Category Archives: ప్రవాసీ బంధం (కధలు)

అమూల్య


అమూల్య ఉదయం నుంచీ వాన ముసురులా కమ్ముకుంది. మనసంతా మహా చెడ్డ చిరాకుగా ఉంది. జోరున కురిసి పోకుండా, ఇలా చినుకు చినుకులా సాగే వానంటే నాకసలు ఇష్టం ఉండదు. విసుగ్గా బాధగా ఉంది… లోపలేదో కెలుకుతున్నట్టు. అలుముకుంటున్న చీకట్లు గ్లాస్ విండోలో నుంచీ మరింత చిక్కగా కనిపిస్తున్నాయి. పగలంతా పారిపోయినా, రేయిలో వదలని సలపరాల … Continue reading

Posted in ప్రవాసీ బంధం (కధలు) | 5 Comments

అమ్మమ్మ మాట


అమ్మమ్మ మాట సావిత్రమ్మ గత కొద్ది రోజులుగా క్షణం తీరిక లేకుండా ఉంది. సర్దిందే సర్దుతూ, పిండివంటలు వండుతూ హడావుడి పడిపోతుంది. మోకాళ్ళ నొప్పులు బాధిస్తున్నా పని మాత్రం ఆపట్లేదు సరి కదా, మధ్య మధ్యన భర్తను విసుక్కుంటూ ఆపసోపాలు పడిపోతుంది. “పొద్దస్తమాను ఆ వార్తల్లో కూరుకుపోకపోతే, కాస్త ఇటో చెయ్యి వెయ్యోచ్చుగా?” “వస్తున్నానోయ్”, చదువుతున్న … Continue reading

Posted in కధలు, ప్రవాసీ బంధం (కధలు) | 3 Comments

ఆవలి తీరంలోనూ


ఆవలి తీరంలోనూ….  వారం రోజుల నుంచీ సాగుతున్న వాగ్వివాదానికి తెర దింపుతూ తన మనసులోని భావాన్ని తెరకెక్కించాడు శేఖర్. “ఈ మాట అంటున్నది నువ్వేనా శేఖర్!!”, దిగ్భ్రాంతిగా అతన్నే చూస్తూ ఉండిపోయింది మహి. ఆమె చూపుల తీవ్రతను తట్టుకోలేక అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. మనసులో సుడులు తిరుగుతున్న ఆవేదనతో అక్కడే కూర్చుండిపోయింది. నేనసలు నమ్మలేక పోతున్నాను! నువ్వేనా … Continue reading

Posted in కధలు, ప్రవాసీ బంధం (కధలు) | 4 Comments

మట్టి వాసన


మట్టి వాసన వాల్ క్లాక్ సెకను ముళ్ళు  కదలిక సవ్వడి ఏసి శబ్దంతో పోటి పడుతుంది.  అసహనంగా కదులుతూ కంఫర్టర్ పైకి లాక్కున్నాను. కార్నర్ లో ఉన్న మనీ ప్లాంట్ కు ఏసి గాలి సూటిగా తగులుతున్నట్టుంది, ఆకులకు కదులుతున్నాయి. ఆ ఆకులనే చూస్తున్నాను. లత ఇంటిని ఎంతో శ్రద్ధగా అలకరిస్తుంది. వాల్ హగింగ్స్,ఫ్యామిలీ ఫొటోస్, డెకరేటివ్ … Continue reading

Posted in కధలు, ప్రవాసీ బంధం (కధలు) | 6 Comments

అప్పుడు ఇప్పుడు


అప్పుడు ఇప్పుడు ఈ రోజు కుసుమ, సూర్యల పెళ్లి రోజు. పదిహేను సంవత్సరాల సహవాసం. వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నో మలుపులు, ఎత్తుపల్లాలు. మరెన్నో అర్థాలు, అపార్థాలు. నేటితో కుసుమ ఈదేశానికి వచ్చి నిండా పన్నెండేళ్ళు. సూర్య కుసుమ కన్నా ఓ సంవత్సరం ముందోచ్చాడు. పరాయితనాన్ని స్వంతం చేసుకుని, అందులో ఇమిడిపోవటం భారతీయులకు పుట్టుకతోనో లేక … Continue reading

Posted in కధలు, ప్రవాసీ బంధం (కధలు) | 4 Comments

వొక గూడు – కొన్ని పక్షులు


వొక గూడు – కొన్ని పక్షులు సెప్టెంబర్ నెల చిరుచలి. వేడి వేడి కాఫీ కప్పుతో బాల్కనిలోకి వచ్చాను. సూరీడు మబ్బుల చాటున దాక్కుంటూ నేలతో దోబూచులాడుతున్నాడు. బంగారు వర్ణపు కిరణాలు సూర్య భగవానుడిని ఇట్టే పట్టించేస్తున్నాయి. రాత్రి ఏ ఘామునో చినులు కురిసినట్టున్నాయి. నేలంతా చెమ్మగా వుంది. కుండీలో విరబూసిన గులాబీ చిరుగాలికి తలాడిస్తుంది. కాఫీ … Continue reading

Posted in కధలు, ప్రవాసీ బంధం (కధలు) | 8 Comments