Monthly Archives: September 2012

అసంపూర్ణం


అసంపూర్ణం ఒక్కో రాత్రి, ఒక్కో పగలు ఎక్కడి నుంచీ మోసుకొస్తాయో ఇంతేసి దిగులును? నేల ఈనుతున్నట్టు, ఆకాశం చాలనట్టు పుట్టుకొచ్చే ఈ ఆలోచనలు! కడవల కొద్దీ తోడినా ఊట బావిలా ఊరుతూండే ఈ జ్ఞాపకాలు! నల్ల మబ్బుల నీటి భారం వానై వరదై ముంచెత్తితే మటుమాయం…ఎంతదృష్టం! కనురెప్పల కన్నీటి భారం చినుకై కురిసి కురిసి కడలిలోనే … Continue reading

Posted in కవితలు, కష్టం, జీవితం | 3 Comments

కస్టమర్ సర్వీస్


కస్టమర్ సర్వీస్ డ్రైవింగ్ నేర్చుకునే రోజుల్లో రోజూ క్యాబ్స్ లో తిరగాల్సివచ్చేది. టాక్సీ ఎక్కి university అడ్రస్ చెప్పిన తర్వాత…ఆప్ ఉదర్ పడతా హై? అనే ప్రశ్నతో మొదలయి , నేను స్టూడెంట్ ని కాదు, ఐ వర్క్ థేర్ అనే సమాధానంతో ఆగకుండా..ఏమి పని? ఎంత జీతంలాంటి పర్సనల్ ప్రశ్నలతో విసిగించే టాక్సీ డ్రైవర్స్ … Continue reading

Posted in నా అనుభవాలు | 2 Comments

పై పై బతుకు…


 పై పై బతుకు… ఇప్పుడంతా పై పై బతికేయ్యటం అలవాటు చేసేసుకున్నాం ఏ క్షణానన్నా పొరపాటున అంతరాలలోకి జారిపడితే ఆత్మవిమర్శలు చుట్టుముడితే అస్తిత్వం ప్రశ్నిస్తే మిగిలేదంతా అంధకారమే! ఇప్పుడంతా పై పై బతుకులకు సౌఖర్యాల మేకప్పులే మస్కారా కరిగితే, ఐలైనర్ చెదిరితే కాంతి క్షిణించిన కళ్ళలో జీవాన్ని భూతద్దంలో వెతుక్కోవాల్సిందే! లిప్ గ్లాస్ అద్దిన నవ్వులు … Continue reading

Posted in కవితలు, కష్టం, జీవితం | 3 Comments