-
Recent Posts
- అమూల్య
- మార్పు వచ్చింది, మారాల్సింది ఇంకా ఎంతో ఉంది
- సముద్రతో సంభాషణ
- ఒక్కో చినుకు ఒక్కో ముత్యం
- ఈ దోవ పొడవునా
- ఎప్పటికప్పుడు నిన్ను
- ఎక్కడో ఉంటావ్
- మలిసంధ్య బృందావనాలు
- మా పల్లె అందాలు అనుభవాలు
- చందమామ కధలు
- నాకోసం అట్టేపెట్టేయ్యవూ
- నీ జ్ఞాపకాలే…….. నువ్వు కాదు
- సువిసైడ్
- ఆ కళ్ళలో హరివిల్లు
- స్విస్ మంచు పర్వతాల సొగసులు
- స్విస్ స్వర్గం
- పారిస్ ట్రిప్
- వింటాను
- Shopping Mall -2
- Shopping Mall -1
Archives
- November 2021
- June 2016
- October 2015
- September 2015
- July 2015
- May 2015
- April 2015
- January 2015
- November 2014
- October 2014
- August 2014
- July 2014
- June 2014
- May 2014
- April 2014
- March 2014
- February 2014
- January 2014
- December 2013
- November 2013
- October 2013
- September 2013
- June 2013
- May 2013
- April 2013
- March 2013
- February 2013
- January 2013
- December 2012
- November 2012
- October 2012
- September 2012
- August 2012
- July 2012
- June 2012
- May 2012
- April 2012
- March 2012
- February 2012
- January 2012
- December 2011
- November 2011
- October 2011
- September 2011
- August 2011
- July 2011
- June 2011
- May 2011
- April 2011
- March 2011
- February 2011
- January 2011
Categories
- అమ్మ
- ఆడవారి మాటలు
- కధలు
- కలం
- కవితలు
- కష్టం
- కాలం
- కిడ్స్ డైరీ
- గుర్తింపు
- జీవితం
- నా అనుభవాలు
- నా ఆలోచనలు
- నాన్న
- పెళ్లి
- పోస్ట్ చెయ్యని ఉత్తరాలు
- ప్రకృతి సృష్టి
- ప్రజాస్వామ్యం
- ప్రవాసీ బంధం (కధలు)
- భూతద్దంలో కనిపెట్టిన జీవిత సత్యాలు (funny)
- మనిషి
- మహిళ
- మౌనం
- వ్యాసాలు
- సగటు ఆడపిల్ల
- సమాజంలో సామాన్యులు
- సినిమాలు
- Photography
- Uncategorized
Meta
Blog Stats
- 168,362 hits
-
Join 124 other subscribers
Monthly Archives: July 2011
నిద్ర పట్టని రాత్రి
నిద్ర పట్టని రాత్రి నిద్ర పట్టని రాత్రి బెడ్ లాంప్ చుట్టూ జ్ఞాపకాలు ముసురుకుంటాయి చేతి విదిలింపుతో తరిమేయ్యలన్న ప్రయత్నంతో పారిపోయినట్టే పోయి మళ్లీ కమ్ముకుంటాయి…. బోరున ఏడుపు రాదు గుండె బరువు తీర్చుకోవటానికి. కనుకొన నుంచి ఆగి ఆగి రాలుతున్న, ఒక్కో చినుకులో తడిసిన తలగడ చెంపకు ఆని గుండె తడిని గుర్తుచేస్తుంది ప్రతీ … Continue reading
Posted in కవితలు, కష్టం, జీవితం
4 Comments
ఒక్కసారి ఒకే ఒక్కసారి
ఒక్కసారి ఒకే ఒక్కసారి ఒక్కసారి ఒకే ఒక్కసారి, ఈ virtual ముసుగులన్నీ తీసి పక్కన పెట్టి……”నేను బాగానే ఉన్నానులే”, అన్న ముసుగు కూడా తీసేసి, మనసు లోతుల్లో ఆణువణువూ స్పృశిస్తూ, “సంతోషంగా ఉన్నానా?”, అని గొంతెత్తి అరిస్తే….. బండరాతి గుండెల మధ్య పలుమార్లు ప్రతిధ్వనించి ఉక్కిరి బిక్కిరి చేస్తుంది అదే ప్రశ్న. బండరాయి శబ్దం తప్ప సమాధానం ఇస్తుందా? ముసుగులు కప్పీ కప్పీ ఊపిరాడకుండా చేసి ప్రాణం తీసిన గుండె కదూ?…. పాపం ఎండిపోయింది….. ఒక్కసారి ముసుగులన్నీ తొలిగేటప్పటికి, మళ్లీ ఊపిరి పిల్చుకోవాలని ప్రయత్నం. కొన ఊపిరి అందగానే ఏదో ఆనందం…నగ్నత్వంలో స్వచ్ఛతలాగా….. స్వచ్ఛత సువాసనను వెదజల్లే స్వేఛ్చను ఊపిరిగా పీల్చుకుంటూ … Continue reading
Posted in కష్టం, జీవితం, వ్యాసాలు
3 Comments
ఓ సంఘర్షణ
ఓ సంఘర్షణ ఓ సంఘర్షణ, సెగలా ఆవరించి, నిప్పులా దహించేసి, ఎదుట నిలిచి, ప్రశ్నలు సంధించింది, సమాధానాల వెతుకులాటకు, జీవిత కాలం సరిపోదు, సమాధానాలు తెలుసు కోకపోతే, జీవితం సాగదు, ఆలోచన ఆచరణ మధ్య నలిగిన వ్యక్తిత్వంలా…. నీ కూర్పు ముత్యాలే కావచ్చు, నే చిత్తు కాగితం కాలేను, మరో ఘటన సంఘర్షణ లోపు, కాగితంపై రాస్తున్నా ప్రశ్నలు, అప్రయత్నంగా రాలుతున్న నక్షత్రాలతో, తడిసి ముద్దయిన కాగితంలో, అలికిన అక్షరాలే మిగిలాయి….
Posted in కవితలు, జీవితం, Uncategorized
1 Comment
నా చిన్ని ప్రపంచం
నా చిన్ని ప్రపంచం నాదో చిన్ని ప్రపంచం, పిడికిలంతే పరిమాణం, పిడికిలిలో అనంతంగా పరుచుకున్న మనసులో, కదలాడే కోట్ల కోట్ల బావాలు, కలగలిపిన హృదయం నా ప్రపంచం. ఈ చిన్ని ప్రపంచంలో, ఎన్నో బంధాలు, కల్మషం లేని ప్రేమను పంచే అమ్మ, గాంభీరంగా అక్కున చేర్చుకునే నాన్న, తుంటరిగా తోడుగా ఉండే తోబుట్టువులు, వయసులో కలిసి … Continue reading
ఘనీభవించిన ఈ క్షణం
ఘనీభవించిన ఈ క్షణం ఘనీభవించిన ఈ క్షణం, ముక్కలవుతున్న హృదయంలో, ప్రతీ ముక్క ఏరుకుంటూ జీవించాలి వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ… ఘనీభవించిన ఈ క్షణం, స్పందన క్షీణించిన, యద సవ్వడిని ఆలకిస్తూ, జీవించాలి అస్తిత్వాన్ని నిలుపుకుంటూ… ఘనీభవించిన ఈ క్షణం, మూగబోయిన మనసును, ఓదారుస్తూ ఓపికగా, జీవించాలి మనుగడకు అర్థం చెపుతూ….. ఘనీభవించిన ఈ క్షణం, నిరాశను ఆస్వాదిస్తూ, … Continue reading
Posted in కవితలు, కష్టం, కాలం, జీవితం
2 Comments
మసి పూసిన మారేడు కాయ
మసి పూసిన మారేడు కాయ ఊహలతో ఊసులతో ఊపిరి పోసిన ఆశలతో, నిర్మించిన వారధి ఎంత కాలం నిలుస్తుంది? వారధిపై ఒక్క అడుగు వెయ్యి, వెయ్యి ముక్కలవుతుంది నీ మనసు, శిధిలమయ్యే లోపు ఉన్న సంధి కాలపు ఆనందం, అత్యంత విచారాన్ని మిగులుస్తుంది. సమయం చేయి దాటక ముందే, సమస్యల సుడిగుండంలో సమాధి అవ్వక ముందే, మేలుకో నేస్తమా….. నిజాల పునాదిపై నిర్మించుకో భవిష్యత్తు భవనాన్ని. * * * * * * * * * * * … Continue reading
Posted in Uncategorized
2 Comments
నాన్న
నాన్న నాన్న, నీ చూపుడు వేలును, నా పిడికిలి నిండా బిగించి, భద్రంగా నడిచాను, ఆ భద్రత మాటున, నీ దిశానిర్ధేశపు బరోసా, బ్రతుకంతా బంగారు బాటను వేసింది. నువ్వు ఏర్పరిచిన ఈ నా బాటలో, కొంత దూరం నడిపించాక, మెలమెల్లగా, అతిసున్నితంగా, నాకే తెలినంత సౌఖ్యంగా, నీ చూపుడు వేలును విడిపించుకుని, నన్నలా చూస్తూ … Continue reading
Posted in కవితలు, నాన్న
13 Comments
నా మౌనమే నీ నెపమా?
నా మౌనమే నీ నెపమా? నా మౌనమే నీ నెపమా ప్రియా, అయితే, మరి విను నా బాధ, నా పెదాలు పలికితేనే, నీ చెవులు ఆలకించి, నీ హృదయానికి చేరవెయ్యాలా నా బావాన్ని? మౌనంగా నా కళ్ళు, నీ మనసుతో మాట్లాడట్లేదు? నీ హ్రదయం వినట్లేదు? అది నిజం కానప్పుడు, నా మాటలు పెడర్ధాలుగా మారి, … Continue reading
పెళ్లి బంధమా? ప్రతిబంధకమా?
పెళ్లి బంధమా? ప్రతిబంధకమా? మూడు ముళ్ళు, ఏడడుగులు, మంగళ సూత్రాలు, మట్టెల, లెక్కలు తెలీవు కానీ, మనుషులను మనసులతో ముడివేసే బంధం, ఆత్మీయతను బంధించే అనుబంధం, కష్టనష్టాల ఆటుపోటులలో కొట్టుకుపోకుండా, ఆసరాగా ఆదుకునే అనురాగం. తప్పొప్పుల కలగాపులగంలో, ఓ తప్పు, ఓ మాట, నిప్పులా దాహించేసినా, మరో ఒప్పు, మరో మౌనం, నిప్పుతో కడిగిన నిజాలే. ఓ రోజు విసుగనిపించినా, ఓ క్షణం వద్దనిపించినా, మరో రోజు అక్కున చేర్చుకుని, మరో … Continue reading
Posted in కవితలు, పెళ్లి, Uncategorized
12 Comments
మౌనం, మాటల ఘర్షణలో….
మౌనం, మాటల ఘర్షణలో…. నీ మౌనం నా మనసును గాయం చేసినప్పుడు, శూన్యంలో మాటలు వెతకలేక, నేను మూగబోయినప్పుడు, మాటల వర్షం కురిపిస్తావు. హృదయం కరిగి, మౌనం వీడి, నా మాటల ప్రవాహంలో, నీ హృదయం తడిపెయ్యాలని, మరోసారి ప్రయత్నం చిగురేసి, చుట్టూ చూసే లోపు, కనుచూపు అంచుల్లో ఉంటావు, హృదయపు అంతులను మాత్రమే, తాకగల నా చిరుసవ్వడి, నీ చూపుల్లో చులకన. చిరుసవ్వడి పెనువేధనై, పల్లకీలో ఊరేగుతుంది, నా హృదయ పరిధిలో. ఈ పరిధి దాటలేని నా నిస్సహాయత, ఎన్నటికి అర్థం చేసుకుంటుందో, నోరు పలికే పలుకుల కన్నా, హృదయం చెప్పే మౌనమే మేలని. … Continue reading
Posted in కవితలు, జీవితం, మౌనం
8 Comments
కౌముదిలో నా మొదటి కధ:: వ్యసన పరుడైన తండ్రి మరణంలో కూతురి కన్నీరు ప్రశ్నలుగా వర్షించి కుదిపేసిన ఆలోచనలు , “నాన్న…. ఎందుకిలా సావు? “
కౌముదిలో నా మొదటి కధ కౌముదిలో నా మొదటి కధ అచ్చయ్యింది. Thanks a lot to Kiran Prabha garu, for correcting few phases. వ్యసన పరుడైన తండ్రి మరణంలో కూతురి కన్నీరు ప్రశ్నలుగా వర్షించి కుదిపేసిన ఆలోచనలు….. “నాన్న…. ఎందుకిలా సావు? ” http://www.koumudi.net/Monthly/2011/july/index.html
Posted in కధలు, గుర్తింపు
6 Comments