-
Recent Posts
- అమూల్య
- మార్పు వచ్చింది, మారాల్సింది ఇంకా ఎంతో ఉంది
- సముద్రతో సంభాషణ
- ఒక్కో చినుకు ఒక్కో ముత్యం
- ఈ దోవ పొడవునా
- ఎప్పటికప్పుడు నిన్ను
- ఎక్కడో ఉంటావ్
- మలిసంధ్య బృందావనాలు
- మా పల్లె అందాలు అనుభవాలు
- చందమామ కధలు
- నాకోసం అట్టేపెట్టేయ్యవూ
- నీ జ్ఞాపకాలే…….. నువ్వు కాదు
- సువిసైడ్
- ఆ కళ్ళలో హరివిల్లు
- స్విస్ మంచు పర్వతాల సొగసులు
- స్విస్ స్వర్గం
- పారిస్ ట్రిప్
- వింటాను
- Shopping Mall -2
- Shopping Mall -1
Archives
- November 2021
- June 2016
- October 2015
- September 2015
- July 2015
- May 2015
- April 2015
- January 2015
- November 2014
- October 2014
- August 2014
- July 2014
- June 2014
- May 2014
- April 2014
- March 2014
- February 2014
- January 2014
- December 2013
- November 2013
- October 2013
- September 2013
- June 2013
- May 2013
- April 2013
- March 2013
- February 2013
- January 2013
- December 2012
- November 2012
- October 2012
- September 2012
- August 2012
- July 2012
- June 2012
- May 2012
- April 2012
- March 2012
- February 2012
- January 2012
- December 2011
- November 2011
- October 2011
- September 2011
- August 2011
- July 2011
- June 2011
- May 2011
- April 2011
- March 2011
- February 2011
- January 2011
Categories
- అమ్మ
- ఆడవారి మాటలు
- కధలు
- కలం
- కవితలు
- కష్టం
- కాలం
- కిడ్స్ డైరీ
- గుర్తింపు
- జీవితం
- నా అనుభవాలు
- నా ఆలోచనలు
- నాన్న
- పెళ్లి
- పోస్ట్ చెయ్యని ఉత్తరాలు
- ప్రకృతి సృష్టి
- ప్రజాస్వామ్యం
- ప్రవాసీ బంధం (కధలు)
- భూతద్దంలో కనిపెట్టిన జీవిత సత్యాలు (funny)
- మనిషి
- మహిళ
- మౌనం
- వ్యాసాలు
- సగటు ఆడపిల్ల
- సమాజంలో సామాన్యులు
- సినిమాలు
- Photography
- Uncategorized
Meta
Blog Stats
- 168,844 hits
-
Join 124 other subscribers
Category Archives: కాలం
ఎప్పటికప్పుడు నిన్ను
ఎప్పటికప్పుడు నిన్ను నాకు తెలిసిన మహా అద్భుతానివి నువ్వు ఏ క్షణంలో ఎలా ఆసీనమవుతావో మరుక్షణానికి ఎప్పుడు వీడ్కోలు చెపుతావో తెలీనట్టే ఉంటుంది నీ గమనం. నీ ఛాయలను తడిమితే చాలు జీవించిన కాలాలు కళ్ళలో మెదులుతూ తెరలుతెరలుగా రెపరెపలాడతాయి. అంచులలో నుంచీ జారిపోబోతున్న చుక్కలా నిలిచిన నిన్ను ఒడిసి పట్టుకోనూ లేను నిన్ను వదిలిపోనూ … Continue reading
Posted in కవితలు, కాలం, గుర్తింపు
2 Comments
ఎక్కడో ఉంటావ్
ఎక్కడో ఉంటావ్ ఎక్కడో ఉంటావ్ ఆకృతులలోనో, అక్షరాలలోనో గాత్రంలోనో, గానంలోనో ఎక్కడో ఉంటావ్! వర్ణాలలోనో, చిత్రాలలోనో నూలులోనో, అల్లికలోనో ఎక్కడో ఉంటావ్! అందీఅందనట్టు కలలోనో తెలిసీతెలియనట్టు కలవరపాటులోనో ఉండీలేనట్టు ఉంటావ్! ఎక్కడ నుండో ఉండుండి జ్ఞాపకమై వస్తావ్ సెలయేరులా, గురుతులన్నీ ఉండచుట్టి విసిరేసినట్టు వెళ్లిపోతావ్ జలపాతంలా. వెళ్తూ వెళ్తూ మరో ముద్రను వదిలిపోతావ్ భందించి భద్రపరుచుకోవటానికి … Continue reading
Posted in కవితలు, కష్టం, కాలం
Leave a comment
నీ జ్ఞాపకాలే…….. నువ్వు కాదు
నీ జ్ఞాపకాలే…….. నువ్వు కాదు ఏ హడావుడి, మరే సందడి లేని నిశ్శబ్దంలో గాలి సవ్వడి, ఆకుల గలగలలు లేని సందర్భంలో నెలవంక బెదురుబెదురుగా అడుగులో అడుగులేస్తూ మేఘాల చాటు కెళ్తున్న తరుణంలో, చూరు నుంచీ జారిపోబోతున్న ఘడియ అక్కడే స్థంభింభించిపోయిన సమయంలో, ఆరు బయట నేనుకాక మరెవ్వరూ లేనట్టూ చుట్టూ ఉన్న మనుష్యులూ, పరిస్థితులూ ఉన్నఫళంగా ఉన్నవన్నీ … Continue reading
Posted in కవితలు, కష్టం, కాలం
2 Comments
టైం ఎందుకు ఉండదు?
టైం ఎందుకు ఉండదు? “అస్సలు తీరట్లేదంటే నమ్మండి. చాలా బిజీగా ఉంటున్నాను” “ఊపిరి పీల్చుకోవటానికి కూడా టైం దొరకట్లేదు” “లైఫ్ ఇస్ డామ్ హేక్టిక్” కాలమానాలతో సంబంధం లేకుండా సంవత్సరం పొడుగునా ఇవే మాటలు పదే పదే వల్లె వేసేవారికి ఓ ఉచిత సలహా….మీరు పనులన్నీ పక్కన పడేసి యుద్ధప్రాతిపదికన హిమాలయాలకు ప్రయాణం కట్టి, బ్రహ్మ … Continue reading
Posted in కాలం, జీవితం, నా అనుభవాలు, Photography, Uncategorized
14 Comments
ఆ క్షణాలు
ఆ క్షణాలు అనుభూతి కోసమే జీవించే ఆ క్షణాలను మనసు కెమేరాతో ఫోటోలుగా తీసి మధి ఆల్బంలో భద్రంగా దాచేసుకోవాలి… అపుడో ఇప్పుడో మనసు భారమైన క్షణానో కన్నీరు ఉప్పొంగుతున్న నిమిషానో దాచుకున్న ఆల్బం తెరచి ఫోటోలను మునివేళ్ళతో సుతారంగా స్పర్శిస్తే చాలు… జీవితం అందమైనదే, కాదన్నదెవరు? ఈ స్థితా లేక కాలమా? రెండు కరిగిపోయేవేలే… … Continue reading
Posted in కవితలు, కాలం, జీవితం
4 Comments
వలయం
వలయం ఏదో ద్రవంలో తేలియాడుతున్నాను చేతి వేళ్ళు కదలాడుతున్నాయి కాళ్ళ కదలికలు మొదలయ్యాయి కనురెప్పలు విడిపడుతున్నాయి కనులు మూసినా తెరిసినా, అదే చీకటి! ఏదో ప్రవాహపు హోరు ఆలకిస్తూ బొడ్డుతాడు చుట్టూ తిరిగేస్తూ నాకు మాత్రమే సరిపోయే చోట నేను మాత్రమే ఉన్నాను! అమ్మ గర్భమంట ఎంత భద్రంగా ఉందీ చోటు! అమ్మ..అమ్మ…ఎలా ఉంటుందో? గొంతు … Continue reading
Posted in కవితలు, కష్టం, కాలం, జీవితం, మనిషి, Uncategorized
6 Comments
చక్రం
చక్రం చక్రాకార గడియారంలో అనంతంగా అవిశ్రాంతంగా ప్రయాణించే ఆ క్షణాల, నిమిషాల, గంటల ముల్లులే జీవిత చక్రాల రధసారధులు….. ముద్దులొలికే బాల్యం ఎగిరిపడే యవ్వనం విశ్రాంతి వృధ్యాప్యంలో పసితనం ఆది అదే..అంతము అదే. ఈ చక్రయాత్ర నడి మార్గంలో మరో నూతన చక్ర సృష్టి . వీడ్కోలు చెపుతూ వదిలి వెళ్ళే తరాలు లయబద్ద సృష్టి నిరంతర … Continue reading
Posted in కవితలు, కాలం, జీవితం
4 Comments
నేస్తం…..నాడు నేడు
నేస్తం…..నాడు నేడు నేస్తం ఎన్నాళ్ళకెన్నాళ్ళకు కాలేజి రోజులు చుట్టివద్దాం బెంచీ కబుర్లు క్లాసురూము తగువులు బ్లాకుబోర్డు గీతలు లైబ్రరీ కాలక్షేపాలు చెట్ల కింద టైంపాసులు క్లాసు బంకు సాహసాలు ఓహ్….ఆ రోజులు పరీక్షలే కష్టాలు మార్కులే జీవితం అనుకున్న ఆ రోజులలో ఎన్నెన్ని లోకాలు చుట్టి వచ్చాం కదూ భవిష్యత్తు కలలు ఆశల మెరుపులు ఉరకలేసే వయసులో ఆశయాలు … Continue reading
Posted in కవితలు, కష్టం, కాలం, జీవితం
4 Comments
కృత్రిమత్వంలో నేను నా లోకం
కృత్రిమత్వంలో నేను నా లోకం ఇదిగో ఇక్కడే నేను మనిషన్నది గుర్తుకువచ్చి… అలా నిశ్చలంగా ఆగిపోయాను పాదాలు రెండూ భూమిలో పాతేసి చేతులు రెండు బార్లా జాపి వంద మైళ్ళ వేగంతో దూసుకుపోతున్నలోకాన్ని కౌగిలించుకోవాలనుకున్నా వింతగా అంత లోకం ఇట్టే పిడికిలిలో ఇమిడిపోయింది. ఒదిగిన నా గుండె నుంచి ఓ ఆలోచన జారి ఇదిగో…వీధి గుమ్మపు … Continue reading
Posted in కవితలు, కష్టం, కాలం
12 Comments
ప్రేమ ఇంకా ఉంది
ప్రేమ ఇంకా ఉంది నీ గుండె సడిలోను నా కంట తడిలోను నేస్తమా… ప్రేమ ఇంకా ఉంది! కరిగే కాలము తధ్యమే మారుతున్న లోకము విదితమే ధనం చుట్టూ పరిభ్రమిస్తున్న మనిషి నిజమే తనలో తాను వెతుకుతున్నది ప్రేమేనన్నది సత్యమే….
Posted in కవితలు, కాలం, జీవితం
7 Comments
మరో కావ్యానికి తొలిపలుకులు…
ఆఖరి క్షణం విశ్వ ప్రేమలో ……. మలి సంధ్య అంతిమ గడియలలో క్షణాల ముల్లుకు అంకితమైపోయాను…. ఎవరో నా మునివేళ్ళు స్ప్రుశిస్తున్నారు ఎవరో నా ముంగురులు సరి చేస్తున్నారు ఎవరో నా హృదయ కవాటాలకు వేలాడుతున్నారు ఎవరో నా గుండె గది గుమ్మంలో పడిగాపులు పడుతున్నారు ఎవరో జారుతున్న నా కన్నీటిని దోసిళ్ళలో పడుతున్నారు తనువున … Continue reading
Posted in కవితలు, కాలం
10 Comments
ఆ పెద్దమనిషి వదిలి వెళ్ళిన సద్దిమూట
ఆ పెద్దమనిషి వదిలి వెళ్ళిన సద్దిమూట వెళుతూ వెళుతూ ఏదో వదిలి వెళుతున్న బావన మనసూరుకోక వెనుదిరిగి మూల మూలలా వెతుకుతుంటే….. ఓ పెద్ద మనిషి భుజం తట్టి “ఎందాకా?” అని ప్రశ్నించారు ఎక్కడో చుసినట్టుందే…గుర్తురావటంలేదు ??!! సమాధానం చెప్పటం మరిచిపోయి ఆలోచిస్తూ ఉండిపోయా….. “సరి సరి వెళ్లిరా”, కళ్ళతోనే సైగ చేసి గుర్తుపట్టేలోపే మునుముందుకు … Continue reading
Posted in కవితలు, కష్టం, కాలం
2 Comments
నా చిన్ని ప్రపంచం
నా చిన్ని ప్రపంచం నాదో చిన్ని ప్రపంచం, పిడికిలంతే పరిమాణం, పిడికిలిలో అనంతంగా పరుచుకున్న మనసులో, కదలాడే కోట్ల కోట్ల బావాలు, కలగలిపిన హృదయం నా ప్రపంచం. ఈ చిన్ని ప్రపంచంలో, ఎన్నో బంధాలు, కల్మషం లేని ప్రేమను పంచే అమ్మ, గాంభీరంగా అక్కున చేర్చుకునే నాన్న, తుంటరిగా తోడుగా ఉండే తోబుట్టువులు, వయసులో కలిసి … Continue reading
ఘనీభవించిన ఈ క్షణం
ఘనీభవించిన ఈ క్షణం ఘనీభవించిన ఈ క్షణం, ముక్కలవుతున్న హృదయంలో, ప్రతీ ముక్క ఏరుకుంటూ జీవించాలి వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ… ఘనీభవించిన ఈ క్షణం, స్పందన క్షీణించిన, యద సవ్వడిని ఆలకిస్తూ, జీవించాలి అస్తిత్వాన్ని నిలుపుకుంటూ… ఘనీభవించిన ఈ క్షణం, మూగబోయిన మనసును, ఓదారుస్తూ ఓపికగా, జీవించాలి మనుగడకు అర్థం చెపుతూ….. ఘనీభవించిన ఈ క్షణం, నిరాశను ఆస్వాదిస్తూ, … Continue reading
Posted in కవితలు, కష్టం, కాలం, జీవితం
2 Comments
కాలమా…
కాలమా… కాలమా, కన్నీటి చుక్కల్లే జారి కరిగిపోకు, కన్నుల్లో కలలున్నాయి, కనురెప్పల మాటున వ్యధలున్నాయి, కనుసన్నల్లో ఆశలున్నాయి, కనుమూసేలోపు కాగల కార్యాలెన్నో ఉన్నాయి, సమయమా కాస్త సహకరించు, ఎప్పుడూ నీ వెనుక పరుగులేనా? అప్పుడప్పుడూ మనసు మాట విననీ, సేద తీరనీ, శక్తిని సమకూర్చుకోని, సమరంలో విశ్రాంతా అని ఎగతాళిగా నవ్వకు, నిష్క్రమించని నిరంతర పయనంలో, చలివేంద్రపు నీటిని గుక్కేడన్నా తాగనీ, అరుగుపై అరక్షణమన్నా వాలనీ, సాటి బాటసారులతో కష్టసుఖాలు పంచుకోని, కాలమా, సాకిలపడి వేడుకోవట్లా, ఎదురునిలిచి నిలదీయట్లా, కార్యాచరణ ప్రణాళిక సిద్ధం … Continue reading
Posted in కవితలు, కష్టం, కాలం
10 Comments
అనుభవాల బ్రతుకు పుస్తకం
అనుభవాల బ్రతుకు పుస్తకం అక్షరాలు ఆప్యాయంగా ఆహ్వానించాయి, రండి రండి, కాసేపు కులాసాగా, కబుర్లు చెప్పుకుందామని. పదాలు ప్రేమగా పిలిచాయి, పద పద, చుట్టూ ఉన్న కష్ట సుఖాలను, చుట్టపు చూపుగా చుట్టివద్దామని. వాక్యలు హుషారుగా కదిలాయి, పదాల అడుగులలో అడుగులేసుకుంటూ, పలకరిపుల కుశలప్రశ్నలతో. వ్యాకరణం పట్టువిడుపులలో, పంతాలు అటకెక్కి, పద్యాలూ, వ్యాసాలు, పరుగులు పెట్టాయి … Continue reading
Posted in కవితలు, కాలం, జీవితం
7 Comments
ఇంతేనా అని ఆగిపోయి ఇదేనా అని నిలదీసి సాగిపోనా…
ఇంతేనా అని ఆగిపోయి ఇదేనా అని నిలదీసి సాగిపోనా… ‘ఇంతే జీవితం’ అనుకున్నన్నాళ్ళు, సాగిపోయింది జీవితం, ‘ఇంతేనా జీవితం’ అనిపించిననాడు, సాగిపోతున్న జీవితం ఆగిపోయి, జాలిగా వెనక్కి తిరిగి చూసింది. ఆగిన ఆ క్షణం, నిప్పులా దాహించేసింది మనసును, ఆగని మరో క్షణం, ఊగిసలాటల్లో ఉక్కిరిబిక్కిరి చేసింది హృదయాన్ని. బేలకళ్ళ భయంతో, ‘ఇంతే’ అని సాగిపోనా? సాగిపోతూ కరిగిపోతూ, కార్చిన కన్నీరు, నా కోసం కానప్పుడు, కన్నీరెందుకు నాకు? కన్నీరు నాకు కానప్పుడు, భయం భ్రమలు తొలిచి, ‘ఇంతేనా’ అని నిలదీయుటకు, ఎందుకు వెనుకబాటు? … Continue reading
Posted in కవితలు, కాలం, జీవితం
8 Comments
దారి తప్పకు నేస్తం
దారి తప్పకు నేస్తం నీ జ్ఞాపకం, నా పెదవులపై దోబూచులాడే, చిరునవ్వుకు చిరునామా. నీ కోసం ఎదురుచూపు, నా కళ్ళల్లో మెరిసే, మెరుపుకు అసలైన అర్థం, నేస్తమా, నీవే దోవనోస్తున్నవో మరి, నా చిరునామాను జారవిడుచుకోకు, దారి తప్పావన్న సంగతే నాకు చేరదు. ఏళ్ళు గడిచినా, ఆశ ఇంకిపోకపోయినా, చిరునవ్వుల మెరుపు మాత్రం మాసిపోతుంది. సమయం … Continue reading
మనసు కావ్యం
మనసు కావ్యం భావాల కలంలో, అనుభూతులు సిరాగా నింపి, జీవితపు పుటలపై, లిఖిద్దామని, మనసు గాధ వింటుంటే, మంత్రాలు ఘోశిస్తున్నట్టు ఉందేమిటి? మనిషి కధ రాస్తుంటే, వేదాలు తిరగ రాస్తున్నట్టు ఉందేమిటి? పన్నీరు అద్దిన, సువాసనలు వెదజల్లుతున్న పేజీలు, కన్నీరు ఒలికి, చెదిరిన పదాల అక్షరాలు, కంటిని ఆకట్టుకునే చిత్రాలు, గుండెను పిండేసే వ్యాక్యలు, నవ్వులు చిందించే హాస్యాలు, … Continue reading
Posted in కలం, కవితలు, కాలం
7 Comments
కష్టం కాలం సుఖం
కష్టం కాలం సుఖం కన్నీరు ఉప్పెనలా ఉప్పొంగి, ఈ క్షణాన్ని ముంచెత్తింది, కొట్టుకుపోతున్న సమస్తంలో, మరో క్షణం కలిసిపోయింది. శిధిలాల నడుమ, కాలం ఒంటరిగా మిగిలింది, కొనప్రాణం మిగిలి ఉన్న సెకను ముళ్ళు, దేకుతూ పాకుతూ, నిమిషాల ముళ్ళును నెట్టింది, నెమ్మదిగా కదిలిన నిమిషం, మెలమెల్లగా సత్తువను కూడగట్టుకుని, గంటల ముళ్ళుతో జతకట్టింది. ఇక అంతే, సెకను వెనుక నిమిషం, నిమిషం వెనుక గంటలు, పరుగులు పెడుతూనే ఉన్నాయి. కష్టం, కాలం, సుఖం … Continue reading
Posted in కవితలు, కాలం, Uncategorized
2 Comments