ప్రశ్నల్లో ప్రశ్న


ప్రశ్నల్లో ప్రశ్న?

సామాజికమో, ఆర్థికమో
బరువో, బాధ్యతో
కాళ్ళు కడిగి
అప్పగింతలు అప్పజెప్పి
చీర సారేలతో సాగనంపి
ఖాలీ అయిన చోటన గుండె బరువు దింపి
ఊపిరి పీల్చుకున్నారు.
* * * * * *
“బాగున్నావామ్మా?”
నాన్న ఏనాడు అడగనే అడగరు!
ధైర్యంలేకో? వినే ఓపిక మరింక లేకో?

“బాగున్నానని మాత్రమే చెప్పు తల్లి”
అమ్మ మాటల్లో ధ్వనించే అర్థం!

“చేతులు దులిపేసుకున్నారా?”
కడుపులో దాచుకున్న ఎన్నో ప్రశ్నలలో ఇదొకటి…

This entry was posted in కవితలు, కష్టం, మహిళ. Bookmark the permalink.

9 Responses to ప్రశ్నల్లో ప్రశ్న

  1. Jyothi kalyanam says:

    Mana tala rataku bhadulu AMMA NANNA KARU,
    vallu eppatiki chetulu dulipesukoru.
    manakosam chala kadanukuni, maname prapancham
    ga bratikaru, bratukutunnaru.
    manam evvaram kuda entala pillale prapancham ga
    mana life lead cheyyalemu.
    Evereybody has there own life. kadantava?

    • Jyothi Kalyanam @ It’s not against parents. It’s against situations…మన దేశంలో ఆడపిల్ల తల్లిదండ్రులు చాల రకాలుగా బందీలు. సామాజికంగా, మానసికంగా…

  2. Rajani says:

    Chala Chala Chala bagundi andi

  3. prasanna says:

    Chala bagundi Pravina….

  4. Mauli says:

    ఇది కేవలం ఆడపిల్లల ప్రశ్నే కాదు ప్రవీణ గారు, మగపిల్లలకి కుడా వాళ్ళే అమ్మా నాన్నలు 🙂

  5. satya says:


    గుండెలమీద పెంచాక కూడా
    గుండెలమీద కుంపటిగా మారుందేమొనన్న
    అమాయకపు భయం తో మొదలై
    పెంచిన సంస్కారాన్ని నమ్ముకోలేక
    ఉన్న సంస్కారాలని కొనసాగించలేక
    అంతరంగలో “పేద” తన్నాన్ని ఒప్పుకోలేక
    పెద్దరికాన్ని చూపుకోలేక
    మధ్య లో ఊగిసలాడుతూ
    నాన్న కాస్త సర్ది పెడితే
    అమ్మ కాస్త సర్ది చెప్పే
    బరువు అనుకుంటున్న భాధ్యత “ఆడ”పిల్ల….!!
    మనసులో ఇక్కడి పిల్ల –
    మనుషుల్లో అక్కడి పిల్ల…

    -సత్య

  6. Karimulla Ghantasala says:

    Great words, Praveena garu. I myself feared my sisters’ coming home unnoticedly, many a time. It takes a sharp, righteous, and principled mind to articulate this context. Thanks.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s