Category Archives: ప్రకృతి సృష్టి

వెన్నెలేది?


వెన్నెలేది? పౌర్ణమి రాత్రుళ్ళ లో జోగుతూ,  ఉలిక్కిపడుతూ జాము  గడుపుతున్న కనురెప్పలనడుగు  వెన్నెలేదని? నియాన్  లైట్ల వైపు అయోమయంగా చూస్తూ బెడ్ లాంప్  వెలుగులో చరిత్ర పుటలను తిరగేస్తూ నిఘంటువు వెతుకులాటలో రేయంతా గడిపేసే నేటి కనులలో  వెలుగేది? ఎంతటి  రసహీన జీవితం….. (సిటీలో పౌర్ణమి  రోజున కుడా వెన్నెలను  చూడలేము. స్ట్రీట్  లైట్స్ ముందు వెన్నెల బోసిపోతోంది .  సిటీలో … Continue reading

Posted in కవితలు, ప్రకృతి సృష్టి | 1 Comment

సమాధానం ఏది?


సమాధానం ఏది? తీరం చేరిన అలనడిగా నడి సముద్రపు విశేషాలేమని? తొలి పొద్దున సూరీడినడిగా గడిచిన రేయి సరసాలేమని? వీచే చిరుగాలినడిగా ఆతిధ్యమెవరిదని ? పారే సెలఏటినడిగా పరవళ్ళ పరవశమేమని? ఆకాశపు అంచునడిగా నీలం రంగేలనని? ధరణి కుచ్చిళ్ళనడిగా కడలి చెమ్మేలనని? ప్రకృతంతా ఏకమై “నీకింత ప్రేమేలనని” అడిగితే నా దగ్గర సమాధానమేది?  Inspired by … Continue reading

Posted in కవితలు, ప్రకృతి సృష్టి | 5 Comments

నేటి పిల్లల ప్రశ్నలు..సమాధానాలు మీ దగ్గర ఉన్నాయా?


నేటి  పిల్లల ప్రశ్నలు..సమాధానాలు మీ దగ్గర ఉన్నాయా?  ఆకురాలు శిశిరం…చిగురులేసే వసంతం…వేడి తాపాల గ్రీష్మం సూర్యోదయం, నీరెండ…సూర్యాస్తమయం, చిరుగాలి కొండ కోన వాగు వంక కోయిల కుహకుహలు, రామచిలుక రంగులు, చిలుకల పలకరింపులు స్వచ్చమైన గాలి, నీరు స్వేచ్చగా ఇరుగు పొరుగుతో ఆటలు……..ఇవన్ని మా హక్కులు. మీరు మా వయసులో వున్నప్పుడు ఇవన్నీ మా హక్కులు అని మీరు … Continue reading

Posted in ప్రకృతి సృష్టి, వ్యాసాలు | 3 Comments

కష్టాలున్నాయి అయితేనేం…


కష్టాలున్నాయి అయితేనేం…. గుండెనిండా కష్టాలున్నాయ్ మనసునిండా బాధలున్నాయ్ అయితేనేం! సూర్యోదయాన్ని ఆస్వాదించేద్దాం ఓ క్షణం వేకువ వెలుగులో కరిగిపోనీ కష్టాలు ఆ క్షణం చలి కాచుకో వెచ్చని వెలుతురులో… కళ్ళనిండా కన్నీరున్నాయ్ మధినిండా వేధనలున్నాయ్ అయితేనేం! వాన చినుకులలో గంతులేసేద్దాం ఓ క్షణం కొట్టుకుని పోనీ కన్నీటిని ఆ క్షణం తడిసి ముద్దవనీ ఆనంద బాష్పాలని… ఆశల … Continue reading

Posted in కవితలు, కష్టం, జీవితం, ప్రకృతి సృష్టి, మనిషి | 13 Comments

సత్య(నీలహంస) గారి “ఆకు”


సత్య(నీలహంస) గారి  “ఆకు”   పసిడి చెట్టు కట్టిన ఆకుపచ్చ చీర కుచ్చిళ్ల రెపపెపలు, కొంగుపట్టి సాగిన గారాల అలకలు, ఆకుపచ్చని ఆకుల అందాలు.   గాలితో గుసగుసలాడిన వైనం, తుషారంతో సాగిన సరసం, వానలో తడిసిన స్నేహం, ఎండతో చేసిన యుద్ధం, పచ్చని ఆకులోని భారం, ఎండిన ఆకులోని అల్పం, ప్రాతఃకాలాన కమలం, చాటున … Continue reading

Posted in ప్రకృతి సృష్టి | 2 Comments