog techhinanduku.
Meeku Computerslo PG chesarani telusu kani, telugu lo inta pravenyam vundani teleyadu.
– Srinivasu P
శ్రీనివాస్ గారు, Welcome to my blog. ఈ బ్లాగ్ మొదలు పెట్టేదాకా నాకు తెలిదు, నాకు తెలుగు వచ్చని. కానీ ఇప్పుడు ఆనందంగా ఉంది. మీకు నచ్చినందుకు ఇంకా సంతోషంగా ఉంది. Thanks…..
mee blog choosaka after long time baagaaa distrub ayyanu…antee adi anandamooo vicharamooo nakee ardam kavadam leedu okka sarigaaa naa balyam…maa gramam…amma…ok time mechine loo travel chesi baagaaa alisipoyaaanu…meeku elaa thanx cheppaloo ardam kavadam leedu
venkata prasad garu: నిజమేనండి ..టైం మెషిన్ లో పరుగులు, అలిసిపోయిన మనసు, కానీ చెయ్యాల్సిన పనులు లెక్కలేనన్ని …ఈ బ్లాగ్ కూడా అలాంటి అలసటలో సేద తీరాలనే పుట్టింది. కానీ ఒక్కోసారి పాత జ్ఞాపకాలు తలుచుకుంటుంటే బాధతో కూడిన ఆనందం….నా బ్లాగ్ మీకు నచ్చినందుకు నాకు చాలా సంతోషంగా వుంది.
హలో ప్రవీణ గారు,
మీ బ్లాగ్ చాలా ఆహ్లాదంగా ఉంది.
చూడ్డానికీ, చదవడానికీ సౌకర్యంగా ఉంది.
Blog designing, maintainance, space utilization, picture selection and so on, everything is good.
Its simply nice. Beauty always demands higher easthtic taste of a person. Thats a known thing. Anyway, good effort. Your effort must be appriciated.
మీ పోస్టింగ్స్ బావున్నాయి.
మీ ఆలోచనా స్రవంతిని బహుముఖంగా ప్రసరించారు.
ఆ ఝరిని ఇదే ఒరవడితో కొనసాగించగలరు.
అలాగే నిజ జీవితపు కతల్నీ వెతల్నీ మరింత శక్తివంతంగా (అన్నేఫ్రాంక్ లా) అందిచే దిశగా మీ ఆలోచనలను మళ్లించగలరు.
Thank you so much.
Nagh Raj garu: Thanks a lot for ur comment, That gives me a good encouragement.
Praveena,
oka chinna salaha,
blog lo edaina post chesemundu, daaniki sambandinchina vedios kooda attach chese pedite inka chuddaniki baguntndani naa abhiprayam….
jagcks
మీలా రాయడము రాదు, కాని చదవడము వచ్చు. నిన్న రాత్రంతా మీ బ్లాగ్ చదవడానికే పోయింది. ప్రొద్దున్నే స్కూల్ కి వెల్లాలి. కామెంట్ ఎం రాయాలి…..? ఒక మనిషి రాత్రంతా కూర్చుని నిద్రపొకుండ చదివె లా వుంది. ఇంతకన్న మంచి రిప్లై నాకు రాయడం రాదు మరి.
Prasoonsiriveda garu: మనసుకు హత్తుకునేటంత ప్రోత్సాహకరంగా ఉండండి మీ కామెంట్….thanks a lot.
మంచి కామెంట్
prveena ne blog ipude chusa
intha china vayusulo intha bharuyana kavithalu rastuanv emiti ani achryama ga undi
edaina kani nuvu rasina vani jeveeth sataylu
itini evaru kadana leru
bye
rk
Praveena gaaru,
Nenu regular gaa mee blog nu chaduvuthuntaanu , basical gaa neno artist ni , mee blog home page kosam nenu oka design chesanu, meeku pampinchaalante mee mail ID teliyaledu kaasta telupagalaru
hallow praveen gaaru…. mii blog looni kavitalu caalaa baagunnaayi. inkaa marrinni kavitalu
mii kalam nunci raavaalani korukuntunnaanu…
oka manassulo uhalaku rekkalochai, chetulloki kalamochindi, manasara tochindedo rasesindi praveena. Manassunu tatti nattuga, chinnari papai atisunnitamina nuli vechani sparshala alochanala sankellu tenchesi ananta vishwam loki agakunda sagipommannanta husharuga
inka varninchadam na valla kavadam ledu
kalakalam meeru ilage inka sutiga sutimettaga manassuku hattukunettuga sagalani
itlu mee kavithalni chadivi anandinchina oka mitrudu
Rajasekhar garu: మీరు ఇంత అందమైన కామెంట్ రాసాక…నా కలం ఆగేనే ఆగదు..
ప్రవీణ ఎవరో తెలియదు తెలియనవసరం లేదు
ఆమె అలోచనలు ఒకో సారి
జీవచైతన్యం తో ఆలపిస్తున్న పాటలా వున్నాయి
స్పందించిన కత్తిలా తళతళలాడుతున్నాయి
ఉలిక్కిపడి ఊపిరి పీల్చుకుంటునట్టున్నాయి
ఆలోచనలకు తలవంఛే మనిషిలో రోజుకో నక్షత్రం పుడుతుందని గుర్తు చేస్తున్నాయి
స్వప్నాల్ని ఆవిష్కరించినట్టూ కష్టాల్ని దయగా తాకినట్టు వున్నాయి
అనుభూతి చెందవలసిన చోట నేను ఇలా సాగదీయడం నాకే నచ్చనట్టు వుంది
ఎంత రాసినా ఇంకిపోని అమె కు మూడే విన్నపాలు …..షరతులు
మొదటిది …..ఇంకా రాయండి రెండోది ….ఇంకా రాయండి మూడోది…..ఇంకా రాయండి
నవీన్ గారు: మీ కామెంట్ చదివాక, నేనో చిన్న పండగే చేసుకున్నాను. మీరు ఇచ్చిన స్పూర్తి నాకు ఎప్పుడూ శక్తినిస్తుంది. నాకు ఎప్పుడైనా రాయటానికి బద్ధకంగా అనిపిస్తే, ఈ నాగురించి పేజి చదువుకుంటే చాలు, ఎక్కడి లేని శక్తి వచ్చేస్తుంది. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
Hello Praveena gaaru,
mee article “పోస్ట్ చెయ్యని ఉత్తరాలు : అమ్మ రాసిన ఉత్తరం” chaduvuthunte nenu oka 1 hr nenu ee lokam lo lenu.. maa amma tho unna memories gurthu thechukuntu nenu 21 yrs prayaninchaa aa 1 hr lo. last ki maa friend naa bhujam thadithe nenu vekki vekki edusthunnanu.. Nijam ga mee writings alaa unnai.. Haats off pravena gaaru.
Appati nunchi meeku nenu pedha fan aipoya. Time dhorkithe chaalu mee blog chaduvuthunnanu. Mee blog naa Bookmark aipoindi. intha Chinna vayasulo entha maturity. Mee nunchi inkaa chaala writings expect chesthunnanu. Meeku all the best..
Thanks for writing such a nice comment Ashwin garu.
ప్రవీణ గారు! మీలాంటి వారు తెలుగు జాతికే మకుటం లాంటి వారు. ఎంత అద్భుతంగా రాస్తున్నారండి. ఒక వారం నుంచి మీ పొస్టింగ్స్ మొత్తం చదివా. దేనికదే సాటి..అమోఘం..పోస్టు చెయ్యని ఉత్తరం నన్ను ఎంత కదిలించిందో చెప్పలేను.మీ రచనా శైలి చివరికంటా చదివించే లా ఉండటం అదనపు ఆకర్షణ.
Thanks for writing such a nice commnet tthotakuri garu.
Hi praveena garu,me blog chala bagundhi,chala rojula tarwatha oka manchi blog chadivanu anipinchindi.
రాసే అలవాటు ఉన్నా … LOVE FAIL అయ్యిన తర్వాత కాస్త సీరియస్ గా రాయడం మొదలు పెట్టాను హహ ..మీ బ్లాగ్ బావుంది …మిమ్మల్ని చూసి హమ్మయ్య తెలుగు మీద నమ్మకం పెరిగింది ..రాస్తూ ఉండండి
-నరేన్
http://poetnaren.blogspot.com/
good keep it u.
Praveena gariki
first time I am seeing telugu blogs. and first time I read you kavitas. chala bagunnayi. me kavithalalu audio rupamlo chesi na blog ayina http://www.visionthroughears.wordpress.com lo pettalani undi. A kavithalani endaro chudaline naa mitrulaku vinipinchalani undi. me gathram tho unte inka baguntundi. terika ledlu anukunte naa ku anumathi esthe naa blogulo oka pegi ne ketayisthanu. naa blog oka sari chudandi tharuvatha nirnayaniki randi. ippati varaku visually challenged persons koraku vignaanni andistunnanu. vinodanni mariyu kala thrushna unna vaarik veenula vindu cheyagal avakasam…..
Uma maheswara Rao
umayarasi@gamil.com
http://www.visionthroughears.wordpress.com
నమస్తే ఉమా మహేశ్వర రావు గారు,
నా బ్లాగ్ లో మీ కామెంట్ చూసాక చాలా సంతోషం గా అనిపించింది. మీ బ్లాగ్ చూసాను. సమాజానికి ఉపయోగపడేలా వుంది.
మీ కవితలకు వీడియో రూపం తీసుకొచ్చి యు ట్యూబ్ లో పెట్టండి అని కొద్ది మంది మిత్రులు సూచించారు. నాకు అంత ఆ విషయంలో అంత అవగాహన లేదు. నిజానికి సమయము లేదు.
కవితలను ఆడియో రూపంలో తీసుకురావటం మీకు కుదురుతుంది అనుకుంటే తప్పక ప్రయత్నిద్దాము.
మీ మెయిల్ అడ్రస్ కి మెయిల్ పంపిస్తుంటే బౌన్సే అవుతుంది.
Praveena gariki
namaste me eee jawabu na email.ku andindi.meru mana desam lo undi blogging chestunnara leka videsalalo undi chestunnara. oka vela videsalalo undinatlayithe, me mitrula dwara konni sahithi kathalu, kavithalu audio rupamlo techhe prayatnam cheste kandla to kaakunda chevulatho chadive vaariki kuda andinche avakasam undi.
uma mahwsara rao
ANDHRAPRADESH STATE SERICULTURE RESEARCH AND DEVELOPMENT INSTITUTE
HINDUPUR
ANANTAPUR DISTRICT
praveena garu….prathi manishi tana gurinchi tanu venudirigi chusukunte kanipinche nijalanni mee kavithallo vunnai..danyavadhalu..inka oka chinna request..mee kavitalatho inspire ai marikondariki kuda mee ee madhuramaina bhavalanu panchalanna tapatrayamto aduguthunna…naa face book lo notes lo…mee peruto maku nachina mee kavitalanu post chesukovacha…meeru anumatisthe..thank you
తప్పకుండా షేర్ చెయ్యండి..I will be more than happy if my poems can reach few more ppl. Thank you.
nice praveena garu and pls keep writing on your blog
Very touching. Fact. Thank yu very much for expressing the true feelings of the lakhs of mothers under your Amma Jaabu article. Thank you .
Manasuki manasu pi prema virigi google lo sancharinche naku poradalane ashaavadi avakasam ichinatu ga jeevitham lo musuruthunna chikati tholigipoi kotha kaanthi edo vachinattu undi na manasulo ki mee blog dorakagane. Naku chadive opike lekunna chavinchela chesai Mee Scripts Thanks alot and Keep Posting God Bless You….