-
Recent Posts
- అమూల్య
- మార్పు వచ్చింది, మారాల్సింది ఇంకా ఎంతో ఉంది
- సముద్రతో సంభాషణ
- ఒక్కో చినుకు ఒక్కో ముత్యం
- ఈ దోవ పొడవునా
- ఎప్పటికప్పుడు నిన్ను
- ఎక్కడో ఉంటావ్
- మలిసంధ్య బృందావనాలు
- మా పల్లె అందాలు అనుభవాలు
- చందమామ కధలు
- నాకోసం అట్టేపెట్టేయ్యవూ
- నీ జ్ఞాపకాలే…….. నువ్వు కాదు
- సువిసైడ్
- ఆ కళ్ళలో హరివిల్లు
- స్విస్ మంచు పర్వతాల సొగసులు
- స్విస్ స్వర్గం
- పారిస్ ట్రిప్
- వింటాను
- Shopping Mall -2
- Shopping Mall -1
Archives
- November 2021
- June 2016
- October 2015
- September 2015
- July 2015
- May 2015
- April 2015
- January 2015
- November 2014
- October 2014
- August 2014
- July 2014
- June 2014
- May 2014
- April 2014
- March 2014
- February 2014
- January 2014
- December 2013
- November 2013
- October 2013
- September 2013
- June 2013
- May 2013
- April 2013
- March 2013
- February 2013
- January 2013
- December 2012
- November 2012
- October 2012
- September 2012
- August 2012
- July 2012
- June 2012
- May 2012
- April 2012
- March 2012
- February 2012
- January 2012
- December 2011
- November 2011
- October 2011
- September 2011
- August 2011
- July 2011
- June 2011
- May 2011
- April 2011
- March 2011
- February 2011
- January 2011
Categories
- అమ్మ
- ఆడవారి మాటలు
- కధలు
- కలం
- కవితలు
- కష్టం
- కాలం
- కిడ్స్ డైరీ
- గుర్తింపు
- జీవితం
- నా అనుభవాలు
- నా ఆలోచనలు
- నాన్న
- పెళ్లి
- పోస్ట్ చెయ్యని ఉత్తరాలు
- ప్రకృతి సృష్టి
- ప్రజాస్వామ్యం
- ప్రవాసీ బంధం (కధలు)
- భూతద్దంలో కనిపెట్టిన జీవిత సత్యాలు (funny)
- మనిషి
- మహిళ
- మౌనం
- వ్యాసాలు
- సగటు ఆడపిల్ల
- సమాజంలో సామాన్యులు
- సినిమాలు
- Photography
- Uncategorized
Meta
Blog Stats
- 168,336 hits
-
Join 124 other subscribers
Monthly Archives: March 2011
ప్రేమ, పెళ్లి, విడాకులు మీ ఇష్టం..మరి పిల్లలు?
ప్రేమ, పెళ్లి, విడాకులు మీ ఇష్టం..మరి పిల్లలు? మనిషికి స్వేఛ్చ ఎంత అవసరమో, ఆ స్వేచ్చకు హద్దు అనేది ఉండటం కూడా అంతే అవసరం. ఎవరిని ప్రేమిస్తున్నాము లేక పెళ్లి చేసుకుంటున్నాము అనే విషయాలలో మనసుకు స్వేఛ్చ అత్యవసరం. మన సమాజంలో ప్రేమ, పెళ్లి విషయాలలో కట్టుబాట్లు ఉన్నాయి. ఆ కట్టుబాట్లలో మంచి ఉంది, చెడు ఉంది. ఈ కట్టుబాట్ల కారణంగానే చాలా సంసారాలు సాగుతున్నాయి. క్షణికావేశాలకు, కోపతాపాలకు కాపురాలు కూలిపోవట్లేదు. అదే కట్టుబాట్ల కారణంగానే చాలా మంది బయటపడలేక నిత్య నరకం … Continue reading
Posted in జీవితం, Uncategorized
40 Comments
కోపానికి అటు ఇటు…
:కోపానికి అటు ఇటు: కోపానికి అటు: 1 . అకారణంగా నాకు కోపం రాదు కదా. చిన్నదో పెద్దదో ఏదో కారణం ఉండే ఉంటుంది కద. ఆ కారణం నీకు చిన్నగా అనిపించవచ్చు, నాకేమో పెద్దగా కనిపించవచ్చు. 2 . నాకు కోపం తెప్పించే పనులే ఎందుకు చేస్తావు నువ్వు? 3 . నువ్వు కాబట్టే కద నా కోపాన్ని చూపించ గలుగుతున్నాను. అదే పరాయి వాళ్ళ ముందు ఇలా నోరు పరేసుకోగలనా? 4 . ఆ కాసేపు నన్ను భరించగలిగితే, … Continue reading
Posted in జీవితం, మనిషి
11 Comments
అనగనగా ఒక రాజంట, రాజరికంలో రాజు కాదు
అనగనగా ఒక రాజంట, రాజరికంలో రాజు కాదు అనగనగా ఒక రాజంట. రాజరికంలో రాజు కాదు, ప్రజాస్వామ్యంలో రాజన్నమాట. రాజరికంలో రాజుకన్నా శక్తి గల వాడు ఈ ప్రజాస్వామ్యంలో రాజు. ఈ రాజు పరిపాలించే రాజ్యం ఎక్కడనుకుంటున్నారు? మరెక్కడో కాదు…మన ప్రపంచంలో, మన దేశంలో, మన రాష్ట్రం. దొరికిందల్లా దోచేసుకునే శక్తి, ఎదురు తిరిగే వాళ్ళను అణిచివేసే సామర్ధ్యం……ఆపైన ప్రజాస్వామ్యం… ఇంకేముంది, అయినవాళ్ళకు రాసిచ్చేసాడు రాజ్యాన్ని……..మీ ఇష్టం ఏలేసుకోండి, పీల్చేసుకోండి…. మిగతాదంతా నేచూసుకుంటా. ఇంకేం, పల్లకీ … Continue reading
Posted in ప్రజాస్వామ్యం
5 Comments
కష్టంలో సుఖం, సుఖంలో కష్టం..
కష్టంలో సుఖం, సుఖంలో కష్టం కష్టం నన్ను కష్టిద్దామని ఎంతో కష్టపడుతుంది. కొన్ని సార్లు నాకంటే పెద్దగా, మరి కొన్నిసార్లు నా కంటే చిన్నగా, కొన్నిసార్లు నా ముందు, మరి కొన్నిసార్లు నా వెనుక…నీడల నన్ను వెంబడిస్తుంది. కష్టానికే తెలియని కష్టమేమిటంటే, కష్టం తన ప్రతీ కష్టంలోనూ నన్ను సానపెడుతుంది. కష్టం తన కష్టాల సమ్మెట పోటులతో నన్ను శిల్పంగా చెక్కుతుంది. కష్టం తన కష్టంతో నన్ను కష్టించి కష్టించి….. … Continue reading
Posted in కష్టం, Uncategorized
6 Comments
సూరీడుతో పరుగు పందెం..గెలుపు నాదే :)
సూరీడుతో పరుగు పందెం..గెలుపు నాదే 🙂 ఉదయం: గోరు వెచ్చటి సూరీడు నునులేత కిరణాలతో మేలుకొలుపు, మరోరోజు కోసం ఉత్సాహంగా ఉల్లాసంగా వేలుకోలుపు, పొగమంచును చీల్చుకుంటూ ధరణిని చేరే వెలుగు రేఖలు, కష్టాలను ఎదురుకుంటూ విజయాలను వరించే ప్రయత్నాలు. మధ్యాహ్నం: వేడెక్కిన సూరీడు నిప్పులు చెరుగుతున్న మిట్ట మధ్యాహ్నం, … Continue reading
Posted in కవితలు, జీవితం
Leave a comment
ఇల్లు, పిల్లలు, ఉద్యోగం నడుమ కలవరపెట్టే ఆలోచనలు
ఇల్లు, పిల్లలు, ఉద్యోగం నడుమ కలవరపెట్టే ఆలోచనలు అలారం సైరన్ మోతలాగా మోగుతుంది. అప్పుడే తెల్లారిపోయిందా? కళ్ళు తెరుచుకోవట్లేదు, కనురెప్పలు విడిపడట్లేదు. ఒక్క ఐదు నిముషాలు పొడుకుని లేగుస్తాలే. అమ్మో, పనులు తెమలవు. అతి కష్టంగా మంచం దిగాను. కళ్ళు మండిపోతున్నాయి. నిద్ర సరిపోలేదు. ఇంకాసేపు పడుకోమని దేహం ప్రాధేయ పడుతుంది. మనసు చెప్పే మాటలు, గుండె పలికే పలుకులు………ఇలా వింటూ కూర్చుంటే అయినట్టే. … Continue reading
Posted in అమ్మ, Uncategorized
7 Comments
కారులో షికారుకెళ్ళే..
కారులో షికారుకెళ్ళే.. తప్పని పరిస్థితుల్లో నేను కార్ డ్రైవింగ్ నేర్చుకోవాల్సి వచ్చింది. ఈ దేశంలో డ్రైవింగ్ లైసెన్సు తెచ్చుకోవటం అంటే PHD చెయ్యటంతో సమానం అని నానుడి. Signal test (రాత పరీక్షా), Yard/Parking test, prefinal and final test. signal, yard test pass అవ్వటం పెద్ద కష్టం కాదు. prefinal కొంచెం కష్టం, final చాలా చాలా కష్టం. Final test లో 80% కనీసం 3 లేక 4 సార్లు తప్పుతారు. ఈ తప్పడాలు నాలాగా మొదటిసారి నేర్చుకునే వారు అనుకునేరు. చాలా సంవత్సరాలు ఇండియాలో డ్రైవ్ చేసిన వాళ్ళ పరిస్థితి కూడా ఇంతే. 8 నుంచి 10 సార్లు తప్పిన వాళ్ళు కూడా … Continue reading
Posted in నా అనుభవాలు
8 Comments
ఎటు పోతున్నాం..మనం ఎటుపోతున్నాం?
ఎటు పోతున్నాం..మనం ఎటుపోతున్నాం? ప్రకృతి ప్రళయ తాండవం ఓ వైపు, ప్రజా ఉద్యమాల ఉన్మాదాలు మరో వైపు, రెచ్చగొట్టే ప్రసంగాలు ఓ వైపు, ఆవేశంతో రెచ్చిపోతున్న యువత మరో వైపు, ఆవేశంలో ఆలోచన నశించి పోగా, పరిస్థితులను కాష్ చేసుకుంటున్న నాయకులు అన్నివైపులా… ఇవి, అభివృద్ది వైపు పరుగులా? వినాశనం వైపు ఉరుకులా? ఎటు పోతున్నాం..మనం … Continue reading
Posted in సమాజంలో సామాన్యులు
6 Comments
వీడ్కోలు తల్లీ వీడ్కోలు….(అరుణా షాన్బాగ్)
వీడ్కోలు తల్లీ వీడ్కోలు..అరుణా షాన్ బాగ్ మానవత్వాన్ని ఇనుప గోలుసలతో బంధించి, క్రూరంగా బలత్కరించి, హింసించి కోమాలోకి నెట్టేసి, 30 సంవత్సరాలు, అవును ౩౦ వసంతాలు అచేతనావస్థలో వదిలేసినా ఈ సమాజం నుంచీ నీకిదే మా వీడ్కోలు. సభ్య సమాజం ఉలిక్కిపడగా, యావత్ దేశం ధ్రిగ్బాంతికి లోనవగా, మానవాళి సిగ్గుతో సగం చచ్చిపోగా, తోటి మనుషులను … Continue reading
Posted in సమాజంలో సామాన్యులు
9 Comments
మన భారతం! అటువైపు అలా..ఇటు వైపు ఇలా…
మన భారతం! అటువైపు అలా..ఇటు వైపు ఇలా… తిండి: అటువైపెటో పూరి గుడిసెల్లో ఆకలి తీరని పేద కడుపుల ప్రేగు అరుపులు, ఇటువైపెటో నక్షత్రాల హోటల్లో ఖరీదైన పింగాణి పాత్రల్లో వదిలేసినా ఆహారాన్ని చెత్త కుప్పల్లో పడేస్తూ వెండి చెంచాలు చేస్తున్న శబ్దాలు. బట్ట: అటువైపెటో చిరిగిన బట్టలు కుట్టుకుంటూ, మళ్ళి మళ్లీ కుట్టుకుంటూ, అరకొర … Continue reading
Posted in ప్రజాస్వామ్యం, Uncategorized
7 Comments
కలమా నువ్వు ఆగలేవు, ఆపలేవు
కలమా నువ్వు ఆగలేవు, ఆపలేవు.. అయ్యో ఈ కలం ఎంతకీ ఆగదే, కత్తిలా, మనసును చీల్చుతూ, ఆలోచనలను మధిస్తూ, జ్ఞాపకాలను రేపుతూ, స్పందనలను సృషిస్తూ, అనుభవాలను శోధిస్తూ, అనుభూతులను పలకరిస్తూ, హృదయపు అంతరాలను తాకుతూ, మనసు పొరలను కెలుకుతూ, ఆవేదనను సిరాగా నింపుకుని, ఆవేశపు పదాల వెనుక ఎందాకా ఆ పరుగులు? నిఘంటువు ఆఖరి అక్షరం … Continue reading
Posted in కలం
16 Comments
ఒంటరితనం
ఒంటరితనం ఒంటరితనం ఎంత ఒంటరితనమంటే, కనుచూపు మేరా జనసంధ్రం, మనసులో మాత్రం అంతులేని శూన్యం, ఆలోచన, ఆశ కూడా మనలేని శూన్యం, ఊపిరాడని, ప్రాణం పోలేని శూన్యం, కొన ఊపిరితో కోట్ల కోట్ల సంవత్సరాలు, చావు కోసం ఎదురు చూస్తున్న శూన్యం. వేల వేల మాటలు గొంతు దాటక, సమాధి అయిపోయిన స్మశానం. కన్నీరు ఘనీభవించి, … Continue reading
Posted in జీవితం
11 Comments
పోస్ట్ చెయ్యని నా ఉత్తరాలకు వచ్చిన ప్రత్యుత్తరాలు
పోస్ట్ చెయ్యని నా ఉత్తరాలకు వచ్చిన ప్రత్యుత్తరాలు: నా ఉత్తరాలకు వచ్చిన ప్రత్యుత్తరాలు యధాతధంగా పోస్ట్ చేస్తున్నా. జాబులు రాసిన మీకు నా హృదయపూర్వక కృతఙ్ఞతలు. లోతుగా ఆలోచించదగ్గ సమాధానాలు రాసారు. మనవ సంబంధాలలో ఉన్న సున్నితత్వం, బేలతనము, గట్టితనం మీ ప్రత్యుత్తరాలలో కనిపించింది. నాణానికి మరో వైపు ఉన్న వాదనను వినిపించారు. అమ్మ రాసిన ఉత్తరానికి … Continue reading
Posted in పోస్ట్ చెయ్యని ఉత్తరాలు
8 Comments
పోస్ట్ చెయ్యని ఉత్తరాలు : అమ్మ రాసిన ఉత్తరం
పోస్ట్ చెయ్యని ఉత్తరాలు : అమ్మ రాసిన ఉత్తరం ప్రియాతి ప్రియమైన నా బంగారు తండ్రికి , ప్రేమతో దీవించి రాయునది మీ అమ్మ. ఎలా ఉన్నావురా కన్నా? వేళకు తిండి తింటున్నావా? కంటినిండా నిద్ర పోతున్నావా? నా కోడలు ఎలా ఉంది? మనమలు, మనవరాళ్ళు బాగా చదువుకుంటున్నారా? రేపోమాపో ప్రశాంత నిద్రలోకి జారుకునే వయస్సు వచ్చేసింది నాకు. ఏ జాములో జారుకుంటానో నాకే తెలీదు. చివరిసారిగా … Continue reading
Posted in పోస్ట్ చెయ్యని ఉత్తరాలు
39 Comments
నా కవిత “మౌనం” కౌముది లో అచ్చయిందోచ్..
నా కవిత “మౌనం” కౌముది లో అచ్చయిందోచ్.. అబ్బో నాకు ఇంత సీన్ ఉందన్నమాట?? .I never tried this before..Thanks to my blog readers, commenters and friends.. Thanks to Koumudi… ఆనందమేళ ఈ వేళ? పక్షిలా ఎగరాలనుందేళ, చేపలా ఈదాలనుందేళ, చిన్న గుర్తిపైన, ఇంత బలమున్నదా??!! అబ్బో నాకు పాటలోచ్చేస్తున్నాయి…ఇంక … Continue reading
Posted in గుర్తింపు
13 Comments