Monthly Archives: December 2013

మూడేళ్ళ ప్రయాణం


మూడేళ్ళ ప్రయాణం   ఏమంత ఆలోచించకుండానే ఆలోచనలు అని మొదలుపెట్టేసిన ఈ బ్లాగ్ కు ముచ్చటగా మూడేళ్ళు  నిండాయి. ఈ ఆలోచనలను నేనే మొదలుపెట్టినా, నాలో భాగమైపోతుందని ఆ నాడు నేను అనుకోలేదు. వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నో అనుభూతులు. రాయటం ఒక అనుభూతి. విమర్శలు ప్రశంసలు అన్నీ ఆ తర్వాతే. అనుభూతి కోసమే జీవించే క్షణాలు … Continue reading

Posted in నా అనుభవాలు, Uncategorized | 14 Comments

ప్రపంచపు కోరికల చిట్టా


ప్రపంచపు కోరికల చిట్టా  క్రిస్మస్ ఈవ్ న ఒక మాల్ లో కనిపించిన దృశ్యం. క్రిస్మస్ చెట్టు పక్కన పెద్ద బోర్డుపై  రంగు రంగుల కాగితాలు పిన్ చేసి ఉన్నాయి. అవేమిటా అనుకుంటూ దగ్గరకు వెళ్ళాం.  ఆ పక్కనే ఒక చిన్న టేబుల్ పై నోటీసు పేపర్లు, పెన్నులు, పిన్స్ పెట్టి ఉంచారు. అక్కడ అందరూ … Continue reading

Posted in Photography | Leave a comment

ఎన్నెన్నో వర్ణాలు


ఎన్నెన్నో వర్ణాలు.. అన్నింట్లో అందాలు, ఒకటైతే మిగిలేది తెలుపేనండి పచ్చందనమే  పచ్చందనమే…తొలి తొలి వలపు పచ్చదనమే…పచ్చిక నవ్వుల పచ్చదనమే…ఎదకు సమ్మతం… కలికి చిలకమ్మ ఎర్రముక్కు …పువ్వై పూసిన ఎర్ర రోజా …ఎర్రాని రూపం ఉడికే కో..పం…సంధ్యా  వర్ణ మంత్రాలు..ఎర్రని పంట…ఎరుపే… తెల్లని తెలుపే ఎద తెలుపే…ఉన్న మనసు తెలుపే…ఉడుకు మనసు తెలుపే…   వసంతంలో విరిసే పువ్వు, వర్షాకాలపు … Continue reading

Posted in Photography, Uncategorized | 9 Comments

మొక్కను విరగ్గోట్టిందేవరు?


మొక్కను విరగ్గోట్టిందేవరు? మా ఊర్లో బంతి మొక్కల పండగ మొదలైంది. పసుపు జల్లినట్టి పసుపు బంతి, కుంకుమ జల్లినట్టు కారబ్బంతి మడులతో ఊరంతా రంగురంగుల పండుగగా కనుల విందుగా ఉంది. ఆ అందాలను చూసి మేము కూడా కొంచెం ఆవేశపడి, ఈ సంవత్సరపు గో గ్రీన్ పధకాన కొన్ని బంతి మొక్కలు కోనోక్కొచ్చి కుండీలో పెట్టేశాం. ఆకు … Continue reading

Posted in నా అనుభవాలు, Photography | 5 Comments

Swing


Little Girl’s Swing It was a pleasant evening, I was taking a walk with my friend in the park. This scene attracted me as if a moment has been frozen. There were many kids play areas with built in swings … Continue reading

Posted in Photography | 1 Comment

ఆకు పువ్వు….ఓ క్లిక్కు


ఆకో…. పువ్వో…. పోనీ ఓ నవ్వో కనిపించకపోతుందా  అని కుదిరినప్పుడల్లా కెమెరా పట్టుకు తిరుగుతుంటా… 🙂   You may click on the photo to see full image.

Posted in Photography | 4 Comments