ప్రేమ ఇంకా ఉంది


ప్రేమ ఇంకా ఉంది

నీ గుండె సడిలోను
నా కంట తడిలోను
నేస్తమా… ప్రేమ ఇంకా ఉంది!

కరిగే కాలము  తధ్యమే
మారుతున్న లోకము  విదితమే
ధనం చుట్టూ పరిభ్రమిస్తున్న మనిషి నిజమే
తనలో తాను వెతుకుతున్నది  ప్రేమేనన్నది సత్యమే….

This entry was posted in కవితలు, కాలం, జీవితం. Bookmark the permalink.

7 Responses to ప్రేమ ఇంకా ఉంది

 1. నా ప్ర్రతీ శ్వాసలోనూ,
  నా ప్రతీ ఆలోచనలోనూ,
  నా ప్రతీ ఆనందంలోనూ,
  నీ ఆలోచనే నేస్తమా…

  నీ కనురెప్పల సవ్వడిలోనూ,
  నీ అందెల సవ్వడిలోనూ,
  నీ హృదయస్పందనలోనూ,
  నా ఆలోచనలే నేస్తమా…

  అవును నిజం ….

  మన ప్రేమే నిజం …..

  నిజం నేస్తం మనప్రేమ ఎల్లకాలం వుంటుంది.
  ( థాంక్యూ ప్రవీణ గారు మళ్ళీ నా పాత రోజుల్ని గుర్తుచేసారు.)

 2. Hari Krishna Sistla says:

  If you have used the word ‘నేస్తమా నా ప్రేమ’ instead using ‘నేస్తమా… ప్రేమ ఇంకా ఉంది!’ – Might have still wonderful and rhyming too is not missed.
  కాలము కరుగుట తధ్యము – లోకము మారుట విదితము might have been better (Two lines in one mode and the other Two lines in another pattern )
  Stood wonderful even if suggested corrections are not made.
  Please follow your message box too.WISHING YOU AND YOUR FAMILY A HAPPY AND PROSPEROUS SANKRANTHI. It happened for me to go to Repalle (Our native) for celebrating Sankranthi.

 3. SS(srinivas) says:

  Emani cheppanu premani…
  Edani vethakanu premani…
  manachuttoo vuntoo…mana lone vuntoo…
  mana aassala swasalalo…mana gundela savvadilo…
  mana madhya
  manasula madhya
  manushula madhya
  maanula….madhya
  mooga jeevala…madhya

  anantha viswamlo….anuvanuvoo nidina premanu gurinchi….
  Emani cheppanu
  Edani vethakanu
  ============
  LOVE LOVES LOVERS
  LOVERS LOVES LOVE
  =============
  start loving all living beings….
  L
  O
  V
  E

 4. “”తనలో తాను వెతుకుతున్నది ప్రేమేనన్నది సత్యమే….””

  Really Awesome

  Hats Up

  🙂

  ?!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s