నేటి పిల్లల ప్రశ్నలు..సమాధానాలు మీ దగ్గర ఉన్నాయా?
ఆకురాలు శిశిరం…చిగురులేసే వసంతం…వేడి తాపాల గ్రీష్మం
సూర్యోదయం, నీరెండ…సూర్యాస్తమయం, చిరుగాలి
కొండ కోన వాగు వంక
కోయిల కుహకుహలు, రామచిలుక రంగులు, చిలుకల పలకరింపులు
స్వచ్చమైన గాలి, నీరు
స్వేచ్చగా ఇరుగు పొరుగుతో ఆటలు……..ఇవన్ని మా హక్కులు.
మీరు మా వయసులో వున్నప్పుడు ఇవన్నీ మా హక్కులు అని మీరు మీ పెద్దవారికి గుర్తు చేసే అవసరం మీకేనాడన్నా వచ్చిందా?
ఓజోన్ పొరకు రంధ్రాలు వేస్తున్నారే…..ఆ రంధ్రాలు పుడ్చటం మీకు తెలుసా?
ఆదిపత్యాల కోసం మీ పరిధిలో మీరు (Don’t blame only politicians here) సమాజంలో అసమానతలు పెంచి పోషిస్తున్నారే…రేపు మేము ఆ సమాజంలోనే బతకాలి అని మీరు మర్చిపోతున్నారా?
భూగర్భ వనరులు విచక్షణారహితంగా వాడేసుకుంటున్నారే… రేపటి మాత్రం పరిస్తితి ఆలోచిస్తున్నారా?
మీరు పులులు, సింహాల వంటి అడవి జంతువుల గురించి మాత్రమే పుస్తకాలలో చదువుకున్నారు…మేము పరిసరాలలో ఉండవలసిన పక్షులు, చెట్ల బొమ్మలు సైతం పుస్తకాలో చూస్తున్నాము?
పునర్నిర్మించటం చేతకానప్పుడు, ఎందుకు పడగోడుతున్నారు?
మేము చిన్నవాల్లమే..మాకు పరిష్కారాలు తెలివు
మేము చిన్న వాళ్ళమే…మాకు సమాధానాలు తెలివు
మేము చిన్నవాల్లమే…ప్రశ్నలు మాత్రమే మా దగ్గర వున్నాయి
ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఈ వీడియోలో….
she too contributed wastage by
1. space for saving this video
2. few minutes of power wastage
3. why did she got makeup when she is againist rationalism?
Thanks for uploading the video praveena gaaru. I see this generation is very compassionate about everything. We (as us) are sympathetic to certain causes, with certain people and that is is not compassion. When someone is passionate about everything,and then the passion has become all encompassing, then one will become compassionate. It is not about having a little pity or sympathy for something. Compassion is always the highest virtue.
An excellent presentation made by the kid.My greetings to her.