సముద్రపుటోడ్డున జారిన ఇసుక
జీవితాన్ని
గుప్పెట బంధించానన్న
బ్రమను ఆస్వాదించక మునుపే
వేళ్ళ సందులలో నుంచి
జారిపోయింది
ఇసుక రేణువులళ్ళే…..
సంతోషపు అల
తీరానికి చేరుతుందన్న ఆనందం
ఒడ్డుకు చేరక మునుపే
జారిన ఇసుకను
తనలోకి లాగేసుకుంది
ఈ మహా సముద్రం…
Good Writing
‘భ్రమనింకా ఆస్వాదించక మునుపే’ might have suited well and ‘ఆనందాన్ని ఆస్వాదించక మునుపే’ అని రాసి ఉన్నట్లయితే అర్ధం మారి పోయి ఉండేది.Do n t you think ?