Category Archives: సమాజంలో సామాన్యులు

Enough…enough is enough!


Enough…enough is enough!  “ఆవేశంతో, భావోద్వేకంతో, అనాలోచితంగా యువకులు చేసుకుంటున్న ఆత్మహత్యలను బలిదానాలంటూ భావదారిద్ర్యాన్ని పెంచి పోషించిన నాయకుల్లారా, ఆ నాయకులకు చప్పట్లు కొట్టే ప్రజల్లారా ఇంక ఆపండి”     Enough…enough is enough! శవరాజకీయాలు, చావు రాజకీయాలు గత కొన్నాళ్లుగా చూస్తూనే ఉన్నాం. ఉద్యమ తీవ్రతకు కొలమానం యువకుల ఆత్మహత్యలే అయితే…వెళ్ళిరండి! ఆ … Continue reading

Posted in ప్రజాస్వామ్యం, వ్యాసాలు, సమాజంలో సామాన్యులు | 2 Comments

నేననే ప్రశ్న


నేననే ప్రశ్న నేను అని ప్రశ్నించే వరకే నీ గొప్పైనా, ఎవరి గొప్పలైనా ఒక్కసారి ప్రశ్నించటం మొదలుపెట్టాక పొరలు వాటికవే విడిపోతూ వుంటాయి అస్తిత్వ పోరాటాల సామాజిక పరిధిలోనైనా నాలుగు గోడల హిపోక్రసీలోనైనా….. నీ దృష్టి కోణంలో నా చూపేందుకు ఇరుక్కోవాలి? నీ ధృక్పదంలో నా బతుకెందుకు బతకాలి? నా గొంతులోనికి చొచ్చుకు వచ్చిన మరో … Continue reading

Posted in కవితలు, మహిళ, సమాజంలో సామాన్యులు | 1 Comment

ఎవరు?


ఎవరు? హృదయాంతరాలలో శూన్యతను పదే పదే   గుర్తుచేస్తున్నదెవరు? కనురెప్పల మాటున కన్నీటిని ఫ్రీజ్ చేయ్యమంటున్నదెవరు? చిరునవ్వును పెదవులపై అతికించమంటున్నదెవరు? ఉలిక్కిపాటు భద్రతను ఊహల్లో కల్పిస్తున్నదెవరు? ఇంటిపక్కన ఇల్లెవరిదో తెలియని కమ్యూనిటీలు నిర్మిస్తున్నదెవరు? బానిసత్వాన్ని బోధిస్తున్న విధ్యా విధానాలకు రచిస్తున్నదెవరు?  స్త్రీత్వానికి సుకుమారాన్ని అంటగడుతున్నదెవరు? పురుషత్వానికి కఠినత్వం కొలబద్దచేస్తున్నదెవరు? వేళ్ళసందుల్లో నుంచి జారిపోతున్న స్వేచ్ఛను గుప్పిట్లో నింపుతున్నదెవరు? కిటికీలు మూసేసిన గది గోడలకానుకుని ఆలోచిస్తున్న మేధావులెవరు? నగ్నత్వాన్ని చూడలేక కళ్ళు ముసుకుంటున్నదెవరు? ఎవరు? ఎవరు?…..సమాధానాల కొరకు మరికరిని  వెతకాలా?

Posted in కవితలు, కష్టం, మనిషి, సమాజంలో సామాన్యులు | 4 Comments

బాధ్యత?


బాధ్యత? ఆ మూల ఎవరో రోధిస్తున్నారు మూలమూలలా సానుభూతి ఒలికిపోతోంది సలహాలు వల్లెవేయబడుతున్నాయి అందరూ ఆకాశం వైపు పదే పదే చూస్తున్నారు ఆదుకునే హస్తం ఊడి పడుతుందని… మన్ను అంటని చేతుల్లో పరిధి దాటని బాధ్యత! కష్టమంటే పారిపోయే మనస్సులో మనకెందుకులే అంటోంది బాధ్యత Social responsibility…..అదో fashion ఈరోజుల్లో ఎవరికి వారు అందరూ ఒప్పే … Continue reading

Posted in కవితలు, మనిషి, వ్యాసాలు, సమాజంలో సామాన్యులు | 2 Comments

స్వేచ్ఛ హక్కా? అనుగ్రహమా?వరమా? శాపమా?


స్వేచ్ఛ హక్కా? అనుగ్రహమా?వరమా? శాపమా? జీవితపు మనసులోని స్వచ్ఛత నుంచీ స్వేచ్ఛ తప్పిపోయింది, తప్పిపోయిన స్వేచ్ఛను వెతుకుతుంటే, నా మనసు, నా మధిని కొన్ని ప్రశ్నలు అడిగింది, స్వేచ్ఛ హక్కా? అనుగ్రహమా? స్వేచ్ఛ వరమా? శాపమా? హద్దులు లేని స్వేచ్ఛ ఎక్కువ ప్రమాదమా? కనీసపు స్వేచ్ఛ కరువైన బతుకు ఎక్కువ భారమా? స్వేచ్ఛను వెతకటం పక్కన … Continue reading

Posted in కవితలు, ప్రజాస్వామ్యం, మనిషి, సమాజంలో సామాన్యులు | 4 Comments

మనిషి ఎంత చిత్రం, మనసు అంత విచిత్రం…


మనిషి ఎంత చిత్రం, మనసు అంత విచిత్రం… మనిషి ఎంత చిత్రమో, మనసు అంత విచిత్రం, ఆలోచనలు అనంతం, ఆశలు అపరిమితం, చేతలు మాత్రం పరిమితం, సప్త సముద్రాల నీటిని సిరాగా నింపి, నిఘంటువు ఆఖరి అక్షరంతో సహా లిఖిలించినా, ఇంకా లెక్కలేనన్ని విషయాలు మిగిలే ఉంటాయి. అంతా అర్థం అయ్యినట్టే అనిపిస్తూ, ఏమీ అర్థంకాని … Continue reading

Posted in కవితలు, జీవితం, నా ఆలోచనలు, మనిషి, సమాజంలో సామాన్యులు | 7 Comments

గెలిచారోచ్, గెలిచారోచ్ కప్పు మాత్రమే కాదు…


గెలిచారోచ్, గెలిచారోచ్ కప్పు మాత్రమే కాదు…. గెలిచారోచ్, గెలిచారోచ్, మనాళ్ళు గెలిచారోచ్, మనందరినీ గెలిపించారోచ్, యావత్ దేశం గర్వంగా ఉప్పొంగిపోగా, జై జై ద్వానాలతో దేశం దద్దరిల్లగా, ప్రపంచ కప్పు మన ఒడిలో ఒదిగిపోగా, ముక్త కంఠంతో మనమంతా ఒక్కటని, ఇది మన దేశ విజయమని, మనం భారతీయులమని మురిసిన మధుర క్షణం, కప్పు సాధించిన … Continue reading

Posted in ప్రజాస్వామ్యం, సమాజంలో సామాన్యులు | 2 Comments

ఎటు పోతున్నాం..మనం ఎటుపోతున్నాం?


ఎటు పోతున్నాం..మనం ఎటుపోతున్నాం? ప్రకృతి ప్రళయ తాండవం ఓ వైపు, ప్రజా ఉద్యమాల ఉన్మాదాలు మరో వైపు, రెచ్చగొట్టే ప్రసంగాలు ఓ వైపు, ఆవేశంతో రెచ్చిపోతున్న యువత మరో వైపు, ఆవేశంలో ఆలోచన నశించి పోగా, పరిస్థితులను కాష్ చేసుకుంటున్న నాయకులు అన్నివైపులా… ఇవి, అభివృద్ది వైపు పరుగులా? వినాశనం వైపు ఉరుకులా? ఎటు పోతున్నాం..మనం … Continue reading

Posted in సమాజంలో సామాన్యులు | 6 Comments

వీడ్కోలు తల్లీ వీడ్కోలు….(అరుణా షాన్బాగ్)


వీడ్కోలు తల్లీ వీడ్కోలు..అరుణా షాన్ బాగ్ మానవత్వాన్ని ఇనుప గోలుసలతో బంధించి, క్రూరంగా బలత్కరించి, హింసించి కోమాలోకి నెట్టేసి, 30 సంవత్సరాలు, అవును ౩౦ వసంతాలు అచేతనావస్థలో వదిలేసినా ఈ సమాజం నుంచీ నీకిదే మా వీడ్కోలు. సభ్య సమాజం ఉలిక్కిపడగా, యావత్ దేశం ధ్రిగ్బాంతికి లోనవగా, మానవాళి సిగ్గుతో సగం చచ్చిపోగా, తోటి మనుషులను … Continue reading

Posted in సమాజంలో సామాన్యులు | 9 Comments

మనం గ్రహించుకో(లే)ని అదృష్టం మన మాతృదేశం


 మనం గ్రహించుకో(లే)ని  అదృష్టం మన మాతృదేశం మనందరికీ by defaultగా మన దేశం ఉంది. మన దేశం మనకు take it for granted. మాతృదేశం అంటూ ఒకటి ఉండటం కూడా అదృష్టమే అని, అది కూడా లేని వాళ్ళు ఉంటారని, వాళ్ళు అత్యంత దురదృష్టవంతులని, వాళ్ళను చుసిన తర్వాతే నాకు అర్ధమైయింది. నాకు ఇరాన్ దేశానికి చెందిన ఒకతను  తెలుసు. పేరుకే ఆయన ఇరానియన్. అతని తాతలు ఆ దేశం వదిలేసి … Continue reading

Posted in వ్యాసాలు, సమాజంలో సామాన్యులు | 9 Comments

నేనే…..నాకు భాగమే…నేను కారణమే…


నేనే…..నాకూ భాగమే…..నేను కారణమే….. కడలి కెరటాలలో ఓ నీటి బిందువును, నీలాకాశంలో ఓ మబ్బు తునకను, జడివానలో ఓ వర్షపు చినుకును, జలపాతంలో ఓ తుంపరను, భూమిపై కదలాడే ఓ జీవిని, మనవకోటిలో ఓ మనిషిని, ప్రకృతిలో సూక్ష్మాన్నే, సూక్ష్మాతి సూక్ష్మాన్నే.   భూమాత భరిస్తున్న భారంలో నేను ఓ భాగాన్నే, వేచే గాలిలో  నే  … Continue reading

Posted in కవితలు, సమాజంలో సామాన్యులు | 2 Comments

పిచ్చి జనాలు…..


పిచ్చి జనాలు… పిచ్చి జనాలు, మందలో మేకలు, బుర్ర ఉన్నా, లేకున్నా, తేడా లేని మహా మేధావులు! అన్యాయం, అన్యాయం, అంటూ ఆక్రోశిస్తూ, న్యాయమేమిటో తెలీని, న్యాయమూర్తులు ఈ పిచ్చి జనాలు! మోసపోతూ, మళ్ళి మళ్లీ మోసపోతూ, మోసానికి అలవాటైపోతూ, అలవాట్ల పొరపాట్లకు, నవ్వాలో, ఏడవాలో కూడా తెలీని, ఘరానా మోసకారులు ఈ పిచ్చి జనాలు! … Continue reading

Posted in కవితలు, సమాజంలో సామాన్యులు | 14 Comments

మనందరికీ ఉండాల్సిన సామాజిక స్పృహ


మనందరికీ  ఉండాల్సిన సామాజిక స్పృహ “సామాజిక స్పృహ” ……..అబ్బో ఇదేదో చాలా పెద్ద పదం అనుకుంటున్నారా?  ఇదేదో చాలా పెద్ద బాధ్యత అనుకుంటున్నారా? నన్ను నమ్మండి….ఇది చాలా చాలా చిన్న విషయం. ఎంత చిన్న విషయం అంటే, 1. మన చెత్తని ఎక్కడ పడితే అక్కడ పడేయ్యకుండా, మునిసిపాలిటి వాళ్ళు ఏర్పాటు చేసిన garbage bin … Continue reading

Posted in నా ఆలోచనలు, వ్యాసాలు, సమాజంలో సామాన్యులు | 3 Comments

సమాజంలో సామాన్య మానవుడు


సమాజంలో సామాన్య మానవుడు నేను ఒక సామాన్య మానవుడిని. మరీ తెలివైన వాడినీ కాదు, అలాగని తెలివి తక్కువ వాడినీ కాదు. నా చుట్టూ జరుగుతున్న విషయాలు కూలంకుశంగా నాకు తెలీదు,కానే సారాంశం మాత్రం తెలుసు. ముఖ్యమంత్రి ఎవరో, ప్రదానమంత్రి ఎవరో, Home minister ఎవరో నాకు తెలుసు. ఏ మంత్రి ఏ జిల్లా నుంచీ … Continue reading

Posted in నా ఆలోచనలు, వ్యాసాలు, సమాజంలో సామాన్యులు | 8 Comments