పువ్వులండోయ్..పువ్వులు
పువ్వులమ్మే దుకాణంలోకి కొనడానికి కాకుండా ఫోటోలు తియ్యటానికి వెళితే ఎలా ఉంటుంది? ఇదిగో ఇలా ఉంటుంది.
ఎర్రెర్రని గులాబీలు, ముత్యాల ముగ్గులో రావుగోపాల రావ్ డైలాగ్ గుర్తొస్తూ
నేనే మహారాణిని అన్నట్టూ లేదూ..
ఈ ఫోటో సరిగ్గా రాకపోతే తెలుపు నలుపుల్లోకి మార్చేసా. అప్పుడు గులాబీ రెక్కలపైని నీటి బిందువులు ఎంత చక్కగా కనిపిస్తున్నాయో.
నీ ఎర్ర బడాయి పాడుగానూ! నేనేం తక్కువనుకున్నావా? నాపేరే ఈ పువ్వుకు పెట్టారు..నేనే గులాబీని
చాలుచాల్లే, మా రంగులు మా సొగసుల ముందు మీ బడాయి హుస్ కాకి
ఎన్ని రంగులున్నా నా తెలుపు తర్వాతే అన్నట్టు ఈ తెల్లటి పువ్వుల నవ్వులు
ఏ మాటకామాటే….ఊర్లో ఎన్ని పువ్వులున్నా, మనింట్లో మన కుండీలో పూసిన పువ్వు అందమే అందం. 🙂
కలర్ఫుల్ గా చాలా బాగున్నాయండీ, మీ కాప్షన్స్ కుడా అంతే అందంగా వున్నాయి 🙂
Thank you 🙂
Very Nice..Miru chepppinatlu last pic inka bagundi.. 🙂
thank you
వావ్ ! బ్రహ్మాండంగా ఉన్నాయ్ Camera specifications please
రవీంద్ర గారు@ NIKON D5200, I use regular lens. Thank you.