Category Archives: అమ్మ

పురిటి నొప్పులు


పురిటి నొప్పులు ప్రాణమంతా పసిముద్దలా అరచేతిలో ఒదిగిపోయినప్పుడు తనువు ఆణువణువూ ఆనందంతో పులకరించిననాడు ఒక అద్వితీయ బావన నిలువెల్లా ముంచెత్తిన వేళ అదిగో….అమ్మగా అలా మొదలయింది నా ప్రయాణం అడుగడుగునా అబ్బురాలే ఆదమరిస్తే ఉలిక్కి పడతాడేమో బిడ్డ! అటుగా వెళ్తే ఇటు ఏదన్నా మిదేసుకుంటాడేమో! ఆటల్లో ఆకలి మరిచాడేమో బుజ్జి బొజ్జ నిండిందో లేదో! అన్నీ … Continue reading

Posted in అమ్మ, కవితలు | 8 Comments

నా బాల్యం, ఇంకా వేలాడుతూనే ఉంది…


నా బాల్యం, ఇంకా వేలాడుతూనే ఉంది… అమ్మ, చీర కుచ్చిళ్ళలో కొంగు అంచులో నా బాల్యం ఇంకా వేలాడుతూనే ఉంది… నాన్న, లెక్కలు చెపుతూ చరిచిన దెబ్బల్లో ప్రోగ్రెస్ కార్డు పై సంతకం పెడుతూ చూసిన చూపుల్లో నా బాల్యం ఇంకా వేలాడుతూనే ఉంది… చెల్లి, గిల్లికజ్జాల వాదనలో అలకల సాధింపులలో ఆడుకున్న ఆటలలో పంచుకున్న … Continue reading

Posted in అమ్మ, కవితలు | 6 Comments

Working Mother


వర్కింగ్ మదర్ ఆ చిన్ని చేతులు నడుం చుట్టూ చుట్టేసి కాళ్ళకు అడ్డం పడుతుంటే బ్రతిమాలి, బామాలి విసుక్కుని, కసురుకుని నుదుటన ముద్దు పెట్టి బయలుదేరింది ఆఫీసుకు ఆ తల్లి… కీ బోర్డు ప్రెస్సులు mouse క్లిక్కుల నడుమ desktop పై నవ్వులు చిందిస్తున్న ఆ చిన్నారి కళ్ళను చూస్తున్న ఆ తల్లి మనసులో బెంగ … Continue reading

Posted in అమ్మ, కవితలు | 3 Comments

Vacation time…


 Vacation time… సెలవలకు ఇండియా వెళ్ళే టైం వచ్చేసింది. ఇంకొన్ని రోజుల్లో అమ్మ, నాన్న దగ్గర వాలిపోవొచ్చు. వెళ్ళిన రోజు నుంచి తిరిగి వచ్చే దాకా 24 * 7 * 30 days of pampering . అక్కడ ఉండే నెల రోజుల కోసం రెండు నెలలుగా ఎదురు చూస్తాము. ఎన్నెన్నో Plannings ……ఆ … Continue reading

Posted in అమ్మ, జీవితం, నా అనుభవాలు, వ్యాసాలు, Uncategorized | 24 Comments

పరుగులు పరుగులు…


పరుగులు పరుగులు… పరుగులు, పరుగులు, నేటి కాలంలో బతకడానికి కాలంతో పరుగులు, శరీరం కాదు, మనసు అలిసిపోయే పరుగులు, సుతిమెత్తని మనసు బండబారిపోయే పరుగులు, హృదయ స్పందనలకు స్పందిచలేని పరుగులు, ఆలోచనల ప్రవాహానికి ఆనకట్ట వేసే పరుగులు, కోరికలకు కల్లాలు లేక, ఆశల వెనుక పరుగులు,   ప్రవాహానికి ఎదురీద లేక, ఎదురీత తెలిసినా, ఎదురీదే సాహసం లేక, ఎదురీదితే వెనుక పడిపోతామేమోనన్న భయంతో, … Continue reading

Posted in అమ్మ, కవితలు, కష్టం, జీవితం | 4 Comments

ఇల్లు, పిల్లలు, ఉద్యోగం నడుమ కలవరపెట్టే ఆలోచనలు


ఇల్లు, పిల్లలు, ఉద్యోగం నడుమ కలవరపెట్టే ఆలోచనలు అలారం సైరన్ మోతలాగా మోగుతుంది. అప్పుడే తెల్లారిపోయిందా? కళ్ళు తెరుచుకోవట్లేదు, కనురెప్పలు విడిపడట్లేదు. ఒక్క ఐదు నిముషాలు పొడుకుని లేగుస్తాలే. అమ్మో, పనులు తెమలవు. అతి కష్టంగా మంచం దిగాను. కళ్ళు మండిపోతున్నాయి. నిద్ర సరిపోలేదు. ఇంకాసేపు పడుకోమని దేహం ప్రాధేయ పడుతుంది.  మనసు చెప్పే మాటలు, గుండె పలికే పలుకులు………ఇలా వింటూ కూర్చుంటే అయినట్టే. … Continue reading

Posted in అమ్మ, Uncategorized | 7 Comments

అమ్మతనంలో కమ్మతనం


అమ్మతనంలో కమ్మతనం   నా చిన్ని తండ్రీ, నిన్ను తొలిసారి చూసిన మధుర క్షణం, తల్లిగా అవతారమెత్తిన తొలి క్షణం, ఇంతకంటే గొప్ప విజయం, ప్రపంచంలో మరేదీ లేదని, ఈ విజయం సాదించింది, ప్రపంచంలో నేను కాక, మరెవ్వరూ కాదని, ఎంతో గొప్పగా అనిపించింది. నిన్ను చూడటానికి, చుట్టాలూ, స్నేహితులూ వస్తుంటే, కోహినూరు వజ్రం, నా … Continue reading

Posted in అమ్మ, కవితలు | 17 Comments

ఎందుకు భగవంతుడా నన్ను తల్లిని చేశావు?


 ఎందుకు భగవంతుడా నన్ను తల్లిని చేశావు? ఓ భగవంతుడా,       నన్ను తల్లిని చేశావు,       నవమాసాలు మోసే శక్తిని ఇచ్చావు,       బిడ్డను పెంచే ఓపికను ఇచ్చావు,       నా జన్మకు సార్ధకత్వాన్ని తెచ్చావు. కానీ భగవంతుడా,       ఎలా కాపాడను నా బిడ్డను,              ఈ పాడు లోకంలో?        ఏ క్షణం ఎటునుంచి ఏ ఆపద వస్తుందో,                ఎలా తెలిసేది … Continue reading

Posted in అమ్మ, కవితలు, నా ఆలోచనలు | 14 Comments