అంతర్ముఖంతో అంతర్మధనం


అంతర్ముఖంతో అంతర్మధనం

నన్ను కౌగిలించుకుంటున్న
చీకటి రాత్రుళ్ళలో
రాలిపడుతున్న నక్షత్రాలు
ఎన్నో ప్రశ్నలను సంధిస్తున్నాయి…

నేను చేజార్చుకున్న
వేకువ వెలుగులలో
ఎగురుతున్న ఎన్నో పక్షులు
సమాధానాలు వెతుకుతున్నాయి…

నాలోతుల్లో ఏ మూలో
దాక్కున్న అంతర్ముఖం
పగలంతా నిద్రలో జోగుతూ
రాత్రుళ్ళు
కత్తులు దువ్వుతూ
తలలు నరుకుతూ
స్తైర్యవిహారం చేస్తుంది…

ఎగిసిపడే ఆలోచనలలో
తడిసి ముద్దయ్యే నన్ను నేను  
కౌగిలించుకుని..
బావాల తీవ్రతలో
ఆర్థ్రమయ్యే మనసుకు
జోకోట్టాలని విఫల ప్రయత్నం చేస్తాను….

అందుకే
అంతర్ముఖంతో అంతర్మధనం జరిగే
రాత్రుళ్ళంటే నాకు ఎంతో ఇష్టం….

This entry was posted in కవితలు, కష్టం, జీవితం. Bookmark the permalink.

8 Responses to అంతర్ముఖంతో అంతర్మధనం

  1. Anonymous says:

    hmmmm….. wha can i say ??????/ spech less..:)

  2. Zilebi says:

    అంతర్ముఖంతో అంతర్మధనం జరిగే
    రాత్రుళ్ళు, ఆరాధనా రాత్రుళ్ళు,
    అవే నాకు ఆలోచనా స్రవంతులు

  3. jyothirmayi says:

    ‘అంతర్ముఖం’ పగలంతా ఊరుకుని రాత్రిళ్ళు నిలువనీయకపోవడం గురించి బాగా వివరించారు.

  4. jayaprakash says:

    అంతర్ముఖంతో ఆలోచనలు..

  5. Valli says:

    Chala bavundi mee kavitha…beautifully written

  6. Hari Krishna Sistla says:

    Good Writing. But to best my knowledge goes ” చీకటి రాత్రులలో “,Is the correct pronunciation and not “చీకటి రాత్రుళ్ళలో”. Similarly “స్తైర్యవిహారం”,Too hits me as like “బావాల”.”రాత్రుళ్ళంటే” (నాకు ఎంతో ఇష్టం…. ) Too is a grammatical error, I felt.
    However the term ‘To best my knowledge goes’,was used by me as I do n t think I am that knowledge d,as you are. You might have found a message about a Story writing competition published in a magazine here.Have n t had received any reply from you in regard.

  7. Hari Krishna Sistla says:

    Fair Enough but let me make some corrections. To the best what my knowledge goes,”రాత్రుళ్ళలో”is not a correct usage,Grammatically. “రాత్రులలో” is the perfect word to be used.(I do n t find the reason many use as “రాత్రుళ్ళలో”). “దాగి ఉన్న” might have suited well than to “దాక్కున్న అంతర్ముఖం”,in rhyming – I felt. The words “స్తైర్యవిహారం చేస్తుంది…” , “బావాల తీవ్రతలో”. “స్వైర విహారం”, “భావాలతో” might be your intention, if I am not mistaken. The landing sentence should contain “రాత్రులలో”.- Got me ?.
    Happened to send you a message about magazine NADI.You have received the one,Let me believe.

  8. Satya Juluri says:

    keka………. what can i say……….. super…………….

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s