Monthly Archives: August 2014

సువిసైడ్


సువిసైడ్    ఆ రెండు కన్నీటి చుక్కలు కనుకోనలలో వేళాడుతున్నాయి వాలే భుజం లేక…..   ఆ రెండు మాటలు నాలికను చిధిమేస్తూ గొంతుకలో నొక్కివెయ్యబడుతున్నాయి వినే మనసు లేక…..   ఆ విసుగు నిస్పృహై శూన్యంలోకి జారిపోతుంది ఆశకు ఆసరా లేక…..   ఆ తనువు తనను తాను శిక్షించుకుంటూ మరణాన్ని ప్రేమించి నిష్క్రమించింది … Continue reading

Posted in కవితలు, కష్టం, Uncategorized | 4 Comments

ఆ కళ్ళలో హరివిల్లు


ఆ కళ్ళలో హరివిల్లు రెండు రోజుల నుంచీ ఈ లూప్ తెగట్లేదు. ఎక్కడో లాజికల్ మిస్టేక్ ఉంది. డీబగ్గింగ్ లో వేరియబుల్స్ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఎండ్ రిసల్ట్ తప్పొస్తుంది. అబ్బా…..భలే విసుగ్గా ఉంది. ఇంతలో ఫోన్ రింగయ్యింది. ఇప్పుడెవరా అని విసుక్కుంటూ మొబైల్ అందుకున్నాను. రిమైండర్ రింగ్. ఈ రోజు ఆంటీ బర్త్ … Continue reading

Posted in కధలు | 2 Comments