Category Archives: కధలు

అమూల్య


ఉదయం నుంచీ వాన ముసురులా కమ్ముకుంది. మనసంతా మహా చెడ్డ చిరాకుగా ఉంది. జోరున కురిసి పోకుండా, ఇలా చినుకు చినుకులా సాగే వానంటే నాకసలు ఇష్టం ఉండదు. విసుగ్గా బాధగా ఉంది… లోపలేదో కెలుకుతున్నట్టు. అలుముకుంటున్న చీకట్లు గ్లాస్ విండోలో నుంచీ మరింత చిక్కగా కనిపిస్తున్నాయి. పగలంతా పారిపోయినా, రేయిలో వదలని సలపరాల రంగు … Continue reading

Posted in కధలు, Uncategorized | Leave a comment

మలిసంధ్య బృందావనాలు


మలిసంధ్య బృందావనాలు “కన్నమ్మా, రోజులుదగ్గర పడిపోతున్నాయిరా తల్లీ. ఈ లాదిని తొందరగా మర్చిపోతావు కదూ, ఎప్పుడూ నన్ను గుర్తు తెచ్చుకోకే! నా ఆయుష్షుకూడా పోసుకుని నూరేళ్ళు చల్లగా జీవించు.” మంచి నిద్రలో ఒత్తిగిలిపడుకున్న పాప లేత చెక్కిళ్ళను ముద్దాడాను.చిన్న కన్నీటి చుక్క నా కంటికొస నుంచి పాప నుదుటిపైకి జారింది వీడుకోలుకు సమాయత్తమవుతూ. రెండేళ్ళు ఎలా … Continue reading

Posted in కధలు | 1 Comment

ఆ కళ్ళలో హరివిల్లు


ఆ కళ్ళలో హరివిల్లు రెండు రోజుల నుంచీ ఈ లూప్ తెగట్లేదు. ఎక్కడో లాజికల్ మిస్టేక్ ఉంది. డీబగ్గింగ్ లో వేరియబుల్స్ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఎండ్ రిసల్ట్ తప్పొస్తుంది. అబ్బా…..భలే విసుగ్గా ఉంది. ఇంతలో ఫోన్ రింగయ్యింది. ఇప్పుడెవరా అని విసుక్కుంటూ మొబైల్ అందుకున్నాను. రిమైండర్ రింగ్. ఈ రోజు ఆంటీ బర్త్ … Continue reading

Posted in కధలు | 2 Comments

మూగచేతి బాసలు


 మూగచేతి బాసలు  వాడు ఆ మాట అనకుండా ఉండాల్సింది. పెద్దమ్మ కళ్ళలో చివ్వున తిరిగిన కన్నీళ్ళు ఎవరికంటా పడకూడదని, “కాఫీ తీసుకొస్తా” అంటూ వంటింటి వైపుకు పెద్ద పెద్ద అంగలతో వెళ్ళింది.  వెనుకాలే వెళ్ళాలో వద్దో ఓ క్షణం అర్థం కాలేదు. నాకు తెలుసు, అక్కడ తన కన్నిటిని ఆపుచేయ్యాలని విఫల ప్రయత్నం చేస్తూ పాల … Continue reading

Posted in కధలు | 1 Comment

అమ్మమ్మ మాట


అమ్మమ్మ మాట సావిత్రమ్మ గత కొద్ది రోజులుగా క్షణం తీరిక లేకుండా ఉంది. సర్దిందే సర్దుతూ, పిండివంటలు వండుతూ హడావుడి పడిపోతుంది. మోకాళ్ళ నొప్పులు బాధిస్తున్నా పని మాత్రం ఆపట్లేదు సరి కదా, మధ్య మధ్యన భర్తను విసుక్కుంటూ ఆపసోపాలు పడిపోతుంది. “పొద్దస్తమాను ఆ వార్తల్లో కూరుకుపోకపోతే, కాస్త ఇటో చెయ్యి వెయ్యోచ్చుగా?” “వస్తున్నానోయ్”, చదువుతున్న … Continue reading

Posted in కధలు, ప్రవాసీ బంధం (కధలు) | 3 Comments

ఆవలి తీరంలోనూ


ఆవలి తీరంలోనూ….  వారం రోజుల నుంచీ సాగుతున్న వాగ్వివాదానికి తెర దింపుతూ తన మనసులోని భావాన్ని తెరకెక్కించాడు శేఖర్. “ఈ మాట అంటున్నది నువ్వేనా శేఖర్!!”, దిగ్భ్రాంతిగా అతన్నే చూస్తూ ఉండిపోయింది మహి. ఆమె చూపుల తీవ్రతను తట్టుకోలేక అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. మనసులో సుడులు తిరుగుతున్న ఆవేదనతో అక్కడే కూర్చుండిపోయింది. నేనసలు నమ్మలేక పోతున్నాను! నువ్వేనా … Continue reading

Posted in కధలు, ప్రవాసీ బంధం (కధలు) | 4 Comments

మట్టి వాసన


మట్టి వాసన వాల్ క్లాక్ సెకను ముళ్ళు  కదలిక సవ్వడి ఏసి శబ్దంతో పోటి పడుతుంది.  అసహనంగా కదులుతూ కంఫర్టర్ పైకి లాక్కున్నాను. కార్నర్ లో ఉన్న మనీ ప్లాంట్ కు ఏసి గాలి సూటిగా తగులుతున్నట్టుంది, ఆకులకు కదులుతున్నాయి. ఆ ఆకులనే చూస్తున్నాను. లత ఇంటిని ఎంతో శ్రద్ధగా అలకరిస్తుంది. వాల్ హగింగ్స్,ఫ్యామిలీ ఫొటోస్, డెకరేటివ్ … Continue reading

Posted in కధలు, ప్రవాసీ బంధం (కధలు) | 6 Comments

హక్కు బాధ్యతే (కధ)


హక్కు బాధ్యతే  “వాట్?” “అవును..హాస్పిటల్లో అడ్మిట్ చేసాము” “నేను నమ్మలేకపోతున్నాను” “మా అందరి పరిస్థితి అలాగే ఉంది. ఇంకా షాక్ లోనే ఉన్నాము?”, బొంగురుపోయిన గొంతుతో మాట్లాడి ఫోన్ పెట్టేసాడు దీపక్. శ్రావణి ఆత్మహత్యా ప్రయత్నం. నమ్మలేకపోతున్నాను, అస్సలు నమ్మలేకపోతున్నాను. నేను విన్నది నిజమేనా? నాలుగు రోజుల క్రితమే మాట్లాడాను. ఎప్పుడూ వుండే సమస్యల గురించే … Continue reading

Posted in కధలు, గుర్తింపు | 4 Comments

అప్పుడు ఇప్పుడు


అప్పుడు ఇప్పుడు ఈ రోజు కుసుమ, సూర్యల పెళ్లి రోజు. పదిహేను సంవత్సరాల సహవాసం. వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నో మలుపులు, ఎత్తుపల్లాలు. మరెన్నో అర్థాలు, అపార్థాలు. నేటితో కుసుమ ఈదేశానికి వచ్చి నిండా పన్నెండేళ్ళు. సూర్య కుసుమ కన్నా ఓ సంవత్సరం ముందోచ్చాడు. పరాయితనాన్ని స్వంతం చేసుకుని, అందులో ఇమిడిపోవటం భారతీయులకు పుట్టుకతోనో లేక … Continue reading

Posted in కధలు, ప్రవాసీ బంధం (కధలు) | 4 Comments

వొక గూడు – కొన్ని పక్షులు


వొక గూడు – కొన్ని పక్షులు సెప్టెంబర్ నెల చిరుచలి. వేడి వేడి కాఫీ కప్పుతో బాల్కనిలోకి వచ్చాను. సూరీడు మబ్బుల చాటున దాక్కుంటూ నేలతో దోబూచులాడుతున్నాడు. బంగారు వర్ణపు కిరణాలు సూర్య భగవానుడిని ఇట్టే పట్టించేస్తున్నాయి. రాత్రి ఏ ఘామునో చినులు కురిసినట్టున్నాయి. నేలంతా చెమ్మగా వుంది. కుండీలో విరబూసిన గులాబీ చిరుగాలికి తలాడిస్తుంది. కాఫీ … Continue reading

Posted in కధలు, ప్రవాసీ బంధం (కధలు) | 8 Comments

పర్సనల్ స్పేస్ – (ఈ నెల చినుకు మాస పత్రికలో అచ్చయిన కధ)


పర్సనల్ స్పేస్ ఆగి ఆగి వీస్తున్న చల్లటి గాలి. గాలి వీస్తున్నప్పుడల్లా సన్నగా కురుస్తున్న వానజల్లు కారు  విండోలో నుంచి ముఖంపై పడుతుంది. వాతావరణం ఆహ్లాదంగా వున్నప్పుడు కారు విండో ఓపెన్ చేసి డ్రైవ్ చెయ్యటం నాకెంతో ఇష్టం. తృప్తిగా దీర్ఘ శ్వాస తీసుకున్నాను. చిరుగాలి నన్ను అభినందిస్తున్నట్టు, వాన చినుకులు నన్ను ఆకాశానికి ఎత్తేస్తున్నట్టు ఏవేవో … Continue reading

Posted in కధలు | 18 Comments

చెమట వాసన (కధ)


చెమట వాసన మే నెలాకరు, ఎండలు మండి పోతున్నాయి. ఉక్కపోతతో జనాలు అల్లాడిపోతున్నారు. రోహిణికార్తెకు రోళ్ళు పగులుతాయంట, ఈ సంవత్సరం కొండలే పగులుతాయా అన్నట్లు ఉంది. నడి వేసవిలో మిట్ట మధ్యాహ్నం కారులో ప్రయాణం మొదలుపెట్టాను. ఏసి ఫుల్ స్పీడ్ లో తిరుగుతున్నా చల్లదనం సరిపోవట్లేదు. కారు డ్రైవ్ చేస్తుంటే, నున్నటి తారు రోడ్డు మీద … Continue reading

Posted in కధలు | 4 Comments

నాన్న ఎందుకిలా చేసావు? (Story)


నాన్న ఎందుకిలా చేసావు? నాన్నా….! నాన్న, నువ్వు  భౌతికంగా మమ్మల్ని వదిలి వెళ్ళిపోయి అప్పుడే  ఇరవై నాలుగు గంటలు గడిచిపోయాయి. అమ్మ గుండెలవిసేలా ఏడుస్తూనే ఉంది. పచ్చి మంచి నీళ్ళన్నా తాగకుండా, గొంతు చీల్చుకుపోయి మంట మండుతున్నా ఆపకుండా ఎక్కిళ్ళు పెడుతూనే ఉంది. అమ్మ కళ్ళల్లో భయం, దైన్యం, అసహాయత ఎప్పుడూ కనిపించినట్లే ఈరోజు కూడా … Continue reading

Posted in కధలు, గుర్తింపు | 12 Comments

కౌముదిలో నా మొదటి కధ:: వ్యసన పరుడైన తండ్రి మరణంలో కూతురి కన్నీరు ప్రశ్నలుగా వర్షించి కుదిపేసిన ఆలోచనలు , “నాన్న…. ఎందుకిలా సావు? “


కౌముదిలో నా మొదటి కధ   కౌముదిలో నా మొదటి కధ అచ్చయ్యింది. Thanks a lot to Kiran Prabha garu, for correcting few phases. వ్యసన పరుడైన తండ్రి మరణంలో కూతురి కన్నీరు ప్రశ్నలుగా వర్షించి కుదిపేసిన ఆలోచనలు….. “నాన్న…. ఎందుకిలా సావు? ” http://www.koumudi.net/Monthly/2011/july/index.html       

Posted in కధలు, గుర్తింపు | 6 Comments

ప్రేమ రాహిత్యం


ప్రేమ రాహిత్యం రఘు పుస్తకం ముందు కూర్చున్నాదే కానీ, చూపంతా గుమ్మం వైపే ఉంది. ఎప్పుడెప్పుడు డోర్ బెల్ మొగుతుందా అని ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు. ఆ రోజు నెలలో రెండో శుక్రవారం, రఘు నాన్న ప్రతాప్ ఆ రోజు తప్పకుండా వస్తాడు హైదరాబాద్ కి . ఆ రోజు ఉదయాన్నే ఫోన్ చేసే కూడా … Continue reading

Posted in కధలు | 3 Comments