Monthly Archives: December 2011

మరో కావ్యానికి తొలిపలుకులు…


ఆఖరి క్షణం విశ్వ ప్రేమలో ……. మలి సంధ్య అంతిమ గడియలలో క్షణాల ముల్లుకు అంకితమైపోయాను…. ఎవరో నా మునివేళ్ళు స్ప్రుశిస్తున్నారు ఎవరో నా ముంగురులు సరి చేస్తున్నారు ఎవరో నా హృదయ కవాటాలకు వేలాడుతున్నారు ఎవరో నా గుండె గది గుమ్మంలో పడిగాపులు పడుతున్నారు ఎవరో జారుతున్న నా కన్నీటిని దోసిళ్ళలో పడుతున్నారు తనువున … Continue reading

Posted in కవితలు, కాలం | 10 Comments

గుండె గదిలో ఆ మూలన….


గుండె గదిలో ఆ మూలన…. గుండె గదిలో ఏ మూలో తచ్చాడుతూనే ఉంటావు మనసు తలుపులు తెరిచి నిన్ను గెంటేయ్యలేను అలాగని జీవితానికి నిన్ను పట్టాభిషేకమూ చెయ్యలేను ఊహ తెలిసిన నాటి పరిచయం నీతో కొంతకాలం ఇద్దరమూ కలిసే పెరిగాము ఆతర్వాత నిన్ను ఎదగనీయకుండా నొక్కేసాను కానీ నాకేం తెలుసు నువ్వు నాకంటే ఎప్పుడో ఎంతో … Continue reading

Posted in కవితలు, కష్టం | 5 Comments

ఇది కవిత కాదు


ఇది కవిత కాదు ఎంత కాలమైంది… ఈ కలం ఒలికి ఎంత కాలమైంది… ఈ కాగితం నలిగి ఏదన్నా రాద్దామని మొదలు పెట్టా… మొన్నీ మధ్య ఓ మిత్రుడు, “కవిత్వమంటే కష్టాలేనా” అని నవ్వాడు… సమాధానమేమిటి? విరహాలు, విషాదాలేనా కలం కార్చేది? కన్నీరు పన్నీరులో తడిసి ముద్దయిన కాగితంలో దేని శాతం ఎంత? ఏమో…Let me … Continue reading

Posted in కవితలు, కష్టం, Uncategorized | 7 Comments

ఆమె ప్రశ్నలు సమాధానాలు


ఆమె ప్రశ్నలు సమాధానాలు అతని ఎన్నో ప్రశ్నలకు ఆమే సమాధానం ఆమె ప్రతీ సమాధానం నిలదీసే ప్రశ్నే ఆమెకు ఆ ప్రశ్నల్లో అస్థిత్వాన్ని వెతుక్కుంటూ ఆ సమాధానాలలో వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోకుండా ప్రశ్న సమాధానాల మధ్య అగాధంలో జారిపోతూ ఎగబాకుతూ సంధికాలం దాకా చేరగలిగింది స్త్రీ…. ఆనాడు దేవతవి అన్న బిరుదు తగిలించి పూజించబడాలంటే పలానా లక్షనాలుండాలన్నా … Continue reading

Posted in కవితలు, మహిళ | 6 Comments