ఓ విజయం


ఓ విజయం

ఓ విజయం
రారమ్మని ముద్దు ముద్దుగా పిలిచింది.
ఎగురుకుంటూ హుషారుగా పరుగెత్తాను.
నన్నే చూస్తూ కవ్విస్తూ
వెనువెనుకకు అడుగులు వేసింది…..
బుంగమూతి పెట్టి
దొంగ చూపులు చూస్తూ
నేనూ అడుగులు వేసాను నవ్వుకుంటూ.
అందలేదు..దోబూచులాడుతుంది…
ఇక..ఉక్రోషం తన్నుకొస్తుంది
వేగం పెంచాను
అయినా అందదే
దుఖం పొంగుకొచ్చింది
పరుగాపలేదు..
ఓపిక తగ్గుతుంది
నీరసం వస్తుంది
..
..
..
..
ఇంతలో
ఏమూల నుంచి వచ్చిందో
అపురూపంగా నా చెయ్యందుకుని
కౌగిలించుకుంది…విజయం.
అదృష్టమన్నారు కొందరు!
కష్టార్జితమన్నారు మరి కొందరు!
నాకు మాత్రమే తెలుసు
ఆ చెమట చిక్కతనము
ఆ కౌగిలి కమ్మతనము…

This entry was posted in కవితలు, కష్టం. Bookmark the permalink.

4 Responses to ఓ విజయం

  1. rashmi says:

    bavundi!
    endaremanna.. anubhavanike thelusu bada-santosam!!

  2. Rajani says:

    Kastapadee kastapadee techukunna na driving licence no chusukunil same feeling vachindandi, mee kavita Chala bagundi, keep writing 🙂

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s