Category Archives: వ్యాసాలు

మార్పు వచ్చింది, మారాల్సింది ఇంకా ఎంతో ఉంది


మార్పు  వచ్చింది, మారాల్సింది ఇంకా ఎంతో ఉంది అనగనగనగా ఒక ఊరన్నమాట. ఆ ఊర్లో రామయ్య గారనే ఓ మోతుబరి. నాట్లు, కోతల దగ్గర నుంచీ కౌలులెక్కలు, కూలీ నాగాలు అన్నీ ఆయనకు కరతలామలకం. అంత సమర్థులు వారు. ఇంట్లో అందరికీ ఆయనంటే భయం. ఆయన వస్తుంటే పిల్లలు పుస్తకాలలో తలలు దూరుస్తారు. భార్య భయంతోనూ, … Continue reading

Posted in నా ఆలోచనలు, మహిళ, వ్యాసాలు | 2 Comments

మా పల్లె అందాలు అనుభవాలు


మా పల్లె అందాలు అనుభవాలు  “నేను ఇండియా  వస్తున్నాను, కుదిరితే కలుద్దాం,” అనగానే నీ డేట్స్ చెప్పు అని తన ప్రయాణానికి టికెట్స్ బుక్ చేసుకున్న జయతికి బోల్డు థాంక్స్ లు. థాంక్స్ ఫర్ కమింగ్ అని నేనంటే — థాంక్స్ ఏమీ కాదు ప్రవీణ, మనమందరం ఆస్వాదించాం అని తనన్నా కూడా థాంక్స్ చెప్పాలి. … Continue reading

Posted in జీవితం, నా అనుభవాలు, వ్యాసాలు, Photography, Uncategorized | Tagged | 11 Comments

సినిమాలు – క్వీన్, ఫిరాక్, Mr and Mrs Iyer


సినిమాలు – క్వీన్, ఫిరాక్, Mr and Mrs Iyer దాదాపుగా ప్రతీ సంవత్సరం ఈ టైంలో బోల్డు ఖాళీ దొరకుతుంది. సమ్మర్ హాలిడేస్ మొదలవ్వక ముందే జాలీ ఫీల్ వచ్చేస్తుంది. ఈసారి సినిమాలు సంగతి చూద్దామనుకున్నాను.  రీసెంట్ గా ఒకటి  రెండు తెలుగు సినిమాలు చూసి కలిగిన విరక్తిలో నుంచీ బయటపడాలని హిందీ సినిమాల … Continue reading

Posted in వ్యాసాలు, సినిమాలు, Uncategorized | 2 Comments

మెట్రో ప్రయాణం


మెట్రో ప్రయాణం  పోయిన వారం ఓ నాలుగు రోజులు కార్పరేట్ ట్రైనింగ్ అటెండ్ అవ్వాల్సి వచ్చింది. ఇలా ట్రైనింగ్లకు పంపించి ఆ తర్వాత expectations తో బాదటం ఆఫీసోల్లకు మహదానందం. ఆ ఇన్స్టిట్యూట్ లొకేషన్ మ్యాప్ మావారి చేతిలో పెట్టి కాస్త దారి చెప్పవయ్య అంటే, ఆ ప్లేస్ చాలా దూరం. ఫ్లై ఓవర్లు ఎక్కాలి, … Continue reading

Posted in జీవితం, నా అనుభవాలు, వ్యాసాలు | 1 Comment

కిడ్స్ డైరీ- పార్ట్2


కిడ్స్ డైరీ -పార్ట్2  దేవుడు  కనిపించలేదే? మా అల్లరి పిడుగులిద్దరు లిటిల్ కృష్ణ స్టొరీ బుక్ చదువుతుంటే శ్రద్దగా వింటున్నారు. అందులో మేఘాల మధ్య ఇంద్రుడి బొమ్మ ఉంది. “అమ్మ, గాడ్ sky లో ఉంటాడు కదా? ” “hmmm……అనుకుంట” “మరి….మరి…మనం ఫ్లైట్ లో వెళ్తున్నప్పుడు ఎందుకు కనిపించలేదు?” అయ్యో..భగవంతుడా కెమెరాను ఎంత జాగ్రత్తగా ఎక్కడ … Continue reading

Posted in కిడ్స్ డైరీ, నా అనుభవాలు, వ్యాసాలు, Uncategorized | 4 Comments

కిడ్స్ డైరీ


కిడ్స్ డైరీ  పిల్లల ఫోటోలు ఎన్నో తీసి దాచుకుంటాం. వాటిని  చూస్తుంటే అప్పుడే ఎదిగిపోయారా అనే ఆశ్చర్యంతో పాటూ ఎక్కడో కొంచెం బాధగా కూడా ఉంటుంది. ఫోటోలను తీసి దాచుకున్నట్టు పిల్లల బుజ్జి బుజ్జి మాటలు కూడా దాచుకుంటే బాగుంటుంది కదా! వారు అడిగే ప్రశ్నలలో వారి అమాయకత్వం, గడుసుతనం రెండూ ఉంటాయి. ఒక్కోసారి  ఆశ్చరంగాను మరోసారి … Continue reading

Posted in కిడ్స్ డైరీ, వ్యాసాలు | Leave a comment

ఓ పెళ్లి


ఓ పెళ్లి పిలుపులు అయిపోయాయి. పోస్టులో పంపించాల్సిన శుభలేఖలు వెళ్ళాయి , బొట్టు పెట్టి పిలవాల్సిన దగ్గరి బంధుమిత్రులను పిలవటం దాదాపుగా అయింది. ఇంక షాపింగ్ హడావుడి గురించైతే చెప్పనే అక్కర్లేదు. పీటలపై జంటను కుర్చోపెట్టే క్షణం ముందు వరకూ ఎవరో ఒకరు ఎదో ఒకటి కొంటూనే  ఉంటారు పెళ్లి పేరున. పెళ్లికొడుకు సపరివారసమేతానికి పట్టు … Continue reading

Posted in నా ఆలోచనలు, పెళ్లి, వ్యాసాలు | 18 Comments