గూడు


గూడు

గూడు కట్టుకున్న గుబులులో నుంచి ఆశలు ఎగిరిపోయాయి
కొత్తగా వచ్చి చేరిన ఆలోచనలు
గూటిని మరింత అందంగా తీర్చిదిద్దాయి….

This entry was posted in కవితలు, కష్టం, జీవితం. Bookmark the permalink.

2 Responses to గూడు

  1. Hari Krishna Sistla says:

    చిన్నబోయిన గూటి లోనికి కొత్త ఆలోచనలొచ్చి చేరి -If this was the second line? You need not moderate,but I did want to make your opinion.

  2. Subha says:

    కొత్తగా వచ్చి చేరిన ఆలోచనలు
    గూటిని మరింత అందంగా తీర్చిదిద్దాయి….
    చాలా చాలా బాగుందండీ… మంచి భావన. మీ ఆలోచనకి ఇంతకంటే మాటల్లేవు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s