మనసు


మనసు

నిజానికి
మనసెప్పుడూ గాజుపలకే
పగులుతూనే ఉంటుంది
ముక్కలు ముక్కలవుతూనే ఉంటాయి…
కానీ
ఒక పారదర్శకమైన పొర
మనసును  చుట్టి ఉంచుతుంది.
ముక్కలు చెదిరినా
నేలరాలకుండా
ఆ పొరలోనే ఉండిపోతాయి…
అందుకే కాబోలు
ముక్కలయినా..మనసు మనదే.

This entry was posted in కవితలు, కష్టం. Bookmark the permalink.

6 Responses to మనసు

 1. శ్రీ says:

  పారదర్శకమైన పొర గురించి తెలియదు కాని, కాలం గాయాల్ని మాపుతుంది.. ముక్కలయింది అనుకున్న మనసు కూడా తిరిగి స్పందిస్తుంది.

 2. Rashmi says:

  bagundi…. manasunu malachukune ‘alochanalu’ kavali.

 3. Hari Krishna Sistla says:

  I do really appreciate the literature – If SRI’s opinion too is added,a new sentence can be framed
  ” ముక్కలు ముక్కలవుతూనే ఉంటాయి…కానీ , Mukkalugaa migilipodu”.

 4. sekhar.m says:

  చాల బాగుంది

  ముక్కలైన మనసులో
  ముచ్చటలెన్నో కద..

 5. Neelima says:

  beautiful ….
  I like the way you beautifully think n write
  Liked all your articles so far !
  Keep going … Keep up the good work !!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s