Category Archives: నా అనుభవాలు

తాళం వెయ్యాల్సిన తలంపు


తాళం వెయ్యాల్సిన తలంపు చాలా కాలానికి తెరుచుకున్న తలుపుల నుంచీ తలంపు బయటకు బయలుదేరింది… అందమైన లాన్లు క్రమశిక్షణగా నాటిన మొక్కలు నీటిని వేదజిమ్ముతున్న ఫౌంటైన్ల నడుమ నియాన్ లైట్ల వెలుతుర్లో మెరుస్తున్న నున్నటి తారు రోడ్డుపై నడుస్తూ దారులు వెతుకుతుంటే సైన్ బోర్డులన్నీ నింగి నేల  కలిసే చోటుకే చూపిస్తున్నాయి…. రోడ్డుపై పలకరించ మానవుడు … Continue reading

Posted in కవితలు, జీవితం, నా అనుభవాలు | 9 Comments

Vacation time…


 Vacation time… సెలవలకు ఇండియా వెళ్ళే టైం వచ్చేసింది. ఇంకొన్ని రోజుల్లో అమ్మ, నాన్న దగ్గర వాలిపోవొచ్చు. వెళ్ళిన రోజు నుంచి తిరిగి వచ్చే దాకా 24 * 7 * 30 days of pampering . అక్కడ ఉండే నెల రోజుల కోసం రెండు నెలలుగా ఎదురు చూస్తాము. ఎన్నెన్నో Plannings ……ఆ … Continue reading

Posted in అమ్మ, జీవితం, నా అనుభవాలు, వ్యాసాలు, Uncategorized | 24 Comments

కారులో షికారుకెళ్ళే..


కారులో షికారుకెళ్ళే.. తప్పని పరిస్థితుల్లో నేను కార్ డ్రైవింగ్ నేర్చుకోవాల్సి వచ్చింది. ఈ దేశంలో డ్రైవింగ్ లైసెన్సు తెచ్చుకోవటం అంటే PHD చెయ్యటంతో సమానం అని నానుడి. Signal test (రాత పరీక్షా), Yard/Parking test, prefinal and final test. signal, yard test pass అవ్వటం పెద్ద కష్టం కాదు. prefinal కొంచెం కష్టం, final చాలా చాలా కష్టం. Final test లో 80% కనీసం 3 లేక 4 సార్లు తప్పుతారు. ఈ తప్పడాలు నాలాగా మొదటిసారి నేర్చుకునే వారు అనుకునేరు. చాలా సంవత్సరాలు ఇండియాలో డ్రైవ్ చేసిన వాళ్ళ పరిస్థితి కూడా ఇంతే. 8 నుంచి 10 సార్లు తప్పిన వాళ్ళు కూడా … Continue reading

Posted in నా అనుభవాలు | 8 Comments

మా బాల్యం మా కిచ్చెయ్.


మా బాల్యం మా కిచ్చెయ్ భగవంతుడా, మా దగ్గరున్నవన్నీ తీసేసుకో, ధనం, ధాన్యం, ఇల్లు, పొలం, రాజ్యం, అధికారం, అన్నీ…అన్నీ తీసేసుకో, మా బాల్యం మాత్రం మా  కిచ్చెయ్. భగవంతుడా, నువ్వేమి చెయ్యమన్నా చేస్తాము, దెబ్బలు తినమన్నా తింటాము, గోడ కుర్చీ వెయ్యమన్నా వేస్తాము, ముక్కు నేలకానించమన్నా ఆనిస్తాము, అ, ఆ లు వెనక నుంచీ … Continue reading

Posted in కవితలు, నా అనుభవాలు | 17 Comments

నా తెలుగు కష్టాలు ఎన్నని చెప్పను….ఎవరికని చెప్పను…


నా తెలుగు కష్టాలు ఎన్నని చెప్పను….ఎవరికని చెప్పను… నాకు ఈ మధ్య తెలుగు కష్టాలు నెత్తి మీదకు వచ్చి పడ్డాయి. ఎవరికి చెప్పుకోవాలో, తెలీక ఇలా బ్లాగ్‌లో రాసేస్తున్నా. ఈ తెలుగు కష్టాలేంటబ్బా అని ఆశ్చర్యపోతున్నారా? ఉంటాయండి….ఉంటాయి…. బోల్డు రకాల కష్టాలు, అందులో ఈ తెలుగు కష్టం ఒకటీ. పడిన వాళ్ళకు తెలుస్తుంది ఆ బాధ. … Continue reading

Posted in నా అనుభవాలు, వ్యాసాలు | 13 Comments

అతి సర్వత్ర వర్జయేత్ –మనకి ఇన్ని TV చానల్స్ అవసరమా?


మనకి ఇన్ని TV చానల్స్  అవసరమా? ఎప్పుడైనా,ఏ weekend లో నైనా పిల్లకాయలు మనమీద దయతలచి మనకు TV చూడటానికి కాస్త time ప్రసాదిస్తే, ఓ గంట TV ముందు కూర్చుని Remote నొక్కి నొక్కీ, చానల్స్ మార్చీ మార్చీ, గంట తర్వాత ఏమి చూసామో, ఎందుకు చూసామో అర్థంకాని అయోమయ పరిస్తితి. ఈTV, జెమినిTV … Continue reading

Posted in నా అనుభవాలు, నా ఆలోచనలు, వ్యాసాలు | 4 Comments

ఫోర్జరీ ….. The దొంగ సంతకం…..


ఫోర్జరీ ….. The దొంగ సంతకం………. నేను Bapatla Engineering collge లో Msc చదువుతున్నప్పటి మాట. మా class లో 8మంది అమ్మాయిలము ఉండేవాళ్ళము. మాకు మేమే 8roses అని మురిసిపోయే వాళ్ళము. మేమందరమూ hostelలో ఉండేవాళ్ళము. hostel నుంచీ బాపట్ల మహానగరం వెళ్ళాలంటే warden గారి పర్మిషన్ తీసుకోవలె. మా hostel గేటు … Continue reading

Posted in నా అనుభవాలు, వ్యాసాలు | 3 Comments

నేను అమ్మనయ్యాక అర్థమయ్యావు అమ్మ నువ్వు


నేను అమ్మనయ్యాక అర్థమయ్యావు అమ్మ నువ్వు ఆరు నెలల నా కూతురు పాలు తాగనని మారాం చేస్తుంటే, ఆరేళ్ల నా కొడుకు అన్నం తిననని విసిగిస్తుంటే, పదహారేళ్ల వయస్సులో, పాతికేళ్ల వయస్సులో, ఈ కూర బాగోలేదు, ఆ కూర బాగోలేదు, రోజు ఇదే వండుతావేంటి అంటూ నిన్ను విసిగిస్తుంటే, నువ్వు పడ్డ బాధ నాకు ఇప్పుడు అర్థమవుతూంది … Continue reading

Posted in కవితలు, నా అనుభవాలు, Uncategorized | 14 Comments

మా ఇంట్లో తెలుగు బడి …. ఫలితం


మా ఇంట్లో తెలుగు బడి …. ఫలితం ఈ మధ్య మా వారు పిల్లలకి తెలుగు అక్షరాలు నేర్పించాలని కంకణం కట్టుకున్నారు. పిల్లలు ఇప్పుడిప్పుడే  ABCDలు నేర్చుకుంటున్నారు, confuse అవుతారేమో కొంచెం ఆగుదాం అని నేను  వాదించినా   వినలేదు. పైగా నేను కూడా KG2  కి వెళ్తే మల్లీ హింది ఒకటి మొదలు అవుతూంది,  ఇప్పుడే … Continue reading

Posted in నా అనుభవాలు, వ్యాసాలు | 4 Comments

బాల్యం…పల్లెటూరులో


బాల్యం…పల్లెటూరులో బాల్యం….ఎంత  అందమైన  అనుభవం ఎంత  మధురమైన  జ్ఞాపకం ఇంతలోనే  అంత  ఎదిగిపోవాలా!? కాలం  కాసేపు  ఆగెపొకూడదు! ఎప్పుడెప్పుడు  సెలవలు  వస్తాయా  అనే  ఎదురుచూపులు ఎప్పుడెప్పుడు  ఊరెలదామా అన్న ఆత్రం రైలుబండి  కోసం ఎదురుచూపులు కిటికీ సీటు కోసం పోట్లాటలు అమ్మ అరుపులు, అలకలు… అమ్మమ్మ గోరుముద్దలు, మామయ్య ముచ్చట్లు ఊగిన ఉయ్యాల, చదివిన పుస్తకాలూ … Continue reading

Posted in కవితలు, నా అనుభవాలు, Uncategorized | 7 Comments

నేను నా Yoga……


నేను నా Yoga…… ఒక నెల రోజులక్రితం వీరవేశంగా Yoga video net లో download చేసీ కోన్నీ రోజులు practice చేశాను. చాలా బాగుందే అనెపించిందీ. మా house దగ్గర ఉన్న park లో చాలా మందే కలసీ morning and evening yoga  చేస్తారు. ఒకటీ రెండు సార్లు weekend లో morning … Continue reading

Posted in నా అనుభవాలు | 4 Comments