Monthly Archives: March 2012

చక్రం


చక్రం చక్రాకార గడియారంలో అనంతంగా అవిశ్రాంతంగా ప్రయాణించే ఆ క్షణాల, నిమిషాల, గంటల ముల్లులే జీవిత చక్రాల రధసారధులు….. ముద్దులొలికే బాల్యం ఎగిరిపడే యవ్వనం విశ్రాంతి వృధ్యాప్యంలో పసితనం ఆది అదే..అంతము అదే. ఈ చక్రయాత్ర నడి మార్గంలో మరో నూతన చక్ర సృష్టి . వీడ్కోలు చెపుతూ వదిలి వెళ్ళే తరాలు లయబద్ద సృష్టి నిరంతర … Continue reading

Posted in కవితలు, కాలం, జీవితం | 4 Comments

నాలోని నా గుహ


 నాలోని నా గుహ నాకు నేనుగా నా ఒడిలో నేను పాపగా నా బడిలో నేను విద్యార్ధిగా నాలో నేనుగా ఒదిగిపోయే నా స్థానం అంతర్మధన సముద్రాన్నిఅంతరంగంలో ఇముడ్చుకున్న నా స్థలం నాలోని నా గుహ…..నా అంతర్గుహ… అటు ఇటు వీలుచూసుకుని హటాత్తుగా తనలోకి లాగేసుకుంటుంది ఆలోచనల ప్రవాహంలో కొట్టుకుపోయినట్టు సంఘర్షణల కొలిమిలో కాలిపోతునట్టు గతమంతా ఓ … Continue reading

Posted in కవితలు, కష్టం | 8 Comments

నువ్వు


నువ్వు నీ ఒక్కో కన్నీటి చుక్క వేల వేల ప్రళయాలై నన్ను ముంచెత్తుతున్నాయి నీ జ్ఞాపకాల సడిలో ఓ విషాదగీతం నా గొంతును నులిపేస్తుంది నా నిశబ్దపు గోడలను తడుముతున్న నీ ప్రతిధ్వని చీకటి రాత్రుళ్ళు పై కప్పుపై కదలాడే నీ ఛాయా చిత్రాలు కదలాడుతూ కదలాడుతూ ఆగిపోయే కాలం హమ్…ఎన్నని చెప్పను? రాయిలా మారలేని … Continue reading

Posted in కవితలు, కష్టం | 3 Comments

నేస్తం…..నాడు నేడు


నేస్తం…..నాడు నేడు  నేస్తం ఎన్నాళ్ళకెన్నాళ్ళకు కాలేజి రోజులు చుట్టివద్దాం బెంచీ కబుర్లు క్లాసురూము తగువులు బ్లాకుబోర్డు గీతలు లైబ్రరీ కాలక్షేపాలు చెట్ల కింద టైంపాసులు క్లాసు బంకు సాహసాలు ఓహ్….ఆ రోజులు పరీక్షలే కష్టాలు మార్కులే జీవితం అనుకున్న ఆ రోజులలో   ఎన్నెన్ని లోకాలు చుట్టి వచ్చాం కదూ భవిష్యత్తు కలలు ఆశల మెరుపులు ఉరకలేసే వయసులో ఆశయాలు … Continue reading

Posted in కవితలు, కష్టం, కాలం, జీవితం | 4 Comments