ఏవేవో ఆలోచనలు


ఏవేవో ఆలోచనలు

ఏవేవో ఆలోచనలు
అల్లిబిల్లిగా అల్లేసుకుని
పీటముడి పడిపోయాయి
చిక్కులు విప్పుదామని
చెయ్యి దూరిస్తే
చల్లగా ఏదో తాకింది
మనసు స్రవిస్తోన్న
సిరా
ఈ చిత్తు కాగితాన్ని అలికేసింది…..

This entry was posted in కవితలు, నా ఆలోచనలు. Bookmark the permalink.

6 Responses to ఏవేవో ఆలోచనలు

  1. ఈ చిత్రం చూసి కవిత వ్రాశారా? చాలా బావుంది.

    • జ్యోతిర్మయి గారు : లేదండి..కవిత రాసి చిత్రం వెతికాను. లక్కీగా మంచి బొమ్మ దొరికింది 🙂

  2. Hari Krishna Sistla. says:

    This is a good writing.Might have still good if started as,”మనసులోని ఏవేవో ఆలోచనలు”.
    Just imagine if have had started with the suggested sentencing.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s