-
Recent Posts
- అమూల్య
- మార్పు వచ్చింది, మారాల్సింది ఇంకా ఎంతో ఉంది
- సముద్రతో సంభాషణ
- ఒక్కో చినుకు ఒక్కో ముత్యం
- ఈ దోవ పొడవునా
- ఎప్పటికప్పుడు నిన్ను
- ఎక్కడో ఉంటావ్
- మలిసంధ్య బృందావనాలు
- మా పల్లె అందాలు అనుభవాలు
- చందమామ కధలు
- నాకోసం అట్టేపెట్టేయ్యవూ
- నీ జ్ఞాపకాలే…….. నువ్వు కాదు
- సువిసైడ్
- ఆ కళ్ళలో హరివిల్లు
- స్విస్ మంచు పర్వతాల సొగసులు
- స్విస్ స్వర్గం
- పారిస్ ట్రిప్
- వింటాను
- Shopping Mall -2
- Shopping Mall -1
Archives
- November 2021
- June 2016
- October 2015
- September 2015
- July 2015
- May 2015
- April 2015
- January 2015
- November 2014
- October 2014
- August 2014
- July 2014
- June 2014
- May 2014
- April 2014
- March 2014
- February 2014
- January 2014
- December 2013
- November 2013
- October 2013
- September 2013
- June 2013
- May 2013
- April 2013
- March 2013
- February 2013
- January 2013
- December 2012
- November 2012
- October 2012
- September 2012
- August 2012
- July 2012
- June 2012
- May 2012
- April 2012
- March 2012
- February 2012
- January 2012
- December 2011
- November 2011
- October 2011
- September 2011
- August 2011
- July 2011
- June 2011
- May 2011
- April 2011
- March 2011
- February 2011
- January 2011
Categories
- అమ్మ
- ఆడవారి మాటలు
- కధలు
- కలం
- కవితలు
- కష్టం
- కాలం
- కిడ్స్ డైరీ
- గుర్తింపు
- జీవితం
- నా అనుభవాలు
- నా ఆలోచనలు
- నాన్న
- పెళ్లి
- పోస్ట్ చెయ్యని ఉత్తరాలు
- ప్రకృతి సృష్టి
- ప్రజాస్వామ్యం
- ప్రవాసీ బంధం (కధలు)
- భూతద్దంలో కనిపెట్టిన జీవిత సత్యాలు (funny)
- మనిషి
- మహిళ
- మౌనం
- వ్యాసాలు
- సగటు ఆడపిల్ల
- సమాజంలో సామాన్యులు
- సినిమాలు
- Photography
- Uncategorized
Meta
Blog Stats
- 168,336 hits
-
Join 124 other subscribers
Monthly Archives: January 2011
కన్నీరు…మన అవసరం
కన్నీరు… ఎవరమ్మ నిన్ను చులకనగా చూస్తుంది? ఎవరమ్మ నిన్ను విసుక్కుంటుంది? ఎవరమ్మ నిన్ను అసహ్యించుకుంటుంది? నీ తోడు లేకుండా, ఈ జీవితాన్ని జీవించగలమా? నీ దయ లేకుండా, ఈ కష్టాల్ని కడతేర్చగలమా? నీ ఓదార్పు లేకుండా, ఈ గుండె బారాన్ని భరించగలమా? ఉప్పెనలా ఉప్పొంగి, మనసుని శాంతిస్తావు. … Continue reading
Posted in కవితలు, కష్టం, నా ఆలోచనలు
3 Comments
ఎవరు నువ్వు?
ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? నాకేమి అవుతావు? స్నేహితుడివా? ప్రియుడివా? ఆత్మీయుడివా? పరిచయుస్తుడివా? దగ్గరే ఉంటావు కానీ అందనంత దూరంగా ఉంటావు! మాట్లాడతావు, కానీ ఏమీ చెప్పవు, వింటావు, కానీ ఏమీ ఆలకించవు! … Continue reading
Posted in కవితలు, నా ఆలోచనలు
5 Comments
అక్షరాలతో స్నేహం
అక్షరాలతో స్నేహంఅక్షరాలతో స్నేహం, పదాలతో ప్రేమ, భావాలతో భందం, ఆలోచనలతో అనురాగం, ఆత్మీయంగా రాసుకునే నా అక్షరాలు, నా ప్రియాతిప్రియమైన నేస్తాలు. నాలో నేను వెతుక్కునే ప్రయత్నం, నాతో నేను చేసుకునే స్నేహం, నాతో నేను చెప్పుకునే కబుర్లు, నాతో నా కాలక్షేపం, నాకు నేను స్పూర్తి నిచ్చుకోవటం, నన్ను నేను ఓదార్చుకోవటం, నన్ను నేను … Continue reading
Posted in Uncategorized
4 Comments
ఆలోచనలు…..
ఆలోచనలు….. ఆలోచనలు….. వస్తాయి, పోతాయి, గాలి దుమారంలా, దుమారంలో చిక్కుకున్న మనసుకు తెలుసు, కొట్టుకుని పోయినవి ఎన్నో. ఆలోచనలు….. గుండెను మెలితిప్పేస్తాయి, సుడిగుండంలా, సుడిలో చిక్కుకున్న ప్రాణానికి తెలుసు, బతకటం ఎంత కష్టమో. ఆలోచనలు….. నిలువ నీయవు ఒక చోట, … Continue reading
Posted in కవితలు, నా ఆలోచనలు
6 Comments
నా నేస్తమా నీకు కృతఙ్ఞతలు
నా నేస్తమా నీకు కృతఙ్ఞతలు నాకు నాకే తెలీకుండా, నా మనసుకు దగ్గరయ్యావు, నాలో నేనే లేనప్పుడు, నువ్వు నన్ను లేపావు, నన్ను నేను కోల్పోతున్నప్పుడు, నువ్వు నన్ను నిలబెట్టావు, నాలో నేను కుంచించుకుపోతున్నప్పుడు, నువ్వు నాలో ప్రవేశించావు. ఏ ప్రభాత సమయంలో, ఏ సంధ్యా సమయంలో, ఏ గోధూళి వేళలో, నన్ను స్పందించావో, … Continue reading
Posted in Uncategorized
5 Comments
మా బాల్యం మా కిచ్చెయ్.
మా బాల్యం మా కిచ్చెయ్ భగవంతుడా, మా దగ్గరున్నవన్నీ తీసేసుకో, ధనం, ధాన్యం, ఇల్లు, పొలం, రాజ్యం, అధికారం, అన్నీ…అన్నీ తీసేసుకో, మా బాల్యం మాత్రం మా కిచ్చెయ్. భగవంతుడా, నువ్వేమి చెయ్యమన్నా చేస్తాము, దెబ్బలు తినమన్నా తింటాము, గోడ కుర్చీ వెయ్యమన్నా వేస్తాము, ముక్కు నేలకానించమన్నా ఆనిస్తాము, అ, ఆ లు వెనక నుంచీ … Continue reading
Posted in కవితలు, నా అనుభవాలు
17 Comments
నా తెలుగు కష్టాలు ఎన్నని చెప్పను….ఎవరికని చెప్పను…
నా తెలుగు కష్టాలు ఎన్నని చెప్పను….ఎవరికని చెప్పను… నాకు ఈ మధ్య తెలుగు కష్టాలు నెత్తి మీదకు వచ్చి పడ్డాయి. ఎవరికి చెప్పుకోవాలో, తెలీక ఇలా బ్లాగ్‌లో రాసేస్తున్నా. ఈ తెలుగు కష్టాలేంటబ్బా అని ఆశ్చర్యపోతున్నారా? ఉంటాయండి….ఉంటాయి…. బోల్డు రకాల కష్టాలు, అందులో ఈ తెలుగు కష్టం ఒకటీ. పడిన వాళ్ళకు తెలుస్తుంది ఆ బాధ. … Continue reading
Posted in నా అనుభవాలు, వ్యాసాలు
13 Comments
కాలమా…..నీకెవరిచ్చారు ఇంత అధికారం?
కాలమా…..నీకెవరిచ్చారు ఇంత అధికారం? దోసిళ్లలో ఇసుక రేణువుళ్లా జారిపోతున్నావే, ఎంతగా పిడికిలి బిగించినా, ఎంతగా బంథిద్దామని ప్రయత్నించినా, అంత త్వరత్వరగా పారిపోతున్నావే! కలల కౌగిలి కరిగిపోక ముందే, మదిలో తలపులు తరలిపోకముందే, ఆలోచనలు అంతమవ్వకముందే, వెడలిపోతున్నావు…..నీ కెందుకంత తొందర? జీవితం ఆస్వాదిద్దామన్నా, ప్రేయసి ప్రేమలో తరిద్దామన్నా, స్వప్నాల లోకంలో … Continue reading
Posted in కవితలు, నా ఆలోచనలు
11 Comments
నేటి మహిళ మనోగతం
నేటి మహిళల ఆలోచనలు ఈవిధంగా సాగుతూ ఉంటాయి అని నేననుకుంటాను.ఎవరినీ నొప్పించాలని నా ఉద్దేశం కాదు. పొరపాటున ఎవరన్నా నొచ్చుకుంటే క్షమించగలరు…….. నేటి మహిళ మనోగతం: నేనొక ఆధునిక మహిళను. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ, ఎదుగుతున్న కాలంలో పెరిగాను. మా అమ్మ నాన్న నన్ను ఎంతో గారాబంగా పెంచారు. నన్ను అన్నీ విషయాలల్లో ఎంతో … Continue reading
Posted in నా ఆలోచనలు, వ్యాసాలు
16 Comments
అనుదినం అన్నీ విజయాలే విజయాలు
అనుదినం అన్నీ విజయాలే విజయాలు ఒక్క రోజులో ఎన్నెన్నో విజయాలు, ఉదయాన్నే లేగవటం విజయం, బద్దకించకుండా వ్యాయామం చెయ్యటం విజయం, నిర్లక్షం చెయ్యకుండా దేవుడికి ధీపారాధన చెయ్యటం విజయం, ఆలస్యం కాకుండా ఆఫీస్ చేరటం విజయం, చేస్తున్న పనిలో లీనమవటం విజయం, “పని బాగా చేశావు” అనిపించుకోవటం విజయం, వాయిదా వేస్తున్న పనులు ఈ రోజే … Continue reading
Posted in కవితలు, నా ఆలోచనలు
21 Comments
అమ్మ నాన్న నేర్పిన నీతులు పాటించేనా….బ్రతికేనా??!!
అమ్మ నాన్న నేర్పిన నీతులు పాటించేనా….బ్రతికేనా??!! అమ్మ నాన్న నేర్పిన నీతులు, నేటి కాలంలో నడుచుకుంటే బ్రతకగలమా? అబద్ధమాడరాదని ఊహతెలిసిన నాటి నుంచీ అమ్మ నేర్పిందే, అన్నీ నిజాలు చెపుతుంటే చిక్కుల్లో చిక్కుకుంటున్నానే?!! ఎవరికీ అన్యాయం చెయ్యరాదని నాన్న నేర్పించారే, న్యాయం న్యాయం అంటుంటే నేను అన్యాయం అయిపోతున్నానే?!! ఎవరికీ అపకారం తలపెట్టకూడదని అమ్మ చెప్పిందే, … Continue reading
Posted in కవితలు, నా ఆలోచనలు
10 Comments
అతి సర్వత్ర వర్జయేత్ –మనకి ఇన్ని TV చానల్స్ అవసరమా?
మనకి ఇన్ని TV చానల్స్ అవసరమా? ఎప్పుడైనా,ఏ weekend లో నైనా పిల్లకాయలు మనమీద దయతలచి మనకు TV చూడటానికి కాస్త time ప్రసాదిస్తే, ఓ గంట TV ముందు కూర్చుని Remote నొక్కి నొక్కీ, చానల్స్ మార్చీ మార్చీ, గంట తర్వాత ఏమి చూసామో, ఎందుకు చూసామో అర్థంకాని అయోమయ పరిస్తితి. ఈTV, జెమినిTV … Continue reading
Posted in నా అనుభవాలు, నా ఆలోచనలు, వ్యాసాలు
4 Comments
ఎందుకు భగవంతుడా నన్ను తల్లిని చేశావు?
ఎందుకు భగవంతుడా నన్ను తల్లిని చేశావు? ఓ భగవంతుడా, నన్ను తల్లిని చేశావు, నవమాసాలు మోసే శక్తిని ఇచ్చావు, బిడ్డను పెంచే ఓపికను ఇచ్చావు, నా జన్మకు సార్ధకత్వాన్ని తెచ్చావు. కానీ భగవంతుడా, ఎలా కాపాడను నా బిడ్డను, ఈ పాడు లోకంలో? ఏ క్షణం ఎటునుంచి ఏ ఆపద వస్తుందో, ఎలా తెలిసేది … Continue reading
Posted in అమ్మ, కవితలు, నా ఆలోచనలు
14 Comments
నాకు ఎవరు తోడు?
నాకు ఎవరు తోడు? శోధించాను, శోధించాను, కాలాన్నివడపోసీ శోధించాను, ప్రేమ అంతుల్లో శోధించాను, ఆత్మీయత అంచుల్లో శోధించాను, బంధాల బాహువుల్లో శోధించాను, అనుబంధాల అణువణువులోనూ శోధించాను, పరిచయాల పలకరింపుల్లో శోధించాను, జన్మనిచ్చిన వారిలో శోధించాను, జన్మించిన వారిలో శోధించాను, తోడబుట్టిన వారిలో శోధించాను, కట్టుకున్న వారిలో శోధించాను, అనుక్షణం అణువణువులోనూ శోధించాను, శోథించి శోథించీ అలసిపోయాను. … Continue reading
Posted in కవితలు, నా ఆలోచనలు
5 Comments
ఓ అందమైన సాయంత్రం
ఓ అందమైన సాయంత్రం… ఓ చిరుగాలి, వెన్నెల వర్షంలో తడిసి, పారిజాతంతో పరిహసమాడి, మల్లెలతో మధురిమలాడి, వయ్యారంగా హొయలు పోతూ, ఓ క్షణం నన్ను ముద్దాడి తరలిపోయింది.! సవ్వడిలేని ప్రశాంతంలో, పిల్లగాలి తేమ్మెరలు, ఆకులతో అప్పుడప్పుడు అలికిడి చేస్తున్నాయి. గాలికి ఊగులాడుతున్న పువ్వులు, నాతో ఊసులాడుతున్నాయి. ఇంత అందమైన ప్రేయురాలు, నా చెంత నుండగా, నేనెలా … Continue reading
Posted in కవితలు, నా ఆలోచనలు
Leave a comment
అందం — ఆనందం
అందం — ఆనందం పసిపాప నవ్వు అందం — స్పర్శ ఆనందం శ్రమ అందం — ఫలితం ఆనందం విజ్ఞానం అందం — జ్ఞానము ఆనందం భార్య బిడ్డలు అందం — బాద్యతలు ఆనందం ప్రేమించడం అందం — ప్రేమను నిలుపుకోవడం ఆనందం కలలు కనడం అందం — కలలు సాకారం చేసుకోవడం ఆనందం ఆలోచనలు … Continue reading
Posted in కవితలు, నా ఆలోచనలు
2 Comments
ఫోర్జరీ ….. The దొంగ సంతకం…..
ఫోర్జరీ ….. The దొంగ సంతకం………. నేను Bapatla Engineering collge లో Msc చదువుతున్నప్పటి మాట. మా class లో 8మంది అమ్మాయిలము ఉండేవాళ్ళము. మాకు మేమే 8roses అని మురిసిపోయే వాళ్ళము. మేమందరమూ hostelలో ఉండేవాళ్ళము. hostel నుంచీ బాపట్ల మహానగరం వెళ్ళాలంటే warden గారి పర్మిషన్ తీసుకోవలె. మా hostel గేటు … Continue reading
Posted in నా అనుభవాలు, వ్యాసాలు
3 Comments
సమాజంలో సామాన్య మానవుడు
సమాజంలో సామాన్య మానవుడు నేను ఒక సామాన్య మానవుడిని. మరీ తెలివైన వాడినీ కాదు, అలాగని తెలివి తక్కువ వాడినీ కాదు. నా చుట్టూ జరుగుతున్న విషయాలు కూలంకుశంగా నాకు తెలీదు,కానే సారాంశం మాత్రం తెలుసు. ముఖ్యమంత్రి ఎవరో, ప్రదానమంత్రి ఎవరో, Home minister ఎవరో నాకు తెలుసు. ఏ మంత్రి ఏ జిల్లా నుంచీ … Continue reading
Posted in నా ఆలోచనలు, వ్యాసాలు, సమాజంలో సామాన్యులు
8 Comments
నేను అమ్మనయ్యాక అర్థమయ్యావు అమ్మ నువ్వు
నేను అమ్మనయ్యాక అర్థమయ్యావు అమ్మ నువ్వు ఆరు నెలల నా కూతురు పాలు తాగనని మారాం చేస్తుంటే, ఆరేళ్ల నా కొడుకు అన్నం తిననని విసిగిస్తుంటే, పదహారేళ్ల వయస్సులో, పాతికేళ్ల వయస్సులో, ఈ కూర బాగోలేదు, ఆ కూర బాగోలేదు, రోజు ఇదే వండుతావేంటి అంటూ నిన్ను విసిగిస్తుంటే, నువ్వు పడ్డ బాధ నాకు ఇప్పుడు అర్థమవుతూంది … Continue reading
Posted in కవితలు, నా అనుభవాలు, Uncategorized
14 Comments
మనిషి మారలేదు, మమత తీరలేదు
మనిషి మారలేదు, మమత తీరలేదు గుండమ్మ కధ సినిమాలో మహా నటులు NTR, సావిత్రి పాట “మనిషి మారలేదు, మమత తీరలేదు” అనే పాట మనం ఎన్నటికీ మర్చిపోలేము. అందులో ఎంత నిజం వుందో. “వేశము మార్చెను, బాషను మార్చెను, మోసము నేర్చెను, అసలు తానే మారెను అయినా మనిషి మారలేదు, ఆతని మమత తీరలేదు.” సావిత్రి గారి … Continue reading
Posted in నా ఆలోచనలు, వ్యాసాలు
4 Comments