ఆ నీటి చుక్క
ఆ నీటి చుక్క
జల జలా జారి
దోసిట్లోకి చేరి
కళ్ళలోకి చూసింది…
ప్రతిబింభపు పరావర్తనం
సుడులు తిరిగి
వేల సముద్రాల
ఉప్పటి నీరు
వేల్ల సందులలో నుంచి
వరదలై ఉప్పొంగి
ఒడిని దాటి
నేలకు జారాయి……
ఆ నీటి చుక్క
ఆ నీటి చుక్క
జల జలా జారి
దోసిట్లోకి చేరి
కళ్ళలోకి చూసింది…
ప్రతిబింభపు పరావర్తనం
సుడులు తిరిగి
వేల సముద్రాల
ఉప్పటి నీరు
వేల్ల సందులలో నుంచి
వరదలై ఉప్పొంగి
ఒడిని దాటి
నేలకు జారాయి……
“ఒడిని దాటి”,may not be the correct usage I feel,Still Better might have felt if used term Cheyi daati.
Good One.