బాధ్యత?
ఆ మూల
ఎవరో రోధిస్తున్నారు
మూలమూలలా
సానుభూతి ఒలికిపోతోంది
సలహాలు వల్లెవేయబడుతున్నాయి
అందరూ
ఆకాశం వైపు పదే పదే చూస్తున్నారు
ఆదుకునే హస్తం ఊడి పడుతుందని…
మన్ను అంటని చేతుల్లో
పరిధి దాటని బాధ్యత!
కష్టమంటే పారిపోయే మనస్సులో
మనకెందుకులే అంటోంది బాధ్యత
Social responsibility…..అదో fashion ఈరోజుల్లో
ఎవరికి వారు అందరూ ఒప్పే
అందరూ కలిస్తే తప్పెందుకు అవుతుంది?
తప్పొప్పుల నడుమ గీత సగమై మరి సగమై
నాగరిక ఆటవికత్వం విజృంబిస్తోంది….
అవును ఇప్పుడు మరి పేస్ బుక్ వచ్చాక మన ఆలోచన ఎంత తప్పు ఐనా అది కరెక్ట్ అని వచ్చే లైక్ ల వలన మనం వొప్పు అవతలి వాళ్ళే తప్పు అనే దోరణి పెరిగిపోయింది ఈ మద్యన.
Oo sametha gurthosthondandi.. ‘pandikem thelusu panneti viluva’ adi kampune istapaduthunde. manishi kaneesam manishiga kuda undalekunnade 😦