Monthly Archives: February 2013

హక్కు బాధ్యతే (కధ)


హక్కు బాధ్యతే  “వాట్?” “అవును..హాస్పిటల్లో అడ్మిట్ చేసాము” “నేను నమ్మలేకపోతున్నాను” “మా అందరి పరిస్థితి అలాగే ఉంది. ఇంకా షాక్ లోనే ఉన్నాము?”, బొంగురుపోయిన గొంతుతో మాట్లాడి ఫోన్ పెట్టేసాడు దీపక్. శ్రావణి ఆత్మహత్యా ప్రయత్నం. నమ్మలేకపోతున్నాను, అస్సలు నమ్మలేకపోతున్నాను. నేను విన్నది నిజమేనా? నాలుగు రోజుల క్రితమే మాట్లాడాను. ఎప్పుడూ వుండే సమస్యల గురించే … Continue reading

Posted in కధలు, గుర్తింపు | 4 Comments

అప్పుడు ఇప్పుడు


అప్పుడు ఇప్పుడు ఈ రోజు కుసుమ, సూర్యల పెళ్లి రోజు. పదిహేను సంవత్సరాల సహవాసం. వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నో మలుపులు, ఎత్తుపల్లాలు. మరెన్నో అర్థాలు, అపార్థాలు. నేటితో కుసుమ ఈదేశానికి వచ్చి నిండా పన్నెండేళ్ళు. సూర్య కుసుమ కన్నా ఓ సంవత్సరం ముందోచ్చాడు. పరాయితనాన్ని స్వంతం చేసుకుని, అందులో ఇమిడిపోవటం భారతీయులకు పుట్టుకతోనో లేక … Continue reading

Posted in కధలు, ప్రవాసీ బంధం (కధలు) | 4 Comments