ఎన్నెన్నో వర్ణాలు.. అన్నింట్లో అందాలు, ఒకటైతే మిగిలేది తెలుపేనండి
పచ్చందనమే పచ్చందనమే…తొలి తొలి వలపు పచ్చదనమే…పచ్చిక నవ్వుల పచ్చదనమే…ఎదకు సమ్మతం…
కలికి చిలకమ్మ ఎర్రముక్కు …పువ్వై పూసిన ఎర్ర రోజా …ఎర్రాని రూపం ఉడికే కో..పం…సంధ్యా వర్ణ మంత్రాలు..ఎర్రని పంట…ఎరుపే…
తెల్లని తెలుపే ఎద తెలుపే…ఉన్న మనసు తెలుపే…ఉడుకు మనసు తెలుపే…
వసంతంలో విరిసే పువ్వు, వర్షాకాలపు వేకువ తుంపరలు, గ్రీష్మపు సాయంకాలపు మల్లెలు, రజాయిలోని వెచ్చటి చలికాలం, శిశిరంలో ఎండుటాకుల గలగలలు, శరత్కాలపు వెన్నెల…ఇవి చాలవూ కంటి కొనలోని కన్నీటిని తుడవటానికి, పెదవులపై చిరుమందహాసాన్ని చిగురింపచెయ్యటానికి @ ఇదిగో ఇలా
సప్తవర్ణాల ఇంద్రధనస్సు సొగసులన్నీ కలగలిపితే మిగిలేది శ్వేతవర్ణపు స్వచ్ఛత…ప్రకృతి ప్రేమంత స్వచ్ఛత!
Like this:
Like Loading...
Related
awesome !
Thanks Nagarjuna garu
అద్భుతం ! పిక్స్ అన్నీ బావున్నాయి
థాంక్స్ రాధిక(నాని) గారు
Too good.. My fav songs and pics are awsome
thank you
వాహ్ , ఆసమ్ ,
ఈ టాబ్ క్లోజ్ చేయాలనిపించుటలేదు,
ఏ లెన్స్ వాడుతున్నారు మీరు, ప్రవీణ గారు?
హర్ష గారు @ canon 55-200mm లెన్స్ ఎక్కువగా వాడతాను. I am glad u liked it. thank you
brilliant