Category Archives: వ్యాసాలు

నాలో కఠినత్వం


నాలో కఠినత్వం ఎప్పుడు ఆపాదించుకున్నాను ఈ కఠినత్వం? ఎక్కడ పోగొట్టుకున్ను సున్నితత్వాన్ని? భగవంతుడు సఖల ప్రాణికోటిలాగానే నన్ను సృష్టించాడు కదా. జంతువులు, పక్షులు, చేపలు పుట్టినప్పుడు ఎంత సుకుమారంగా వున్నాయో, నేనూ అంతే సుకుమారంగానే ఉన్నాను. సుతిమెత్తని శరీరం, చిన్ని చిన్ని పాదాలు, చేతులు. బోసి నోరు, చిన్ని కళ్ళు, బుజ్జి నోరు. అంతా ఆనందమే, … Continue reading

Posted in జీవితం, వ్యాసాలు | 15 Comments

పిల్లల పెంపకంలో నిర్లక్ష్యం చేస్తున్న కొన్ని చిన్నవిషయాలు


  పిల్లల పెంపకంలో నిర్లక్ష్యం చేస్తున్న కొన్ని చిన్నవిషయాలు కొన్ని తరాల క్రితం వరకు “division of work” అనేది ఆడ, మగ వారి మధ్య సరిసమానంగా ఉండేది. ఆడవారు ఇంటి పనులు చక్కబెడితే, మగవారు బయటి పనులు చూసేవారు. నేటి తరంలో అందరూ అన్ని పనులు చెయ్యవలిసిందే. మహిళలు ఇంటా, బయటా అన్ని పనులు చెయ్యాల్సిందే. మగవారు బయటి పనులతో పాటు ఎంతో కొంత ఇంటి పనులు అందుకోవలిసిందే. … Continue reading

Posted in జీవితం, నా ఆలోచనలు, వ్యాసాలు | 1 Comment

మనం గ్రహించుకో(లే)ని అదృష్టం మన మాతృదేశం


 మనం గ్రహించుకో(లే)ని  అదృష్టం మన మాతృదేశం మనందరికీ by defaultగా మన దేశం ఉంది. మన దేశం మనకు take it for granted. మాతృదేశం అంటూ ఒకటి ఉండటం కూడా అదృష్టమే అని, అది కూడా లేని వాళ్ళు ఉంటారని, వాళ్ళు అత్యంత దురదృష్టవంతులని, వాళ్ళను చుసిన తర్వాతే నాకు అర్ధమైయింది. నాకు ఇరాన్ దేశానికి చెందిన ఒకతను  తెలుసు. పేరుకే ఆయన ఇరానియన్. అతని తాతలు ఆ దేశం వదిలేసి … Continue reading

Posted in వ్యాసాలు, సమాజంలో సామాన్యులు | 9 Comments

ఈ ఫోటోలో మన రాజకీయ నాయకుల్ని ఊహించుకుని తృప్తి పడండి!


ఈ ఫోటోలో మన రాజకీయ నాయకుల్ని ఊహించుకుని తృప్తి పడండి! నేను ఈ ఫోటో నిన్నటి న్యూస్ పేపర్ లో చూసాను. ఈజిప్ట్ లో ఒక పోలీసు ఆఫీసర్ ని  జనం ఈ విధంగా నిలదీసి అడుగుతున్నారు. నా కెందుకో చెప్పలేని ఆనందం ఈ ఫోటో చుసిన దగ్గర నుంచి (may be sadistic ఆనందం … Continue reading

Posted in ప్రజాస్వామ్యం, వ్యాసాలు | 9 Comments

మనందరికీ ఉండాల్సిన సామాజిక స్పృహ


మనందరికీ  ఉండాల్సిన సామాజిక స్పృహ “సామాజిక స్పృహ” ……..అబ్బో ఇదేదో చాలా పెద్ద పదం అనుకుంటున్నారా?  ఇదేదో చాలా పెద్ద బాధ్యత అనుకుంటున్నారా? నన్ను నమ్మండి….ఇది చాలా చాలా చిన్న విషయం. ఎంత చిన్న విషయం అంటే, 1. మన చెత్తని ఎక్కడ పడితే అక్కడ పడేయ్యకుండా, మునిసిపాలిటి వాళ్ళు ఏర్పాటు చేసిన garbage bin … Continue reading

Posted in నా ఆలోచనలు, వ్యాసాలు, సమాజంలో సామాన్యులు | 3 Comments

నా తెలుగు కష్టాలు ఎన్నని చెప్పను….ఎవరికని చెప్పను…


నా తెలుగు కష్టాలు ఎన్నని చెప్పను….ఎవరికని చెప్పను… నాకు ఈ మధ్య తెలుగు కష్టాలు నెత్తి మీదకు వచ్చి పడ్డాయి. ఎవరికి చెప్పుకోవాలో, తెలీక ఇలా బ్లాగ్‌లో రాసేస్తున్నా. ఈ తెలుగు కష్టాలేంటబ్బా అని ఆశ్చర్యపోతున్నారా? ఉంటాయండి….ఉంటాయి…. బోల్డు రకాల కష్టాలు, అందులో ఈ తెలుగు కష్టం ఒకటీ. పడిన వాళ్ళకు తెలుస్తుంది ఆ బాధ. … Continue reading

Posted in నా అనుభవాలు, వ్యాసాలు | 13 Comments

నేటి మహిళ మనోగతం


నేటి మహిళల ఆలోచనలు ఈవిధంగా సాగుతూ ఉంటాయి అని నేననుకుంటాను.ఎవరినీ నొప్పించాలని నా ఉద్దేశం కాదు. పొరపాటున ఎవరన్నా నొచ్చుకుంటే క్షమించగలరు…….. నేటి మహిళ మనోగతం: నేనొక ఆధునిక మహిళను. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ,  ఎదుగుతున్న కాలంలో పెరిగాను. మా అమ్మ నాన్న నన్ను ఎంతో గారాబంగా పెంచారు. నన్ను అన్నీ విషయాలల్లో ఎంతో … Continue reading

Posted in నా ఆలోచనలు, వ్యాసాలు | 16 Comments

అతి సర్వత్ర వర్జయేత్ –మనకి ఇన్ని TV చానల్స్ అవసరమా?


మనకి ఇన్ని TV చానల్స్  అవసరమా? ఎప్పుడైనా,ఏ weekend లో నైనా పిల్లకాయలు మనమీద దయతలచి మనకు TV చూడటానికి కాస్త time ప్రసాదిస్తే, ఓ గంట TV ముందు కూర్చుని Remote నొక్కి నొక్కీ, చానల్స్ మార్చీ మార్చీ, గంట తర్వాత ఏమి చూసామో, ఎందుకు చూసామో అర్థంకాని అయోమయ పరిస్తితి. ఈTV, జెమినిTV … Continue reading

Posted in నా అనుభవాలు, నా ఆలోచనలు, వ్యాసాలు | 4 Comments

ఫోర్జరీ ….. The దొంగ సంతకం…..


ఫోర్జరీ ….. The దొంగ సంతకం………. నేను Bapatla Engineering collge లో Msc చదువుతున్నప్పటి మాట. మా class లో 8మంది అమ్మాయిలము ఉండేవాళ్ళము. మాకు మేమే 8roses అని మురిసిపోయే వాళ్ళము. మేమందరమూ hostelలో ఉండేవాళ్ళము. hostel నుంచీ బాపట్ల మహానగరం వెళ్ళాలంటే warden గారి పర్మిషన్ తీసుకోవలె. మా hostel గేటు … Continue reading

Posted in నా అనుభవాలు, వ్యాసాలు | 3 Comments

సమాజంలో సామాన్య మానవుడు


సమాజంలో సామాన్య మానవుడు నేను ఒక సామాన్య మానవుడిని. మరీ తెలివైన వాడినీ కాదు, అలాగని తెలివి తక్కువ వాడినీ కాదు. నా చుట్టూ జరుగుతున్న విషయాలు కూలంకుశంగా నాకు తెలీదు,కానే సారాంశం మాత్రం తెలుసు. ముఖ్యమంత్రి ఎవరో, ప్రదానమంత్రి ఎవరో, Home minister ఎవరో నాకు తెలుసు. ఏ మంత్రి ఏ జిల్లా నుంచీ … Continue reading

Posted in నా ఆలోచనలు, వ్యాసాలు, సమాజంలో సామాన్యులు | 8 Comments

మనిషి మారలేదు, మమత తీరలేదు


మనిషి  మారలేదు, మమత తీరలేదు గుండమ్మ కధ సినిమాలో మహా నటులు NTR, సావిత్రి పాట  “మనిషి మారలేదు, మమత తీరలేదు” అనే పాట మనం ఎన్నటికీ మర్చిపోలేము. అందులో ఎంత నిజం వుందో. “వేశము మార్చెను, బాషను మార్చెను, మోసము నేర్చెను, అసలు తానే మారెను అయినా మనిషి మారలేదు, ఆతని మమత తీరలేదు.” సావిత్రి గారి … Continue reading

Posted in నా ఆలోచనలు, వ్యాసాలు | 4 Comments

మా ఇంట్లో తెలుగు బడి …. ఫలితం


మా ఇంట్లో తెలుగు బడి …. ఫలితం ఈ మధ్య మా వారు పిల్లలకి తెలుగు అక్షరాలు నేర్పించాలని కంకణం కట్టుకున్నారు. పిల్లలు ఇప్పుడిప్పుడే  ABCDలు నేర్చుకుంటున్నారు, confuse అవుతారేమో కొంచెం ఆగుదాం అని నేను  వాదించినా   వినలేదు. పైగా నేను కూడా KG2  కి వెళ్తే మల్లీ హింది ఒకటి మొదలు అవుతూంది,  ఇప్పుడే … Continue reading

Posted in నా అనుభవాలు, వ్యాసాలు | 4 Comments