Monthly Archives: April 2013

ఆవలి తీరంలోనూ


ఆవలి తీరంలోనూ….  వారం రోజుల నుంచీ సాగుతున్న వాగ్వివాదానికి తెర దింపుతూ తన మనసులోని భావాన్ని తెరకెక్కించాడు శేఖర్. “ఈ మాట అంటున్నది నువ్వేనా శేఖర్!!”, దిగ్భ్రాంతిగా అతన్నే చూస్తూ ఉండిపోయింది మహి. ఆమె చూపుల తీవ్రతను తట్టుకోలేక అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. మనసులో సుడులు తిరుగుతున్న ఆవేదనతో అక్కడే కూర్చుండిపోయింది. నేనసలు నమ్మలేక పోతున్నాను! నువ్వేనా … Continue reading

Posted in కధలు, ప్రవాసీ బంధం (కధలు) | 4 Comments

ఆసుపత్రి


ఆసుపత్రి వెతుక్కుంటునో లేక దారి తప్పో ఈ రోజు నేనో చోటుకు వెళ్లాను. నగరంలో ఓ ములకు విసిరేయ్యబడ్డ స్థలమది. పచ్చదనాన్ని పట్టించుకోకుండా అస్తవ్య స్థంగా పెరిగిన పచ్చికను దాటుకుంటూ ఊహామాత్రపు పరిచయమన్నా లేని ఆ నాలుగు గోడల నడుమకు  చేరాను.   అక్కడందరూ అదో తరహా మనుష్యులంట! మతి లేని వారో? స్తిమితం తప్పినవారో? … Continue reading

Posted in కవితలు, కష్టం | 1 Comment