నీ జ్ఞాపకం
నీ జ్ఞాపకం
నా తలంపులలో ప్రాణం పోసుకుని
శ్వాసలో మిళితమై
గుండెలో ఒదిగి
మనసంతా పరుచుకుని
నా తనువులో ప్రాణమై నిలిచింది …
నీ జ్ఞాపకం
నీ జ్ఞాపకం
నా తలంపులలో ప్రాణం పోసుకుని
శ్వాసలో మిళితమై
గుండెలో ఒదిగి
మనసంతా పరుచుకుని
నా తనువులో ప్రాణమై నిలిచింది …
koddi maatalalo nachhelaa cheppaaru.
tolakari garu: ya..All his corrections are too good. I still have to correct many poems. Thx for ur comment.
“మనసంతా పరుచుకుని
నా తనువులో ప్రాణమై నిలిచింది.. ” బావుంది.
Talapulalo praanam posukuni (Instead Talampulalo)
Svaasalo(na) Militamayyi
gundello odigi odigi -Try with these corrections for better rhyming.
thx Hari Krishna garu…I wil update.
nee gnapakam…naa talapulalo pranam posukundi…chala bavundi….