వ్యధ


వ్యధ

వ్యధ
అగ్గి శిఖలై
ఎగిసెగిసి పడుతుంటే
గుమ్మరించిన కన్నీరు
ఆవిరై కంట చేరి
సెగపెట్టి ఎక్కిళ్ళు పెట్టిస్తోంది….

బాధ
బరువై
మోయలేని భారమై
చేజారి ముక్కలై
మనసుని గుచ్చి గుచ్చి బాధిస్తోంది…

దుఃఖం
దహించి దహించి
శోకం
శుష్కించి శుష్కించి
కాలంలో
అణువై పరమాణువై అంతరించిపోయింది….

This entry was posted in కవితలు, కష్టం. Bookmark the permalink.

4 Responses to వ్యధ

  1. Hari Krishna Sistla. says:

    ‘ఆ వ్యధల అగ్ని శిఖలు -ఎగసి ఎగసి పడుతుంటె’ might have suited well, I felt. Similar passion with ‘దహించి దహించి’ is never learn t usage to me. Might have projected as Dukhham lo Dahiyinche. Is my comment.
    Good indeed.

  2. జాన్‌హైడ్ కనుమూరి says:

    బాగుంది .. అభినందనలు

  3. super sayings. real thoughts on the fb. wow.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s