Monthly Archives: May 2014

పువ్వులండోయ్..పువ్వులు


పువ్వులండోయ్..పువ్వులు   పువ్వులమ్మే దుకాణంలోకి కొనడానికి కాకుండా ఫోటోలు తియ్యటానికి వెళితే ఎలా ఉంటుంది? ఇదిగో ఇలా ఉంటుంది. ఎర్రెర్రని గులాబీలు, ముత్యాల ముగ్గులో రావుగోపాల రావ్ డైలాగ్ గుర్తొస్తూ  నేనే మహారాణిని అన్నట్టూ లేదూ.. ఈ ఫోటో సరిగ్గా రాకపోతే తెలుపు నలుపుల్లోకి మార్చేసా. అప్పుడు గులాబీ రెక్కలపైని నీటి బిందువులు ఎంత చక్కగా … Continue reading

Posted in Photography | 6 Comments

గాలి బుడగ


గాలి బుడగ తనలో తాను నిండుగా గాలిని నింపుకున్న బుడగహటాత్తుగా మన మధ్యలోనికి వచ్చిపడుతుంది. అనివార్యంగానో, అయోమయంగానో అత్యుత్సాహంగానో, ఆశతోనోనెత్తిన పెట్టుకుని ఊపిరితిత్తులు నొప్పెట్టేలా ఊపిరిని ఊది ఊది ఊరంత చేస్తాం. అక్కడో ఇక్కడో అది గాలిబుడగన్న వారి నెత్తిన గట్టిగా మొట్టుతాం. మేడలు కట్టే హడావుడిలో గాలి సంగతి ఆలోచించనే ఆలోచించం. అంతే హటాత్తుగా బుడగ భళ్ళున బద్దలవుతుంది. బెంబేలెత్తిపోతాం మోసపోయామని … Continue reading

Posted in కవితలు, ప్రజాస్వామ్యం | 2 Comments