Category Archives: కలం

మనసు కావ్యం


మనసు కావ్యం భావాల కలంలో, అనుభూతులు సిరాగా నింపి, జీవితపు పుటలపై, లిఖిద్దామని, మనసు గాధ వింటుంటే, మంత్రాలు ఘోశిస్తున్నట్టు ఉందేమిటి? మనిషి కధ రాస్తుంటే, వేదాలు తిరగ రాస్తున్నట్టు ఉందేమిటి? పన్నీరు అద్దిన, సువాసనలు వెదజల్లుతున్న పేజీలు, కన్నీరు ఒలికి, చెదిరిన పదాల అక్షరాలు, కంటిని ఆకట్టుకునే చిత్రాలు, గుండెను పిండేసే వ్యాక్యలు, నవ్వులు చిందించే హాస్యాలు, … Continue reading

Posted in కలం, కవితలు, కాలం | 7 Comments

ఇంతేనా మనం?


ఇంతేనా మనం?? ఆలోచనల చిక్కుముడుల నడుమ, ఏమూలో చిక్కుకుపోయిన మనసును, ఆవేశపు ముళ్ళులు గుచ్చి గుచ్చి బాధిస్తుంటే, చేతకానితనం సానుభూతిగా చూస్తూ, ఎగతాళిగా వెక్కిరిస్తుంటే, స్వార్థానికి అసమర్ధత జతపరిచి, బాధ్యతకు నిర్లక్ష్యం తోడుచేసి, అసహాయతకు నిస్సహాయతను లంకె పెట్టి, నా పరిధిని నే సౌక్యంగా నిర్ణయించుకుని, తోచినట్టు నా చుట్టూ నే గిరి గీసుకుని, కర్తవ్యం … Continue reading

Posted in కలం, కవితలు | 7 Comments

కలమా నువ్వు ఆగలేవు, ఆపలేవు


కలమా నువ్వు ఆగలేవు, ఆపలేవు.. అయ్యో ఈ కలం ఎంతకీ ఆగదే, కత్తిలా, మనసును చీల్చుతూ, ఆలోచనలను మధిస్తూ, జ్ఞాపకాలను రేపుతూ, స్పందనలను సృషిస్తూ, అనుభవాలను శోధిస్తూ, అనుభూతులను పలకరిస్తూ, హృదయపు అంతరాలను తాకుతూ, మనసు పొరలను కెలుకుతూ, ఆవేదనను సిరాగా నింపుకుని, ఆవేశపు పదాల వెనుక ఎందాకా ఆ పరుగులు? నిఘంటువు ఆఖరి అక్షరం … Continue reading

Posted in కలం | 16 Comments