ఓ వాన చినుకు


ఓ వాన చినుకు
నింగి నుంచి
ఓ వాన చినుకు
వలపంతా ఒలకబోద్దామని
వయ్యారంగా వచ్చిచేరింది….
అయ్యో రాత(?!)
ఈ మనిషికి అంత కళాపోషణ కూడానా…
ఉస్సురుమంటూ
నేల జారిపోయింది…

This entry was posted in కవితలు. Bookmark the permalink.

3 Responses to ఓ వాన చినుకు

  1. Hari Krishna Sistla says:

    ఓ వాన చినుకు
    వయ్యారంగా వచ్చిచేరింది….
    If happens in Hyderabad,one can take the joy of swimming too.
    Good writing.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s