చిన్న సంఘటనే


చిన్న సంఘటనే

అదొక చిన్న సంఘటనే,
ఉబికి ఉబికి లావాలా ఉప్పొంగి,
అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది,
ఏమిటా అని అట్టడుగున అడుగేస్తే,
ఏళ్ల తరబడి అణిచివేయబడ్డ అసంతృప్తి,
తరాలుగా తల్లడిల్లుతున్న అసహాయత,
విధి రాతతో రాయబడ్డ వివక్షతతో,
విసిరివేయబడ్డ ఎన్నో సంఘటనలు,
అడుగడుగుకి అడ్డుతగిలాయి…..
అణగారిపోయిన ఆశ,
నిరాశను రగిల్చి,
ఆ చిన్న సంఘటన రూపంలో,
ఒక్కసారిగా విరుచుకుపడింది,
రాద్ధాతం చేస్తున్నారన్న ఎన్నో నోళ్లకు,
కళ్ళు, కాళ్ళు లేవుగా,
పునాదులలో వెతకలేని పరిష్కారాలు ప్రశ్నలేగా?
వ్యవస్తలో ప్రశ్నల వలయాలను చేదించటానికి,
ఆరంభం ఆ చిన్న సంఘటనే,
అది వ్యక్తియినా, కుటుంబమయినా, సమజమయినా..

This entry was posted in కవితలు, కష్టం, ప్రజాస్వామ్యం. Bookmark the permalink.

4 Responses to చిన్న సంఘటనే

  1. Hari Krishna Sistla. says:

    “ఏమిటా అని ‘అట్టడుగున’ అడుగేస్తే”, Is not proper usage, I trust.Instead you should have used “Adudeste,Attaduguna”resemble the same feeling which you did want to express.
    Nothing to comment regarding the rest Except to call ‘Good Literature’.

  2. ashwin says:

    Nice… I like it very much..

  3. Chaala baagunnaayi thalli
    Hrudayanni kadilinchina feeling
    Naa koothuru (Chitti, Yashaswi Photo lo vunnadi) nannaduguthunnattuga feel ayyaanu
    chaala rojula tharvatha naa manasutho nenu maatlaadukunnaanu
    Dabbu yaavalo manalni manam kolpothunnamanna nijam gurthucheshaavu thalli
    vuntaaanu
    chariMugala

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s