నా గుండెలపై నుంచి నిర్దాక్షిణ్యంగా
నడుచుకుంటూ వెళ్ళిపోయావు
నీవు వదిలిన వెళ్ళిన పాదముద్రలు
ఇంకా పచ్చిగా రేగుతూనే ఉన్నాయి
రగిలి రగిలి మండుతూనే ఉన్నాయి
మానని గాయమూ మంచిదే
గుణపాఠం గుర్తుచేస్తుందనుకున్నా…
కానీ మరిచిపోయినది
మనుష్యులపై నమ్మకమని
జీవితం గుర్తుచేస్తూనే ఉంది…
chaalaa bagundhandi…
‘Naa gundiya painunchi’,might have suited still better.
Instead writing ‘కానీ మరిచిపోయినది-మనుష్యులపై నమ్మకమని-జీవితం గుర్తుచేస్తూనే ఉంది…’ “Marachipolenidi manushyula pai nammakamani”,Might have suited still better and might have given a sentimental touch – I felt.